MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakonda-liger-first-look-puri-jagannatha14a4132-8d3d-4bf9-b80a-4542031c4b58-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakonda-liger-first-look-puri-jagannatha14a4132-8d3d-4bf9-b80a-4542031c4b58-415x250-IndiaHerald.jpgయువ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ల కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమాకి లైగర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేస్తూ కొద్దిసేపటి క్రితం మూవీ యూనిట్ అధికారిక ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసింది. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఛార్మి, పూరి జగన్నాథ్, కరణ్ జోహార్ కలిసి పాన్ ఇండియా మూవీ గా దీనిని అత్యంత భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు. ఈ పోస్టర్ లో విజయ్ లుక్ కి అందరి నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. vijay devarakonda liger first look;puri jagannath;ananya pandey;karan johar;ananya;charmi kaur;dharma;mani sharma;puri jagannadh;vijay;vijay deverakonda;india;bollywood;cinema;media;director;lion;hero;heroine;joseph vijay;posters;yuva;dharma productions;puri connects;fighter;lion 1;ananya nagalla;devarakonda;anandamబిగ్ బ్రేకింగ్ : 'లైగర్' గా విజయ్ దేవరకొండ ..... అదరగొట్టిన ఫస్ట్ లుక్ పోస్టర్ ....!!బిగ్ బ్రేకింగ్ : 'లైగర్' గా విజయ్ దేవరకొండ ..... అదరగొట్టిన ఫస్ట్ లుక్ పోస్టర్ ....!!vijay devarakonda liger first look;puri jagannath;ananya pandey;karan johar;ananya;charmi kaur;dharma;mani sharma;puri jagannadh;vijay;vijay deverakonda;india;bollywood;cinema;media;director;lion;hero;heroine;joseph vijay;posters;yuva;dharma productions;puri connects;fighter;lion 1;ananya nagalla;devarakonda;anandamMon, 18 Jan 2021 10:31:21 GMTయువ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ల కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమాకి లైగర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేస్తూ కొద్దిసేపటి క్రితం మూవీ యూనిట్ అధికారిక ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసింది. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఛార్మి, పూరి జగన్నాథ్, కరణ్ జోహార్ కలిసి పాన్ ఇండియా మూవీ గా దీనిని అత్యంత భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు. ఈ పోస్టర్ లో విజయ్ లుక్ కి అందరి నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.

ఇక దీనికి ట్యాగ్ లైన్ గా సాలా క్రాస్ బ్రీడ్ అని ఖరారు చేసారు. బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా పలువురు దిగ్గజ నటులు ఇందులో కీలక పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది వేసవి కానుకగా రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక ఫైటర్ గా కనిపించనున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ ని బట్టి చూస్తే తెలుస్తుంది. అలానే ఆ పోస్టర్ ని బట్టి చూస్తే లయన్, టైగర్ ల పేర్లు కలిసి వచ్చేలా ఈ సినిమా టైటిల్ లైగర్ గా నిర్ణయించినట్లు కొంత మనకు అర్ధం అవుతుంది.

మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా యువత తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా దర్శకుడు పూరి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు టాక్. ఇక ఈ సినిమా కోసం విజయ్ పూర్తిగా బాడీ ని పెంచడంతో పాటు పలు రకాల యుద్ధ విద్యల్లో ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడు. తొలిసారిగా పాన్ ఇండియా సినిమా, అది కూడా పూరి గారి దర్శకత్వంలో చేస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని హీరో విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫస్ట్ లుక్ పై స్పందించారు. కాగా ఈ సినిమాపై తెలుగు తో పాటు పలు ఇతర భాషల ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.  ఇక ప్రస్తుతం లైగర్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది......!!


చెప్పుల విషయంలో అవమానం.. తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోబోయిన సముద్రఖని.. అదే జీవితాన్ని మార్చింది..

పవన్ కి భారీ షాక్ ఇచ్చిన బీజేపీ...?

మాఫియాకు అడ్డాగా ప్రగతి భవన్... బండి సంజయ్..?

ఎన్టీయార్ ఆ పని చేసి ఉంటే వెన్నుపోటు జరిగేది కాదు...?

కిడ్నాప్‌ కేసు: పోలీసులకు చుక్కలు చూపిస్తున్న అఖిల ప్రియ భర్త..?

ప‌వ‌న్ రీ ఎంట్రీ ఖ‌రీదు అన్ని కోట్లా... వామ్మో..!

టీకాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లేనా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>