Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/star-heroine-tamanna17b2c340-d951-4aba-8a8e-2a367b6a64a6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/star-heroine-tamanna17b2c340-d951-4aba-8a8e-2a367b6a64a6-415x250-IndiaHerald.jpg15 ఏళ్లుగా తెలుగు తెర మీద తన అందం అభినయంతో మెప్పిస్తున్న ఓ స్టార్ హీరోయిన్ మధ్యలో కెరియర్ గాడి తప్పినట్టు అనిపించినా మళ్లీ ప్రయత్నించి హిట్ ట్రాక్ ఎక్కింది. రీసెంట్ గా మళ్లీ సూపర్ ఫాం లో వరుస సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు తనకు స్టార్ హీరో, యువ హీరో అన్న తేడా ఏమి లేదు. తనకు కావాల్సింది ఇస్తే తనకు ఎవరైనా ఓకే అంటుంది. ఇంతకీ ఆ క్రేజీ హీరోయిన్ ఎవరు అంటే మిల్కీ బ్యూటీ తమన్నా అని తెలుస్తుంది.star-heroine-tamanna;beauty;abinaya;charmi kaur;tamannaah bhatia;f2;hero;vegetable market;letter;heroine;yuva;happy daysనాకు ఎవరైనా ఓకే.. స్టార్ హీరోయిన్ షాకింగ్ న్యూస్..!నాకు ఎవరైనా ఓకే.. స్టార్ హీరోయిన్ షాకింగ్ న్యూస్..!star-heroine-tamanna;beauty;abinaya;charmi kaur;tamannaah bhatia;f2;hero;vegetable market;letter;heroine;yuva;happy daysMon, 18 Jan 2021 23:02:14 GMTహీరోయిన్ మధ్యలో కెరియర్ గాడి తప్పినట్టు అనిపించినా మళ్లీ ప్రయత్నించి హిట్ ట్రాక్ ఎక్కింది. రీసెంట్ గా మళ్లీ సూపర్ ఫాం లో వరుస సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు తనకు స్టార్ హీరో, యువ హీరో అన్న తేడా ఏమి లేదు. తనకు కావాల్సింది ఇస్తే తనకు ఎవరైనా ఓకే అంటుంది. ఇంతకీ ఆ క్రేజీ హీరోయిన్ ఎవరు అంటే మిల్కీ బ్యూటీ తమన్నా అని తెలుస్తుంది.

శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. ఆ తర్వాత హ్యాపీడేస్ తో రీ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత వరుస స్టార్ ఛాన్సులు అందుకుంది. స్టార్ హీరోల సరసన నటించి సూపర్ క్రేజ్ తెచ్చుకున్న తమన్నా ఆ తర్వాత ఫీమేల్ లీడ్ రోల్స్ సినిమాలు కూడా చేసింది. ఇక ఈమధ్య యువ హీరోల సినిమాలకు సైన్ చేస్తుంది అమ్మడు. కథ.. పాత్ర నచ్చితే హీరో ఎవరైనా సరే తను చేసేమందుకు రెడీ అంటుంది. అయితే తన మార్కెట్ ను బట్టి రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంది. 2019లో ఎఫ్2 తో హిట్ అందుకున్న తమన్నా సైరాలో కూడా మెప్పించింది.

లేటెస్ట్ గా యువ హీరో సత్యదేవ్ తో జోడీ కడుతున్న అమ్మడు మళ్లీ కెరియర్ ను రీ స్టార్ట్ చేసిన భావనలో ఉంది. మరి తమన్నా ఎవర్ గ్రీన్ ఛార్మింగ్ తనకు అవకాశాలు తెప్పిస్తుండగా అమ్మడి దూకుడు చూస్తుంటే తప్పకుండా మరో ఐదారేళ్లు ఇదే ఫాం కొనసాగించేలా ఉందని అనిపిస్తుంది.




ఇంతకీ రామ్ తోనా లేక చరణ్ తోనా ...ప్చ్... తేలేదెప్పుడో .... ??

"లైగర్" ఫస్ట్ లుక్ తో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్న విజయ్ దేవరకొండ....!!!

మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ కలిసి 40 సంవత్సరాలకు ముందే ఒకే సినిమా తీశారు తెలుసా.. !!

హిట్టు కొట్టి 6 ఏళ్ళు... ఈ ఛాన్స్ నిజం అయితే హిట్ పక్కా.. బిగ్గెస్ట్ టర్నింగ్

ఆర్ ఆర్ ఆర్ vs ఆచార్య..ఇక రచ్చ రచ్చే !

7-8 కోట్ల నుండి ఇప్పుడు వరుణ్ తేజ్ రెమ్యూనరేషన్ ఎంత పెంచాడో తెలిస్తే షాక్

కేసీఆర్ ఇంట్లో కోల్డ్‌వార్‌... కేటీఆర్ వ‌ర్సెస్ క‌విత‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>