MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/tollywood-director57df2d84-eb29-4ad8-b1e7-3b57ea468d31-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/tollywood-director57df2d84-eb29-4ad8-b1e7-3b57ea468d31-415x250-IndiaHerald.jpgపై ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు కుర్రాళ్ళ లో ఒక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఉన్నారు. ఈ స్టార్ డైరెక్టర్ చిన్నప్పుడు తన స్నేహితుడితో కలిసి దిగిన ఫోటో ఇది. శ్రద్ధగా గమనిస్తే ఈ తెలుగు దర్శకుడు ఎవరో సులువు గానే గుర్తుపట్టవచ్చు. ఈయన ప్రేమకు సరికొత్త నిర్వచనాన్ని దృశ్యరూపంలో చూపించి వావ్ అనిపించారు. tollywood director;kumaar;allu arjun;arya;sukumar;vijay;vijay deverakonda;tollywood;industries;cinema;love;industry;director;hero;joseph vijay;romantic;arjun 1;arya 2;aryaa;mass;master;devarakonda;love storyటాలివుడ్ చరిత్రను తిరగరాసిన దర్శకుడు ఈ ఫోటోలో ఉన్నాడు అతనెవరో చెప్పండి ..!టాలివుడ్ చరిత్రను తిరగరాసిన దర్శకుడు ఈ ఫోటోలో ఉన్నాడు అతనెవరో చెప్పండి ..!tollywood director;kumaar;allu arjun;arya;sukumar;vijay;vijay deverakonda;tollywood;industries;cinema;love;industry;director;hero;joseph vijay;romantic;arjun 1;arya 2;aryaa;mass;master;devarakonda;love storyMon, 18 Jan 2021 11:01:00 GMTటాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఉన్నారు. ఈ స్టార్ డైరెక్టర్ చిన్నప్పుడు తన స్నేహితుడితో కలిసి దిగిన ఫోటో ఇది. శ్రద్ధగా గమనిస్తే ఈ తెలుగు దర్శకుడు ఎవరో సులువు గానే గుర్తుపట్టవచ్చు. ఈయన ప్రేమకు సరికొత్త నిర్వచనాన్ని దృశ్యరూపంలో చూపించి వావ్ అనిపించారు. తెలుగు ప్రేక్షకులు ఎవరూ చూడని యాక్షన్ సన్నివేశాలను వెండితెరకు పరిచయం చేసి దుమ్ము రేపారు. ఇటీవల ఒక మంచి మాస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశారు. ఇంతకీ ఈయన ఎవరంటే.. ప్రస్తుతం అల్లు అర్జున్ తో కలిసి పుష్ప సినిమాని తెరకెక్కిస్తున్న డైరెక్టర్ సుకుమార్. ఫోటోలో నూనూగు మీసాలతో కనిపిస్తున్న కుర్ర సుకుమార్ కెమెరా వైపు చూస్తున్న లుక్ లో ఎంత కాంఫిడెన్స్ కనిపిస్తుందో మనం గమనించవచ్చు.

చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టక ముందు సుకుమార్ లెక్కల మాస్టర్ గా పని చేసేవారు. ఆ సమయంలోనే సినిమాలపై ఎంతో మక్కువ పెంచుకొని ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో 'ఆర్య' సినిమాని తెరకెక్కించి పెద్ద హిట్ సాధించారు. ట్రయాంగిల్ లవ్ లో కొత్త కోణం చూపించిన సుకుమార్ ని విమర్శకులు సైతం తెగ మెచ్చుకున్నారు. రొమాంటిక్ సినిమాతో ప్రేక్షకుల మనసులను నేరుగా తాకిన సుకుమార్ ఆ తర్వాత జగడం సినిమాతో సరికొత్త యాక్షన్ సన్నివేశాలను రుచి చూపించారు.

ఐతే ఆర్య 2 సినిమా ప్రేక్షకుల్ని ఆశించదగ్గ స్థాయిలో అలరించలేదు కానీ 100 % లవ్ సినిమాతో మళ్ళీ హిట్ కొట్టి తన సత్తాను చాటుకున్నారు. 1. నేనొక్కడినే సినిమాతో ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేసి డిజాస్టర్ అందుకున్నారు. కానీ రంగస్థలం సినిమాతో ప్రేక్షకులను బాగా అలరించి బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు కూడా ఒక మాస్ ఎంటర్టైనర్ తో మెగా హీరో తో ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తో కూడా ఒక సినిమా తెరకెక్కించేందుకు సుకుమార్ అంగీకరించారు.


ఇదేంటి చినబాబు... ఆ రెండు కుటుంబాలతో లోకేష్ ఎందుకు మాట్లాడట్లేదు...?

కెరీర్‌లోనే ఎప్పుడూ లేనంత టెన్ష‌న్‌లో రాజ‌మౌళి... ఆర్ ఆర్ ఆర్ ఏదో తేడా కొడుతోంది..!

పవన్ కి భారీ షాక్ ఇచ్చిన బీజేపీ...?

మాఫియాకు అడ్డాగా ప్రగతి భవన్... బండి సంజయ్..?

ఎన్టీయార్ ఆ పని చేసి ఉంటే వెన్నుపోటు జరిగేది కాదు...?

కిడ్నాప్‌ కేసు: పోలీసులకు చుక్కలు చూపిస్తున్న అఖిల ప్రియ భర్త..?

ప‌వ‌న్ రీ ఎంట్రీ ఖ‌రీదు అన్ని కోట్లా... వామ్మో..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>