PoliticsShirishaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bandi97d2da28-52f8-4c5c-aae6-e7af1795a57e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bandi97d2da28-52f8-4c5c-aae6-e7af1795a57e-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీదా.. అధికార పక్షమైన టీఆర్ఎస్ మీద తరచూ ఘాటు విమర్శలు.. అంతకు మించిన స్పైసీ ఆరోపణలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించే తెలంగాణ రాష్ట్ర బీజేపీ బాధ్యుడు బండి సంజయ్ తాజాగా మరోసారి చెలరేగిపోయారు.రాష్ట్రంలో రాక్షస పాలనను అంతం చేసి, గోల్కొండ కోటపై బీజేపీ జెండాను ఎగురవేద్దామని, అదే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. bandi sanjay;kcr;pragathi;ranina;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;rbi;police;chief minister;minister;central government;hindus;reddy;party;golcondaమాఫియాకు అడ్డాగా ప్రగతి భవన్... బండి సంజయ్..?మాఫియాకు అడ్డాగా ప్రగతి భవన్... బండి సంజయ్..?bandi sanjay;kcr;pragathi;ranina;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;rbi;police;chief minister;minister;central government;hindus;reddy;party;golcondaMon, 18 Jan 2021 10:23:15 GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీదా.. అధికార పక్షమైన టీఆర్ఎస్ మీద తరచూ ఘాటు విమర్శలు.. అంతకు మించిన స్పైసీ ఆరోపణలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించే తెలంగాణ రాష్ట్ర బీజేపీ బాధ్యుడు బండి సంజయ్ తాజాగా మరోసారి చెలరేగిపోయారు.రాష్ట్రంలో రాక్షస పాలనను అంతం చేసి, గోల్కొండ కోటపై బీజేపీ జెండాను ఎగురవేద్దామని, అదే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

 కార్యవర్గ సమావేశం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన అధ్యక్షోపన్యాసం చేశారు.2023లో గెలుపు ఖాయమన్న ధీమా మాటలు మాట్లాడిన ఆయన.. పోలీసుల్ని అడ్డంగా పెట్టుకొని తమ పోరాటాల్ని ఆపాలని సీఎం భావిస్తునాడాని  మండిపడ్డారు. సమావేశానికి పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జీ తరుణ్‌ చుగ్‌, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, ఇతర నేతలు హాజరయ్యారు. త్వరలో జరిగే ఎమ్మెల్సీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు ప్రత్యేక ఇన్‌ఛార్జీలను నియమించారు.రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని, పోలీసులను అడ్డం పెట్టుకొని తమ పోరాటాన్ని ఆపాలని సీఎం ప్రయత్నం చేస్తున్నారని, అక్రమ కేసులతో బీజేపీని అడ్డుకోలేరని పేర్కొన్నారు.

ఎన్ని నిర్బంధాలు ఎదురైనా కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, కలిసికట్టుగా పనిచేయాలని, హిందువులను ఓటు బ్యాంకుగా మార్చాలని, తెలంగాణ తల్లిని కేసీఆర్‌ కబంధ హస్తాల నుంచి విముక్తి చేయాలని అన్నారు. . ప్రగతి భవన్ పలు మాఫియా ముఠాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందన్నారు బండి సంజయ్ .తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలందరు ఆశిస్తున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి అన్నారు. వచ్చే రెండేళ్లు పార్టీకి కీలకమైన రోజులని.. దుబ్బాక, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని కోరారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై, అధికార దుర్వినియోగంపై కార్యకర్తలు పోరాటం చెయ్యాలని సూచించారు.నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే ముఖ్యమంత్రికి పూజ చేస్తానని.. ఒకవేళ ఇవ్వకుంటే మాత్రం బడితె పూజ చేస్తామంటూ ఘాటుగా రియాక్టు అయ్యారు.


పవన్ కి భారీ షాక్ ఇచ్చిన బీజేపీ...?

ఎన్టీయార్ ఆ పని చేసి ఉంటే వెన్నుపోటు జరిగేది కాదు...?

కిడ్నాప్‌ కేసు: పోలీసులకు చుక్కలు చూపిస్తున్న అఖిల ప్రియ భర్త..?

ప‌వ‌న్ రీ ఎంట్రీ ఖ‌రీదు అన్ని కోట్లా... వామ్మో..!

టీకాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లేనా!

ఆ మాజీ మంత్రి టీడీపీకి షాక్ ఇస్తారా... బాబు మాట భేఖాతార్‌...!

రాధేశ్యామ్ క్లైమాక్స్ అదిరిపోతుందట




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shirisha]]>