Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/curry-leaves-hair-growthf5d203cc-e947-4ad4-91c2-0c2c0b7b709f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/curry-leaves-hair-growthf5d203cc-e947-4ad4-91c2-0c2c0b7b709f-415x250-IndiaHerald.jpgకరివేపాకు అన్ని వంటకాల్లో ఇస్తారు.కరివేపాకు వేయడం వల్ల వంటలు రుచిగా ఉండడమే కాకుండా మంచి వాసన వస్తాయి. కానీ కరివేపాకును తినకుండా పక్కన పడేస్తుంటారు. కరివేపాకు లో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుంటే అసలు తినకుండా ఉండరు. కరివేపాకు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కరివేపాకులో శరీరానికి అవసరమైన వన్నీ ఉన్నాయి. అవి ఏమిటంటే? ఐరన్, క్యాల్షియం,పాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు,విటమిన్ బి, కెరోటిన్ వంటివి అధికంగా ఉన్నాయి. అంతేకాకుండా ప్రొటీన్లు,కొవ్వు పదార్థాలు,పీచుcurry leaves,hair growth;iron;vitamin;ayurveda;ghee;pepper powder;curry leavesకరివేపాకు తీసుకొని, అనారోగ్యాలకు దూరంగా ఉండండి..!కరివేపాకు తీసుకొని, అనారోగ్యాలకు దూరంగా ఉండండి..!curry leaves,hair growth;iron;vitamin;ayurveda;ghee;pepper powder;curry leavesMon, 18 Jan 2021 02:00:00 GMT
 కరివేపాకులో శరీరానికి అవసరమైన వన్నీ ఉన్నాయి. అవి ఏమిటంటే? ఐరన్, క్యాల్షియం,పాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు,విటమిన్ బి, కెరోటిన్ వంటివి అధికంగా ఉన్నాయి. అంతేకాకుండా ప్రొటీన్లు,కొవ్వు పదార్థాలు,పీచు పదార్థాలు,ఖనిజ లవణాలు, క్యాలరీలు అధిక మొత్తంలో ఉన్నాయి.ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచివి.

 కరివేపాకులో కోయినిజన్ అనే పదార్థం ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి మందులా పనిచేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.ఆస్తిక విలువలతో పాటు ఔషధ గుణాలు కూడా ఎక్కువ ఉన్నాయి.అధిక బరువుతో బాధపడుతున్న వాళ్లు కరివేపాకు తినడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

 చిన్న పిల్లలకు ఆకలి తక్కువగా ఉన్నప్పుడు కరివేపాకు పొడి లో నెయ్యి వేసి మొదటి ముద్ద తినిపించడం వల్ల ఆకలి బాగా పెరిగి అజీర్తి తగ్గుతుంది.

 వేపాకు ఆరోగ్యానికే కాకుండా సౌందర్యానికి కూడా పనిచేస్తుంది.కాస్త కరివేపాకు నూనెలో వేసి ఆగ మరగించి,చల్లారిన తర్వాత తలకు మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు పెరగటమే కాకుండా, ఆరోగ్యంగా తెలుగు తగ్గి నల్లగా మారుతాయి అందుకే కరివేపాకు ఆహారంలో భాగంగా తీసుకొని తినడం మంచిది.

 కరివేపాకు పొడిలో మిరియాల పొడి, మెంతుల పొడి కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి
 కరివేపాకులు రోజు ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యాలు దూరంగా ఉంటాయి. పచ్చి కరివేపాకును రోజు పది ఆకులు తీసుకోవడం వల్ల మూడు నెలల్లో బరువు తగ్గడం గమనిస్తారు.                                                                                                                                                                                              


ఇద్దరూ ఇద్దరే: నానీలకు ఫిక్స్ అయిపోయినట్లేనా....

విజయ్ కంటే విజయ్ సేతుపతి కి మంచి క్రేజ్ తెచ్చి పెట్టిన మాస్టర్...

రాజమౌళిని నిలదీస్తున్న అభిమానులు..!

రాధేశ్యామ్ సెట్ నుంచి వెళ్లిపోతున్నా.. హీరోయిన్ పోస్ట్ వైరల్..

తిరుపతి ఉప ఎన్నికలో చరిత్రాత్మక తీర్పు..?

ఎన్టీయార్ కొత్త సినిమా టైటిల్ అది కూడా కాదట...?

జగన్ సర్కార్ మీద దారుణమైన కామెంట్స్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>