MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyana68bd2b5-5603-4b42-a427-c4ddc3f01b00-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyana68bd2b5-5603-4b42-a427-c4ddc3f01b00-415x250-IndiaHerald.jpgసంక్రాంతి పండుగరోజున విడుదలైన ‘వకీల్ సాబ్’ టీజర్ పవన్ ఫ్యాన్స్ తో పాటు సగటు సినిమా అభిమానులను కూడ బాగా ఆకట్టుకుంది. వాస్తవానికి ఈమూవీ ‘పింక్’ చిత్రానికి తెలుగు రీమేక్ అయినప్పటికీ ఈ టీజర్ చూసిన తర్వాత పవర్ స్టార్ ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు వేణు శ్రీరామ్ మాతృకలో భారీ మార్పులు చేసినట్లు అర్థం అవుతోంది.ఇప్పటివరకు చాలమంది పవన్ ‘పింక్’ రీమేక్ ని ఎందుకు ఎంచుకున్నాడు అన్న సందేహాలకు సమాధానాలు లభించే విధంగా ఈమూవీలో చాలామార్పులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమా మహిళల పై జరిpavankalyan;pawan;amitabh bachchan;kranthi;kranti;pawan kalyan;sriram;trivikram srinivas;makar sakranti;cinema;sankranthi;love;remake;director;pink;venu sreeram;lieవకీల్ సాబ్ మార్పుల పై పెరిగిపోతున్న సందేహాలు !వకీల్ సాబ్ మార్పుల పై పెరిగిపోతున్న సందేహాలు !pavankalyan;pawan;amitabh bachchan;kranthi;kranti;pawan kalyan;sriram;trivikram srinivas;makar sakranti;cinema;sankranthi;love;remake;director;pink;venu sreeram;lieMon, 18 Jan 2021 08:00:00 GMTసంక్రాంతి పండుగరోజున విడుదలైన ‘వకీల్ సాబ్’ టీజర్ పవన్ ఫ్యాన్స్ తో పాటు సగటు సినిమా అభిమానులను కూడ బాగా ఆకట్టుకుంది.    వాస్తవానికి ఈమూవీ ‘పింక్’ చిత్రానికి తెలుగు రీమేక్ అయినప్పటికీ ఈ టీజర్ చూసిన తర్వాత పవర్ స్టార్ ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు వేణు శ్రీరామ్ మాతృకలో భారీ మార్పులు చేసినట్లు అర్థం అవుతోంది.


ఇప్పటివరకు చాలమంది పవన్  ‘పింక్’ రీమేక్ ని ఎందుకు ఎంచుకున్నాడు అన్న సందేహాలకు సమాధానాలు లభించే విధంగా ఈమూవీలో చాలామార్పులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.  వాస్తవానికి ఈ సినిమా మహిళల పై జరిగే లైంగిక వేధింపుల నేపథ్యంలో సాగే కోర్టు డ్రామా. పింక్ మూవీలో అమితాబ్ పాత్రకంటే  ముగ్గురు అమ్మాయిల ప్రాధాన్యత ఉంటుంది.



దీనితో పవన్ ఫ్యాన్స్ ని తృప్తి పరిచే అంశాలు ఈమూవీలో ఉండకపోవచ్చని వచ్చిన అంచనాల రీత్యా దర్శకుడు వేణు శ్రీరామ్ ఈమూవీ కధలో చాలా మార్పులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి  వార్తలు రావడానికి గల కారణం ‘వకీల్ సాబ్’ టీజర్ అని అంటున్నారు. కోర్టు డ్రామా అనుకున్న సినిమాని ఫైట్ సీక్వెన్స్ లతో యాక్షన్ మూవీ రేంజ్ లో మార్చారు అన్న అంచనాలు వస్తున్నాయి.  


ఈమూవీలో లవ్ ట్రాక్ యాడ్ చేయడంతో పాటుగా పవన్ ని మూడు వేరియేషన్స్ లో చూపించబోతున్నారు అని తెలుస్తోంది. ‘వకీల్ సాబ్’ లో చేసిన ఈమార్పులు వెనుక త్రివిక్రమ్ సలహాలు కూడ ఉన్నాయని అంటున్నారు. స్టార్ హీరోని డైరెక్ట్ చేసే అవకాశం అందిపుచ్చుకున్న వేణు శ్రీరామ్ దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకున్న పరిస్థితులలో భవిష్యత్ లో అతడికి డైరెక్టర్ గా మరిన్ని అవకాశాలు వచ్చే ఉన్నాయి అన్నమాటలు వినిపిస్తున్నాయి. అయితే ఈమూవీ కధలో పూర్తిగా మార్పులు చేసిన పరిస్థితులలో ఉదాత్తమైన ఈమూవీ కధ తన లక్ష్యాన్ని తప్పుతుందా అన్న సందేహాలు కూడ వ్యక్తం అవుతున్నాయి..




అచ్చెన్న మీడియాతోనే ఎక్కువగా ఉంటారా...?

బెంగాల్ బరిలో శివసేన! బీజేపీని ఓడించేందుకేనా?

సిరిసిల్ల‌లో కేటీఆర్‌కు వ్య‌తిరేక‌త స్టార్ట్ అయ్యిందా..!

జ‌గ‌న్ ఖాతాలో మ‌రో రికార్డు .. దేశంలోనే ఏ సీఎంకు లేదుగా..!

10లక్షలకు బేరం కుదుర్చుకున్న అఖిల ప్రియ..

హెరాల్డ్ సెటైర్ : టీడీపీలో తాజా కరివేపాకు ఎవరో తెలుసా ?

ఇండియా ప్రపంచ రికార్డు.. మేరా భారత్ మహాన్‌..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>