PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_gossips/ktr04ad8b24-b379-4422-83fc-02225eb68e11-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_gossips/ktr04ad8b24-b379-4422-83fc-02225eb68e11-415x250-IndiaHerald.jpgతెలంగాణ లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు అందరికి తెలిసిందే.. రాజకీయంగా బీజేపీ బలపడడం, రాబోయే ఎన్నికలు, ప్రజల వ్యతిరేకత ఇవన్నీ ఒక ఎత్తు అయితే తెరాస పార్టీ లో జరుగుతున్న అంతర్మథనం ఒక ఎత్తు.. తెరాస పార్టీ నుంచి భవిష్యత్ ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.. దీంట్లో డౌట్ ఏంటి కేసీఆర్ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆర్ కదా అని మీరనుకోవచ్చు.. అయితే ఇది ఒకప్పటి మాట.. ఇప్పుడు ఆ పార్టీ నుంచి కేసీఆర్ కుమార్తె కవిత కూడా సీఎం అవ్వాలని తండ్రి ముందు కోరిక వెళ్లబుచ్చిందట.. సktr;kcr;ktr;kavitha;manu;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;kanna lakshminarayana;media;chief minister;war;success;idea;partyకేటిఆర్ ను ఇంకా సీఎం చేయకోపోవడానికి కారణం ఏంటి..?కేటిఆర్ ను ఇంకా సీఎం చేయకోపోవడానికి కారణం ఏంటి..?ktr;kcr;ktr;kavitha;manu;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;kanna lakshminarayana;media;chief minister;war;success;idea;partyMon, 18 Jan 2021 20:00:00 GMTతెలంగాణ లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు అందరికి తెలిసిందే.. రాజకీయంగా బీజేపీ బలపడడం, రాబోయే ఎన్నికలు,  తెరాస పైప్రజల వ్యతిరేకత ఇవన్నీ ఒక ఎత్తు అయితే తెరాస పార్టీ లో జరుగుతున్న అంతర్మథనం మరొక ఎత్తు.. తెరాస పార్టీ నుంచి భవిష్యత్ ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.. దీంట్లో డౌట్ ఏంటి కేసీఆర్ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆర్ కదా అని మీరనుకోవచ్చు.. అయితే ఇది ఒకప్పటి మాట.. ఇప్పుడు ఆ పార్టీ నుంచి కేసీఆర్ కుమార్తె కవిత కూడా సీఎం అవ్వాలనే డిమాండ్ వస్తుందట.. సోషల్ మీడియా లో ఈ వార్తలు షికార్లు చేస్తుండగా, ఆమెకు అనూహ్యంగా పార్టీ లో మద్దతు కూడా పెరిగిపోతోందట..

దీంతో కేటీఆర్ ముఖ్యమంత్రి అవడం ఇప్పుడు అనుమానంగా ఉంది.. ఈ వార్తలు కేసీఆర్ ఇంట్లో ఇలాంటి కోల్డ్ వార్ జరుగుతోందా అన్న అనుమానానికి దారి తెస్తున్నాయి. కేసీఆర్ కి జాతకాలు అన్నా, పండితులన్నా, విపరీతమైన నమ్మకం అని తెలిసిందే. అయితే వారు చెప్తున్నా భవిష్యవాణి దృష్ట్యా కేటీఆర్ అంటే కవితకి రాజ్యాధికారం ఇస్తే పార్టీ మనుగడ గొప్పగా ఉంటుందట.. దాంతో జాతకాలను నమ్మే చాలామంది నాయకులూ కేటీఆర్ కన్నా ఎక్కువగా కవితావైపే మొగ్గు చూపుతున్నారట.. మరి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి..

నిజం చెప్పాలంటే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఐడియా గనుక సక్సెస్ అయ్యి ఉంటే ఇప్పుడీ ఆలోచన ఎవరికీ వచ్చి ఉండేది కాదు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో బిజీ గా ఉండేవారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేటీఆర్ ఏలుతూ ఉండేవారు.. కానీ రాష్ట్రంలో తెరాస ఓడిపోవడం, సెంట్రల్ ఉన్న బీజేపీ రాష్ట్రంలో బలపడడం వంటివి చూసి కేసీఆర్ వెనక్కి తగ్గారు.. దెబ్బ తో సీన్ మొత్తం మారిపోయింది.. ఈ నేపథ్యంలో కేటీఆర్ దీనినుంచి ఎలా బయటపడి తన సోదరి దగ్గరినుంచి పదవిని చేజిక్కించుకుంటాడో చూడాలి.  


తెలంగాణాలో పులులను అక్కడి నుంచే తెచ్చి వదిలేస్తున్నారా...?

"లైగర్" ఫస్ట్ లుక్ తో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్న విజయ్ దేవరకొండ....!!!

మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ కలిసి 40 సంవత్సరాలకు ముందే ఒకే సినిమా తీశారు తెలుసా.. !!

హిట్టు కొట్టి 6 ఏళ్ళు... ఈ ఛాన్స్ నిజం అయితే హిట్ పక్కా.. బిగ్గెస్ట్ టర్నింగ్

ఆర్ ఆర్ ఆర్ vs ఆచార్య..ఇక రచ్చ రచ్చే !

7-8 కోట్ల నుండి ఇప్పుడు వరుణ్ తేజ్ రెమ్యూనరేషన్ ఎంత పెంచాడో తెలిస్తే షాక్

కేసీఆర్ ఇంట్లో కోల్డ్‌వార్‌... కేటీఆర్ వ‌ర్సెస్ క‌విత‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>