PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ap-bjp-facing-new-problem-with-survey4be8558c-b93e-483b-872d-5cf23288f8ff-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ap-bjp-facing-new-problem-with-survey4be8558c-b93e-483b-872d-5cf23288f8ff-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల మీద దాడుల అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం బిజెపి నేతలు కాస్త ఎక్కువగా చేస్తున్నారు. రాజకీయంగా బిజెపి నేతలు ఈ మధ్య కాలంలో దేవాలయాల మీద దాడుల అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అధికార విపక్షాల మీద కీలక వ్యాఖ్యలు చేసారు. హిందుత్వం అనేది మతం కాదు అని అన్నారు. చర్చలు, దర్గాలు కడుతూ, పాస్టర్లకు జీతాలు ఇచ్చిన వాళ్లు మతతత్వ వాదులు అని ఆయన మండిపడ్డారు. ఇద్దరు మంత్రులు తిరుపతిలో క్రిస్టియన్లకు somu veeraju, bjp, ap;tiru;bharatiya janata party;andhra pradesh;రాజీనామా;temple;minister;hindus;mantraహిందుత్వం అసలు మతమే కాదు... సోము కీలక వ్యాఖ్యలుహిందుత్వం అసలు మతమే కాదు... సోము కీలక వ్యాఖ్యలుsomu veeraju, bjp, ap;tiru;bharatiya janata party;andhra pradesh;రాజీనామా;temple;minister;hindus;mantraMon, 18 Jan 2021 15:54:00 GMTఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల మీద దాడుల అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం బిజెపి నేతలు కాస్త ఎక్కువగా చేస్తున్నారు. రాజకీయంగా బిజెపి నేతలు ఈ మధ్య కాలంలో దేవాలయాల మీద దాడుల అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు  అధికార విపక్షాల మీద కీలక వ్యాఖ్యలు చేసారు. హిందుత్వం అనేది మతం కాదు అని అన్నారు. చర్చిలు , దర్గాలు కడుతూ, పాస్టర్లకు జీతాలు ఇచ్చిన వాళ్లు మతతత్వ వాదులు అని ఆయన మండిపడ్డారు.

ఇద్దరు మంత్రులు తిరుపతిలో క్రిస్టియన్లకు శుభాకాంక్షలు చెప్పారు అని ఆయన పేర్కొన్నారు.  బీజేపీపై నిరాధారమైన ఆరోపణలు డిజిపి చేశారు అని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. డీజీపీతో పాటు మంత్రి కూడా అబద్ధాలు చెబుతున్నారు అని మండిపడ్డారు.  ఆ ప్రకటన వెనక్కి తీసుకోవాలి. అందులో నిజం లేదు.. డీజీపీని  తొలగించాలని కోరుతున్నాం అని అన్నారు.  అప్పట్లో వెల్లంపల్లి  మాతో  ఉండి , కూల్చివేతల పై ఉద్యమం చేశారు అని ఆయన గుర్తు చేసారు. చర్చలు , దర్గాలు కడితే విద్వేషాలు లేనిది మేము  గుడి  కోసం పాదయాత్ర చేస్తే విద్వేషాలు వస్తాయా అని నిలదీశారు.

18 నెలల పాలనపై... మేము రాష్ట్రం కోసం ఏం చేసామో ఎవరితోనైనా చర్చకు సిద్ధం అని నిలదీశారు. దేవాలయాలు ధ్వంసం పై ఎవరిని  ఎందుకు అరెస్టు చేయడం లేదు అని ఆయన ప్రశ్నించారు. రాజకీయ పరమైన డ్రామా ప్రభుత్వం ఆడుతుంది.. హిందువులంటే ప్రభుత్వానికి  భయమా అని  నిలదీశారు. హిందువుల నిధులు వాడుకుంటారు.. ప్రజలు నిధులతో చర్చిలు కడతారు.. ఇది అడిగితే మతతత్వం అంటారా అని ప్రశ్నించారు. సోము వీర్రాజు చంద్రబాబు  ట్రాప్ లోకి వెళ్ళారు అని అంటున్నారు అని... ఆయనే మా  ట్రాప్  లోకి రావాలి అని అన్నారు. గుడులను పరిరక్షించలేకపోతే  దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చెయ్యాలి అని డిమాండ్ చేసారు.


ఈ విత్తనాలను ఉమ్మేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు.

తన తండ్రి గారి వర్ధంతి నాడు ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

చిరంజీవి, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో మల్టీ స్టారర్?

జూనియర్ ఎన్టీఆర్ కి పేరు పెట్టింది ఎవరో తెలుసా...దాని వెనుక ఇంత కథ ఉంది...!

హీరో వెంకటేష్ కి ఛాలెంజ్ చేసిన మీనా...?

ఐశ్వర్య రాజేష్ నిజ జీవితంలో కష్టాలు తెలిస్తే కన్నీళ్లే

వర్ధంతి: ఎన్టీఆర్ చనిపోయాక..ఎయిర్ పోర్ట్ నుండి ఉగ్ర పులిలా హరికృష్ణ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>