Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/butta-bomma-song--david-warner326054eb-6a72-4391-8726-5a82e47ecd5f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/butta-bomma-song--david-warner326054eb-6a72-4391-8726-5a82e47ecd5f-415x250-IndiaHerald.jpgస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా తర్వాత సుకుమార్ డైరక్షన్ లో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ జెర్సీ డైరక్టర్ తో సినిమా ఫిక్స్ చేసుకుంటాడని టాక్. మళ్లీ రావా సినిమాతో సత్తా చాటిన గౌతం తిన్ననూరి తన నెక్స్ట్ సినిమానే నాచురల్ స్టార్ నానితో జెర్సీ అంటూ తీశాడు. ఈమధ్య కాలంలో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ క్లాసిక్ మూవీ అంటే జెర్సీ అని చెప్పొచ్చు.allu-arjun;nani;kumaar;shahid kapoor;shiva;allu arjun;koratala siva;sukumar;surya sivakumar;bollywood;cinema;telugu;ala venkatapuram lo;jersey;remake;lord siva;letter;na peru surya;shahid;arjun 1;naa peru surya naa illu india;ala vaikunthapurramloo;v;ala vaikuntapuramlo;gowtam tinnanuriఅల్లు అర్జున్ తో జెర్సీ డైరక్టర్.. ఎమోషనల్ మూవీ..?అల్లు అర్జున్ తో జెర్సీ డైరక్టర్.. ఎమోషనల్ మూవీ..?allu-arjun;nani;kumaar;shahid kapoor;shiva;allu arjun;koratala siva;sukumar;surya sivakumar;bollywood;cinema;telugu;ala venkatapuram lo;jersey;remake;lord siva;letter;na peru surya;shahid;arjun 1;naa peru surya naa illu india;ala vaikunthapurramloo;v;ala vaikuntapuramlo;gowtam tinnanuriMon, 18 Jan 2021 23:00:00 GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా తర్వాత సుకుమార్ డైరక్షన్ లో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ జెర్సీ డైరక్టర్ తో సినిమా ఫిక్స్ చేసుకుంటాడని టాక్. మళ్లీ రావా సినిమాతో సత్తా చాటిన గౌతం తిన్ననూరి తన నెక్స్ట్ సినిమానే నాచురల్ స్టార్ నానితో జెర్సీ అంటూ తీశాడు. ఈమధ్య కాలంలో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ క్లాసిక్ మూవీ అంటే జెర్సీ అని చెప్పొచ్చు.

నాని జెర్సీతో హిట్ అందుకోవడంతో ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేశాడు. హిందీలో షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా దీవాళికి రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఇక జెర్సీ బాలీవుడ్ వర్షన్ రిలీజ్ అవకముందే తెలుగులో మరో క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేసుకునే పనిలో ఉన్నాడు గౌతం. అల్లు అర్జున్ పుష్ప తర్వాత ఆల్రెడీ కొరటాల శివతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. కొరటాల శివ సినిమా తర్వాత గౌతం సినిమా ఉంటుందని అంటున్నారు.

అల్లు అర్జున్ కోసం ఒక ఎమోషనల్ సబ్జెక్ట్ రెడీ చేశాడట జెర్సీ డైరక్టర్. ఈ కథ అల్లు అర్జున్ వింటే తప్పకుండా నచ్చుతాడని అంటున్నారు. ఇక ఈ సినిమా గురించిన స్పెషల్ అప్డేట్స్ త్వరలో వస్తాయి. ఈ కాంబో సెట్ అయితే బన్నీ సినిమాల ప్లానింగ్ లో చాలా జాగ్రత్త వహిస్తున్నాడని చెప్పొచ్చు. నా పేరు సూర్య తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న బన్నీ ఇక మీదట వరుస సినిమాలు చేయాలని చూస్తున్నాడు.




ఇంతకీ రామ్ తోనా లేక చరణ్ తోనా ...ప్చ్... తేలేదెప్పుడో .... ??

"లైగర్" ఫస్ట్ లుక్ తో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్న విజయ్ దేవరకొండ....!!!

మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ కలిసి 40 సంవత్సరాలకు ముందే ఒకే సినిమా తీశారు తెలుసా.. !!

హిట్టు కొట్టి 6 ఏళ్ళు... ఈ ఛాన్స్ నిజం అయితే హిట్ పక్కా.. బిగ్గెస్ట్ టర్నింగ్

ఆర్ ఆర్ ఆర్ vs ఆచార్య..ఇక రచ్చ రచ్చే !

7-8 కోట్ల నుండి ఇప్పుడు వరుణ్ తేజ్ రెమ్యూనరేషన్ ఎంత పెంచాడో తెలిస్తే షాక్

కేసీఆర్ ఇంట్లో కోల్డ్‌వార్‌... కేటీఆర్ వ‌ర్సెస్ క‌విత‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>