SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news54b4941f-31b8-4996-abd6-c311ee6d4f44-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news54b4941f-31b8-4996-abd6-c311ee6d4f44-415x250-IndiaHerald.jpgభారత క్రికెట్ జట్టులో రోహిత్ శర్మ ఎంతటి నాణ్యమైన ఆటగాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందిస్తూ జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. రోహిత్ కెరియర్ మొదట్లో అంతగా ఆకట్టుకోకపోయినా తన ఆటను మెరుగు పరుచుకుంటూ క్రమేపీ అత్యుత్తమ బ్యాట్స్ మెన్ గా జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఎటువంటి బాల్ అయినా ఎంతటి బౌలర్ అయినా ఒక్కసారి రోహిత్ చెలరేగాడు అంటే బౌండరీల మోత మోగల్సిందే. sports news;rohit;cricket;rohit sharma;india;australiaరోహిత్ కెరియర్లో చెత్త రికార్డు.. ఆ బౌలర్ వల్లే..!!రోహిత్ కెరియర్లో చెత్త రికార్డు.. ఆ బౌలర్ వల్లే..!!sports news;rohit;cricket;rohit sharma;india;australiaMon, 18 Jan 2021 19:21:18 GMTక్రికెట్ జట్టులో రోహిత్ శర్మ ఎంతటి నాణ్యమైన ఆటగాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందిస్తూ జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. రోహిత్ కెరియర్ మొదట్లో అంతగా ఆకట్టుకోకపోయినా తన ఆటను మెరుగు పరుచుకుంటూ క్రమేపీ అత్యుత్తమ బ్యాట్స్ మెన్ గా జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఎటువంటి బాల్ అయినా ఎంతటి బౌలర్ అయినా ఒక్కసారి రోహిత్ చెలరేగాడు అంటే బౌండరీల మోత మోగల్సిందే.

అందుకే అభిమానులు హిట్ మ్యాన్ అంటూ పిలుస్తారు. అయితే ఆస్ట్రేలియా జట్టుతో మ్యాచ్ అనగానే రోహిత్ మరింత కసిగా ఆడుతూ ఆసీస్ జట్టుకు కొరకరాని కొయ్యగా మారాడు. రోహిత్ వన్డే లలో నెలకొల్పిన మూడు డబుల్ సెంచరీ రికార్డుల్లో రెండు ఆసిస్ జట్టు పైనే సాధించాడు. ఫార్మాట్ ఏదైనా రోహిత్ తనదైన శైలిలో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల సత్తా హిట్ మ్యాన్ సొంతం. అయితే రోహిత్ కెరియర్ లో ఒక చెత్త రికార్డు నమోదయింది.

టెస్టు ఫార్మాట్‌లో ...ఒకే బౌలర్‌ చేతిలో ఆరుసార్లు పెవిలియన్‌ చేరి ఈ చెత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఇండియా, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టుల సిరీస్ లో ఇప్పటికే మూడు టెస్టులు పూర్తయ్యాయి. మొదటి రెండు టెస్టులకు అందుబాటులో లేని రోహిత్ మూడవ టెస్ట్ నుండి అందుబాటులోకి వచ్చాడు. ప్రస్తుతం నిలకడగానే రాణిస్తున్న రోహిత్.. కంగారూ స్పిన్నర్‌ నాథన్‌ లయన్‌ చేతిలో...ఇప్పటి వరకు ఆరుసార్లు ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌కు ముందు నాథన్‌ లయన్‌ దక్షిణాఫ్రికా పేసర్‌ కగిసో రబాడతో సమానంగా ఉన్నాడు. అయితే చివరి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో హిట్‌మ్యాన్‌ను పెవిలియన్‌కు పంపడంతో...ఆస్ట్రేలియా స్పిన్నర్‌ రికార్డు నెలకొల్పాడు. రోహిత్ లాంటి అత్యుత్తమ బ్యాట్స్మెన్ పై ఇలాంటి రికార్డు నమోదు చేయడం విశేషం అనే చెప్పాలి.


భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిన చైనా.. ఏకంగా ఇళ్లే కట్టేసిందా?

"లైగర్" ఫస్ట్ లుక్ తో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్న విజయ్ దేవరకొండ....!!!

మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ కలిసి 40 సంవత్సరాలకు ముందే ఒకే సినిమా తీశారు తెలుసా.. !!

హిట్టు కొట్టి 6 ఏళ్ళు... ఈ ఛాన్స్ నిజం అయితే హిట్ పక్కా.. బిగ్గెస్ట్ టర్నింగ్

ఆర్ ఆర్ ఆర్ vs ఆచార్య..ఇక రచ్చ రచ్చే !

7-8 కోట్ల నుండి ఇప్పుడు వరుణ్ తేజ్ రెమ్యూనరేషన్ ఎంత పెంచాడో తెలిస్తే షాక్

కేసీఆర్ ఇంట్లో కోల్డ్‌వార్‌... కేటీఆర్ వ‌ర్సెస్ క‌విత‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>