AutoSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/auto/scorpio_scorpio/maruthi-altoae9ac374-98e4-4424-9baa-d5369df11a89-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/auto/scorpio_scorpio/maruthi-altoae9ac374-98e4-4424-9baa-d5369df11a89-415x250-IndiaHerald.jpgఆటో మొబైల్ కంపెనీలు కొత్త కార్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ఒక్కో రకమైన కార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ మేరకు మారుతి మార్కెట్ లోకి మరో కొత్త కారును విడుదల చేసింది. మారుతి సుజుకి 800 చాలా కాలంగా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారు. ఇప్పుడు కంపెనీ మారుతి ఆల్టో 800 ను కొత్త అవతార్‌లో విడుదల చేయనుంది. సమాచారం ప్రకారం మారుతి భారతదేశంలో రెండు ఎంట్రీ లెవల్ కార్లను విడుదల చేయడానికి చూస్తోంది.. maruthi alto;maruti;india;car;petrol;vegetable marketమార్కెట్ లో మెస్మరైజ్ చేస్తున్న మారుతి.. ఏకంగామార్కెట్ లో మెస్మరైజ్ చేస్తున్న మారుతి.. ఏకంగాmaruthi alto;maruti;india;car;petrol;vegetable marketMon, 18 Jan 2021 04:00:00 GMTమార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ఒక్కో రకమైన కార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ మేరకు మారుతి మార్కెట్ లోకి మరో కొత్త కారును విడుదల చేసింది. మారుతి సుజుకి 800 చాలా కాలంగా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారు. ఇప్పుడు కంపెనీ మారుతి ఆల్టో 800 ను కొత్త అవతార్‌లో విడుదల చేయనుంది. సమాచారం ప్రకారం  మారుతి భారతదేశంలో రెండు ఎంట్రీ లెవల్ కార్లను విడుదల చేయడానికి చూస్తోంది..



కేవలం మారుతి నే కాకుండా కొన్ని కంపెనీలు కూడా సరికొత్త ఫీచర్లు ఉన్న కార్లను విడుదల చేస్తున్నారు.కొత్త ఎస్‌యూవీ, ఎమ్‌పివి కార్లను విడుదల చేయనున్నాయి. ఇకపోతే ఈ ఏడాది అన్నీ పెద్ద కార్లను మార్కెట్ లోకి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మారుతి మాత్రం సుజికి, ఆల్టో 800 కార్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ఈ హ్యాచ్‌బ్యాక్ ప్రస్తుతం భారతదేశం లో అత్యంత విజయవంతమైన కార్లలో ఒకటి. ఈ కార్ కంపెనీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ భారత్‌లో లాంచ్ కానుంది. అయితే, కొత్త స్విఫ్ట్ ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు



ఈ కారు ప్రత్యేకతల విషయానికొస్తే..1.2 ఎల్, 4 సిలిండర్ కె 12 ఎన్ డ్యూయల్జెట్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజిన్‌ను కంపెనీ తన డిజైర్ కాంపాక్ట్ సెడాన్‌లో కూడా ఉపయోగిస్తుంది. సుజుకి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ స్టైలింగ్‌లో కంపెనీ కొన్ని మార్పులు చేస్తుంది. ఇవే కాకుండా మరీ కొన్ని మార్పులు ,చేర్పులు చేసి సరి కొత్తగా మార్కెట్ లోకి విడుదల కానున్నాయి. మొదటి నుంచి మారుతి కార్లకు ఇండియాలోనే మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే.. త్వరలోనే కొత్త హంగులతో కార్ల ప్రేమికులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాయి. ఈ కార్లు మార్కెట్ ఏ రేంజులో క్రేజ్ ను సంపాదించుకుంటాయో చూడాలి..




జ‌న‌వ‌రి 18వ తేదీకి అనేక ప్ర‌త్యేక‌త‌లు... అందుకే చ‌రిత్ర‌లో స్థానం...

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా "పవర్ స్టార్"?

వామ్మో.. ఇంత బూతా.. తట్టుకోలేకపోతున్నాం.. కాస్త కత్తెర వేయండి..!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అక్కడ వైసీపీ ఎమ్మెల్యే, టీడీపీ నేత నెగిటివ్‌లోనే ఉన్నారా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబు హడావుడంతా దేనికోసమో తెలుసా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబు సత్తా చెప్పేసిన ఎల్లోమీడియా

ఇద్దరూ ఇద్దరే: నానీలకు ఫిక్స్ అయిపోయినట్లేనా....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>