MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan-landing-for-varun-tej-do-you-know-thatb2ee0d24-e8bc-4b56-bcbb-eed98c999cd7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan-landing-for-varun-tej-do-you-know-thatb2ee0d24-e8bc-4b56-bcbb-eed98c999cd7-415x250-IndiaHerald.jpgమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమా భారీ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా మిక్కీ జే మేయర్ దీనికి మ్యూజిక్ అందించాడు. నిజానికి అంతకు ముందు వరుసగా మంచి సక్సెస్ లతో దూసుకెళ్తున్న వరుణ్ కి గద్దలకొండ గణేష్ సూపర్ హిట్ కెరీర్ పరంగా మరింత బూస్ట్ ఇచ్చింది. varun tej movies latest news;ram charan;venkatesh;ram charan teja;pooja hegde;harish shankar;kiran;pawan kalyan;prince;ram pothineni;shankar;thaman s;varun;varun sandesh;varun tej;cinema;media;hero;heroine;success;gaddalakonda ganesh;posters;f3వరుణ్ కోసం రంగంలోకి దిగుతున్న చరణ్ ..... ??వరుణ్ కోసం రంగంలోకి దిగుతున్న చరణ్ ..... ??varun tej movies latest news;ram charan;venkatesh;ram charan teja;pooja hegde;harish shankar;kiran;pawan kalyan;prince;ram pothineni;shankar;thaman s;varun;varun sandesh;varun tej;cinema;media;hero;heroine;success;gaddalakonda ganesh;posters;f3Mon, 18 Jan 2021 23:15:10 GMTప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమా భారీ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా మిక్కీ జే మేయర్ దీనికి మ్యూజిక్ అందించాడు. నిజానికి అంతకు ముందు వరుసగా మంచి సక్సెస్ లతో దూసుకెళ్తున్న వరుణ్ కి గద్దలకొండ గణేష్ సూపర్ హిట్ కెరీర్ పరంగా మరింత బూస్ట్ ఇచ్చింది.

ఇక ప్రస్తుతం ఆయన రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. వాటిలో ఒకటి వెంకటేష్ తో కలిసి చేస్తున్న ఎఫ్3 కాగా మరొకటి కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా. కాగా వీటిలో ఎఫ్3 షూటింగ్ ఇటీవల ప్రారంభమవ్వగా, కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ చాలా రోజుల క్రితం షూటింగ్ ప్రారంభమై అది త్వరలో పూర్తవడానికి సిద్దముగా ఉంది. ఇక రేపు వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేయనుంది మూవీ యూనిట్. కాగా వీటిని విడుదల చేసేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని రంగంలోకి దింపుతున్నారు.

రేపు ఉదయం సరిగ్గా 10 గంటల 10 నిమిషాలకు రామ్ చరణ్ తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయనున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ముఖ్యంగా సినిమా కోసం హీరో వరుణ్ తేజ్ ఎంతో హార్డ్ వర్క్ చేశారని అలానే దర్శకుడు కిరణ్ కూడా మూవీని అందరినీ అలరించేలా ఎంతో బాగా తెరకెక్కించారని రేపు రిలీజ్ తర్వాత ఇది భారీ సక్సెస్ అందుకుని తామందరికీ మంచి పేరు తీసుకువస్తుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దాదాపుగా ఏడాదిన్నర గ్యాప్ తర్వాత తమ హీరో నుండి రాబోతున్న సినిమా కావడంతో దీనిపై వరుణ్ తేజ్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ మూవీ ఏ రేంజ్ లో సక్సెస్ అందుకని వరుణ్ కి ఎంత మేర పేరు తెచ్చిపెడుతుందో తెలియాలంటే మరికొన్ని రోజుల వరకు వెయిట్ చేయాలి......!!


పాకిస్థాన్‌లో మోదీ ప్లకార్డులు.. మా విషయంలో మీరే జోక్యం చేసుకోవాలంటూ..

"లైగర్" ఫస్ట్ లుక్ తో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్న విజయ్ దేవరకొండ....!!!

మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ కలిసి 40 సంవత్సరాలకు ముందే ఒకే సినిమా తీశారు తెలుసా.. !!

హిట్టు కొట్టి 6 ఏళ్ళు... ఈ ఛాన్స్ నిజం అయితే హిట్ పక్కా.. బిగ్గెస్ట్ టర్నింగ్

ఆర్ ఆర్ ఆర్ vs ఆచార్య..ఇక రచ్చ రచ్చే !

7-8 కోట్ల నుండి ఇప్పుడు వరుణ్ తేజ్ రెమ్యూనరేషన్ ఎంత పెంచాడో తెలిస్తే షాక్

కేసీఆర్ ఇంట్లో కోల్డ్‌వార్‌... కేటీఆర్ వ‌ర్సెస్ క‌విత‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>