MoviesP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/top-heroins-got-shocked-with-kajal-thoughts8035a0d4-e248-4790-8813-ac514d66e054-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/top-heroins-got-shocked-with-kajal-thoughts8035a0d4-e248-4790-8813-ac514d66e054-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో తన అంద చందాలతోపాటు అభినయంతో కూడా కుర్రకారు మనసు దోచుకున్న హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. అంతటి అందం అభినయం కలిగిన కాజల్ ఇటీవలే పెళ్లి చేసుకొని అభిమానుల హార్ట్స్ బ్రేక్ చేసిందని ఫ్యాన్స్ చాలామంది హర్ట్ అయిపోయిన విషయం తెలిసిందే. కాజల్ అందాలను కనులారా వీక్షించడానికి అభిమానులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు.kajal;business;chiranjeevi;kamal hassan;abinaya;kajal aggarwal;audi;korea, south;maldives;marriage;husband;hero;heroine;anandamబెస్ట్ ఫ్రెండ్ భర్త అయితే ఎలా ఉంటుందో తెలుసా?.. హీరోయిన్ కామెంట్స్!బెస్ట్ ఫ్రెండ్ భర్త అయితే ఎలా ఉంటుందో తెలుసా?.. హీరోయిన్ కామెంట్స్!kajal;business;chiranjeevi;kamal hassan;abinaya;kajal aggarwal;audi;korea, south;maldives;marriage;husband;hero;heroine;anandamMon, 18 Jan 2021 17:45:00 GMTకాజల్ అగర్వాల్ ఒకరు. అంతటి అందం అభినయం కలిగిన కాజల్ ఇటీవలే పెళ్లి చేసుకొని అభిమానుల హార్ట్స్ బ్రేక్ చేసిందని ఫ్యాన్స్ చాలామంది హర్ట్ అయిపోయిన విషయం తెలిసిందే. కాజల్ అందాలను కనులారా వీక్షించడానికి అభిమానులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న కాజల్.. తన ఫ్యాన్స్ కోసం అప్పుడప్పుడు అదిరిపోయే ఫోటోలు షేర్ చేసి వారిని మురిపిస్తూ ఉంటుంది. కెరీర్ ఫస్ట్ నుండి కూడా కాజల్ గ్లామర్ గాలం వేస్తూ సినీ ప్రియులను తన గుప్పిట్లో బందీ చేస్తూనే వస్తోంది.

ఇప్పటికీ సౌత్ ఇండస్ట్రీలతో పాటు నార్త్ ఇండస్ట్రీలో కాజల్ కు అవకాశాలు దొరుకుతున్నాయి. దీంతో ఆమె పెళ్లయినా కూడా తన హవా ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తోందీ అమ్మడు. ప్రస్తుతం ఈమె మెగాస్టార్ చిరంజీవితో మరో సారి జత కట్టి.. ‘ఆచార్య’ సినిమాలో ఆడి పాడుతోంది. అలాగే స్టార్ హీరో కమల్ హాసన్ సరసన భారతీయుడు - 2 లో నటిస్తోంది. ఇక కాజల్ పెళ్లి జరిగిన తర్వాత నుండి భర్తతో కలిసి వార్తల్లో నిలుస్తూనే ఉంది. పెళ్లి అయిన వెంటనే హనీమూన్ కి మాల్దీవ్స్ వెళ్లిన కాజల్ దంపతులు.. తాజాగా కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా కాజల్ తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికలో షేర్ చేసింది. 'నా బెస్ట్ ఫ్రెండే నా భర్త కావడం చాలా ఆనందంగా ఉంది' అంటూ భర్తతో దిగిన ఫోటోలు పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో పెళ్ళికి ముందు పెళ్లి తర్వాత ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫొటోల్లో కాజల్ మెరిసిపోతోందని ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతం కాజల్ దంపతుల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి.


అంతర్వేదిలో దగ్ధమైన రథం స్థానంలో నూతన రథం

ఆర్ ఆర్ ఆర్ vs ఆచార్య..ఇక రచ్చ రచ్చే !

7-8 కోట్ల నుండి ఇప్పుడు వరుణ్ తేజ్ రెమ్యూనరేషన్ ఎంత పెంచాడో తెలిస్తే షాక్

కేసీఆర్ ఇంట్లో కోల్డ్‌వార్‌... కేటీఆర్ వ‌ర్సెస్ క‌విత‌..!

నివాళి: అన్న‌గారి ఆశ‌యాలు నేటికీ అజ‌రామ‌రం..!

తన తండ్రి గారి వర్ధంతి నాడు ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

చిరంజీవి, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో మల్టీ స్టారర్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>