Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jamili65dac22e-9812-4514-8451-26360b797510-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jamili65dac22e-9812-4514-8451-26360b797510-415x250-IndiaHerald.jpgభారత్ చైనా సరిహద్దుల్లో పరిస్థితి రోజు రోజుకు మరింత హాట్ హాట్ గా మారిపోతున్నది అన్న విషయం తెలిసిందే. అయితే భారత్ చైనా సరిహద్దు లో ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించిన చైనా తీరును ప్రపంచ దేశాలకు చూపించడంలో భారత్ విజయం సాధించింది అని చెప్పాలి. అయితే మొదట సరిహద్దుల్లో తలెత్తిన వివాదాలను చర్చల ద్వారా సద్దుమణిగేలా చేయడానికి భారtత్ ఎంతగానో ప్రయత్నాలు చేసినప్పటికీ.. చైనా మాత్రం తోక జాదింపు చర్యలకు పాల్పడింది. దీంతో భారత్ వ్యూహాన్ని మార్చి ఏకంగా చైనాకు చెందిన భూభాగాలను స్వాధీనmodi;view;ajith kumar;india;narendra modi;minister;army;cheque;march;ajit pawarరక్తం చిందని యుద్ధం.. మోదీ అసలు వ్యూహం ఇదే..?రక్తం చిందని యుద్ధం.. మోదీ అసలు వ్యూహం ఇదే..?modi;view;ajith kumar;india;narendra modi;minister;army;cheque;march;ajit pawarMon, 18 Jan 2021 04:00:00 GMTభారత్ చైనా సరిహద్దుల్లో పరిస్థితి రోజు రోజుకు మరింత హాట్ హాట్ గా మారిపోతున్నది  అన్న విషయం తెలిసిందే.  అయితే భారత్ చైనా సరిహద్దు లో ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించిన చైనా తీరును  ప్రపంచ దేశాలకు చూపించడంలో భారత్ విజయం సాధించింది అని చెప్పాలి. అయితే మొదట సరిహద్దుల్లో తలెత్తిన వివాదాలను చర్చల ద్వారా సద్దుమణిగేలా చేయడానికి భారtత్ ఎంతగానో ప్రయత్నాలు చేసినప్పటికీ..  చైనా మాత్రం తోక జాదింపు చర్యలకు పాల్పడింది. దీంతో భారత్  వ్యూహాన్ని మార్చి ఏకంగా చైనాకు చెందిన భూభాగాలను స్వాధీనం చేసుకుంది.



 దీంతో భారత్ పై ఆధిపత్యం సాధించాలి అనుకున్న చైనా దిక్కుతోచని స్థితిలో పడిపోయింది అనే విషయం తెలిసిందే. ఇదంతా దళాధిపతి బిపిన్ రావత్  వ్యూహాల తోనే సాధ్యమైంది.  అదే సమయంలో సరిహద్దులో చైనా వ్యవహరిస్తున్న తీరును ప్రపంచ దేశాలకు తెలియజేయడంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఎంతో సమర్థవంతంగా చేశారు చెప్పాలి.  ఇక ప్రపంచ దేశాలు మొత్తం చైనా చేసిందే తప్పు అంటూ ఒక తాటి పైకి వచ్చే విధంగా వ్యూహాత్మకంగా ఎంతో విజయం సాధించారు జయశంకర్.


 అదే సమయంలో చైనా ఆర్మీ కదలికలను ఎక్కడికక్కడ కనిపెడుతూ చెక్ పెట్టడమే కాదు అన్ని వైపుల నుంచి చైనాకు ఉచ్చు బిగించే విధంగా ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు కదిలి విజయం సాధించారు భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్.  ఇలా ప్రస్తుతం సరిహద్దుల్లో రక్తం చిందించకుండా ఒక తరహా యుద్ధం చేస్తుంది భారత్. ప్రస్తుతం భారత్ మొదట యుద్ధానికి దిగదు ఒకవేళ యుద్దానికి దిగితే చైనా నే ముందుగా ఆయుధం ఉపయోగించాలి.  అలా జరిగింది అంటే ప్రపంచ దేశాలు మొత్తం చైనా పై విరుచుకు పడే అవకాశం ఉంది.ఇలా భారత్  ఎంతో వ్యూహాత్మకంగా రక్తం చిందించని  యుద్ధాన్ని చేస్తుంది అని అంటున్నారు విశ్లేషకులు.


హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అక్కడ వైసీపీ ఎమ్మెల్యే, టీడీపీ నేత నెగిటివ్‌లోనే ఉన్నారా?

విజయ్ కంటే విజయ్ సేతుపతి కి మంచి క్రేజ్ తెచ్చి పెట్టిన మాస్టర్...

రాజమౌళిని నిలదీస్తున్న అభిమానులు..!

రాధేశ్యామ్ సెట్ నుంచి వెళ్లిపోతున్నా.. హీరోయిన్ పోస్ట్ వైరల్..

తిరుపతి ఉప ఎన్నికలో చరిత్రాత్మక తీర్పు..?

ఎన్టీయార్ కొత్త సినిమా టైటిల్ అది కూడా కాదట...?

జగన్ సర్కార్ మీద దారుణమైన కామెంట్స్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>