ViralMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/mayan-pyramidd60fd5d3-0d2b-471c-a7c2-8834a000390d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/mayan-pyramidd60fd5d3-0d2b-471c-a7c2-8834a000390d-415x250-IndiaHerald.jpgమయన్ల నాగరికతకూ... యుగాంతానికీ సంబంధం ఉందని చాలా మంది చెబుతుంటారు. ఈ ప్రపంచం ఎప్పుడు అంతిరించిపోతుందో మయన్లు ముందే లెక్కలు వేశారని చాలా మంది చెబుతుంటారు. మధ్య అమెరికాలో ఈ మయన్ల నాగరికత విలసిల్లింది. అందుకు గుర్తుగా మయన్లు మెక్సికోలోని యుకాటాన్‌లో ఓ భారీ పిరమిడ్ ను నిర్మించారు . ప్రపంచం నలుమూలల నుంచి పిరమిడ్ ను చూడటం కోసం పర్యాటకులు వస్తుంటారు ..mayan pyramid;women;sampada;police;youtube;you tube;husband;womanఅందరు చూస్తుండగానే మయన్ పిరమిడ్ ఎక్కినా మహిళా ఆ తర్వాత ఏమి జరిగిందంటే ??అందరు చూస్తుండగానే మయన్ పిరమిడ్ ఎక్కినా మహిళా ఆ తర్వాత ఏమి జరిగిందంటే ??mayan pyramid;women;sampada;police;youtube;you tube;husband;womanMon, 18 Jan 2021 16:55:22 GMT" style="height: 370px;">మయన్ల నాగరికతకూ... యుగాంతానికీ సంబంధం ఉందని చాలా మంది చెబుతుంటారు. ఈ ప్రపంచం ఎప్పుడు అంతిరించిపోతుందో  మయన్లు ముందే లెక్కలు వేశారని చాలా మంది చెబుతుంటారు. మధ్య అమెరికాలో ఈ మయన్ల నాగరికత విలసిల్లింది. అందుకు గుర్తుగా మయన్లు  మెక్సికోలోని యుకాటాన్‌లో ఓ భారీ పిరమిడ్ ను నిర్మించారు . ప్రపంచం నలుమూలల నుంచి  పిరమిడ్ ను చూడటం కోసం పర్యాటకులు వస్తుంటారు .. అక్కడికి పర్యాటకులు  వచ్చి ఆ పిరమిడ్‌ను చూస్తూ ఫోటోలను దిగుతూ ఉంటారు. ఫలితంగా మయన్ పిరమిడ్  ప్రాచీన ప్రపంచ వారసత్వ సంపద గా గుర్తింపు పొందింది. అలాంటి పిరమిడ్‌ని వీడియో తీస్తూ ఓ మహిళ  ఏకంగా మెట్లు ఎక్కేసింది. ఈ ఘటనతో అక్కడి ఉన్న పర్యాటకులు  ఆశ్చర్యానికి గురైయ్యారు . పర్యాటకుల ముందు మెట్లు ఎక్కడంతో అలాగే  చూస్తూ ఉండిపోయారు .. ఇక చేసేదేమి లేక వాళ్ళు తమ  ఫోన్లకి పని చెప్పారు ..   మహిళా మెట్లు  ఎక్కుతున్న దానిని వీడియోగా తీసి యూట్యూబ్ లో పెట్టారు ..  

అయితే  ఆమె పిరమిడ్ ఎక్కేశాక కళ్లు తెరిచిన అధికారులు... గట్టిగా అరుస్తూ ఆమెను వెనక్కి పిలిపించారు. ఈ పిరమిడ్‌ని ఎల్ కాస్టిల్లో అని పిలుస్తారు. దీని మెట్లకు పై భాగంలో 79 అడుగుల ఎత్తైన ఆలయం కూడా  ఉంది. దానితో కలిపి లెక్కిస్తే ఈ పిరమిడ్ ఎత్తు 98 అడుగులు. నిజానికి ఈ పిరమిడ్ మేలు చాలా ప్రమాదకరంగా నిలువుగా ఉంటాయి. ఓ దశలో ఆ మహిళ కూడా  ఎక్కలేక ఇబ్బంది పడుతున్న దృశ్యాన్ని మనం ఈ  వీడియో లో చూడవచ్చు

ఆమె ఇలా పిరమిడ్  ఎక్కడానికి గల కారణం .. ఆమె తన భర్త యొక్క చితాభస్మాన్ని ఈ పిరమిడ్ దగ్గర ఉంచడం కోసమే పిరమిడ్ ను ఎక్కానని అనంతరం ఆమె కిందకి దిగాక తెలిపింది ..ఆమె కోరుకున్న మొక్కు తీర్చేందుకు   అనుకోకుండా అందరు చూస్తుండగానే తొందరగా పిరమిడు ఎక్కింది .. అక్కడి నిబంధనల ప్రకారం పర్యాటకులెవరు ఆ పిరమిడ్ ను ఎక్కడానికి వీలులేదు. కావాలంటే అక్కడికి వచ్చినవారు  ఫొటోలు,  వీడియోలూ తీసుకోవచ్చు. పొరపాటున కూడా పిరమిడ్అ ఎక్కే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అక్కడి అధికారులు చెబుతున్నారు .. ఇక ఆనుకోకుండా ఎక్కినా మహిళను అధికారులు జాగ్రత్తగా కిందకు దింపారు .. ప్రస్తుతం ఆ మహిళ పోలీసుల కస్టడీలో ఉంది...






7-8 కోట్ల నుండి ఇప్పుడు వరుణ్ తేజ్ రెమ్యూనరేషన్ ఎంత పెంచాడో తెలిస్తే షాక్

నివాళి: అన్న‌గారి ఆశ‌యాలు నేటికీ అజ‌రామ‌రం..!

తన తండ్రి గారి వర్ధంతి నాడు ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

చిరంజీవి, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో మల్టీ స్టారర్?

జూనియర్ ఎన్టీఆర్ కి పేరు పెట్టింది ఎవరో తెలుసా...దాని వెనుక ఇంత కథ ఉంది...!

హీరో వెంకటేష్ కి ఛాలెంజ్ చేసిన మీనా...?

ఐశ్వర్య రాజేష్ నిజ జీవితంలో కష్టాలు తెలిస్తే కన్నీళ్లే




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>