PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavan-kalyan98a422cb-93c2-4190-82c3-46196799b39a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavan-kalyan98a422cb-93c2-4190-82c3-46196799b39a-415x250-IndiaHerald.jpgఇప్పుడు రాజకీయాలు అన్నీ కులాల చుట్టూనే తిరుగుతున్నాయి. కులాల వారీగా మద్దతు ఎవరికి ఎక్కువగా ఉంటుందో, వారే రాజకీయ చక్రంలో ఇమాడగలరు.ఆ మద్దతు లేనివారికి రాజకీయంగా కష్టాలు ఎదుర్కోక తప్పదు. ఈ విషయం అనేక సందర్భాల్లో రుజువైంది. ఏపీ సీఎం జగన్ విషయానికి వస్తే , ఆయనకు రెడ్డి సామాజిక వర్గం మద్దతు పూర్తిగా ఉంది రాష్ట్రంలో రెడ్లు వైసీపీ ని తమ సొంత పార్టీ గా భావిస్తూ ఉండడంతో వైసీపీకి తిరుగులేని విజయం దక్కింది. ఇక టిడిపి విషయానికి వస్తే కమ్మ సామాజిక వర్గం మొత్తం టిడిపి వైపు ఉండడంతో, ఎన్నికల్లో ఓటమి చెందినప్పpavan kalyan bjp ap tdp ysrcp jagan;auto;pawan;tiru;bharatiya janata party;kamma;jagan;andhra pradesh;janasena;2019;letter;tdp;ycp;ghee;janasena party;mudragada padmanabham;reddy;party;chakramపవన్ కు ' కాపు ' కాసేవారే కరువయ్యారే ?పవన్ కు ' కాపు ' కాసేవారే కరువయ్యారే ?pavan kalyan bjp ap tdp ysrcp jagan;auto;pawan;tiru;bharatiya janata party;kamma;jagan;andhra pradesh;janasena;2019;letter;tdp;ycp;ghee;janasena party;mudragada padmanabham;reddy;party;chakramMon, 18 Jan 2021 01:00:00 GMTఇప్పుడు రాజకీయాలు అన్నీ కులాల చుట్టూనే తిరుగుతున్నాయి. కులాల వారీగా మద్దతు ఎవరికి ఎక్కువగా ఉంటుందో, వారే రాజకీయ చక్రంలో ఇమాడగలరు.ఆ  మద్దతు లేనివారికి రాజకీయంగా కష్టాలు ఎదుర్కోక తప్పదు. ఈ విషయం అనేక సందర్భాల్లో రుజువైంది. ఏపీ సీఎం జగన్ విషయానికి వస్తే , ఆయనకు రెడ్డి సామాజిక వర్గం మద్దతు పూర్తిగా ఉంది  రాష్ట్రంలో రెడ్లు వైసీపీ ని తమ సొంత పార్టీ గా భావిస్తూ ఉండడంతో వైసీపీకి తిరుగులేని విజయం దక్కింది. ఇక టిడిపి విషయానికి వస్తే కమ్మ సామాజిక వర్గం మొత్తం టిడిపి వైపు ఉండడంతో,  ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ బలంగా నిలబడుతూ వస్తోంది. 




కానీ జనసేన విషయానికి వచ్చేసరికి ఆ పార్టీ అధినేత కాపు సామాజిక వర్గానికి చెందినవారు అయినా, జనసేన పార్టీ వైపు నిలబడకపోవడం జనసేన కు ఇబ్బందికరంగా మారింది. జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కాపు సామాజిక వర్గం లో నమ్మకం కలిగించ లేకపోవడం, ప్రజారాజ్యం సమయంలో ఎదురైన ఇబ్బందులు వంటివి ఇబ్బందికరంగా మారాయి. అలాగే గత టీడీపీ ప్రభుత్వం లో కాపులను బీసీలు చేర్చాలి అంటూ, ముద్రగడ పద్మనాభం వంటివారు గట్టిగానే ఉద్యమం చేసినా, పవన్ ఎక్కడ సంఘీ భావం ప్రకటించలేదు. కనీసం కాపులకు అండగా ఉంటానని భరోసా ఇవ్వలేకపోవడం వంటివి ఇబ్బందికరంగానే మారాయి. 




అప్పట్లోనే కాపులకు అండగా పవన్ నిలిచి ఉంటే, ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు బీజేపీ తో పవన్ పొత్తు పెట్టుకుని కాపులనూ దగ్గర చేసుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. పూర్తిగా కాపు ముద్ర వేయించుకున్న ఫర్వాలేదు కానీ, అధికారం దర్శించుకుంటే చాలు అనే అభిప్రాయంలో బిజెపి ఉంది. బీజేపీ మాదిరిగా పవన్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. 2019 ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు వచ్చి ఉండేవి కాదు అనేది విశ్లేషకుల అభిప్రాయం.







మారిన బాబు వ్యూహం....జగన్‌కు ప్లస్ అవుతుందా?

విజయ్ కంటే విజయ్ సేతుపతి కి మంచి క్రేజ్ తెచ్చి పెట్టిన మాస్టర్...

రాజమౌళిని నిలదీస్తున్న అభిమానులు..!

రాధేశ్యామ్ సెట్ నుంచి వెళ్లిపోతున్నా.. హీరోయిన్ పోస్ట్ వైరల్..

తిరుపతి ఉప ఎన్నికలో చరిత్రాత్మక తీర్పు..?

ఎన్టీయార్ కొత్త సినిమా టైటిల్ అది కూడా కాదట...?

జగన్ సర్కార్ మీద దారుణమైన కామెంట్స్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>