MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/skin-show-ki-suddamaina-sharma-garammai7b67ad87-a2fc-4d90-ab6f-e547477a371c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/skin-show-ki-suddamaina-sharma-garammai7b67ad87-a2fc-4d90-ab6f-e547477a371c-415x250-IndiaHerald.jpgమన టాలీవుడ్ హీరోయిన్స్ కి ముందు నుంచి ఏదైతే ముద్ర ఉంటుందో వారికి దాదాపుగా అదే ముద్ర పడిపోతుందని చెప్పొచ్చు. అంటే ఒక రకంగా ఏ హీరోయిన్ అయినా బోల్డ్ సినిమాతో ఎంట్రీ ఇస్తే ఆమెకు బోల్డ్ బ్యూటీ అని పేరు స్థిర పడి పోతుంది. ఆమెకు ఎక్కువగా అలాంటి పాత్రలే వచ్చే పడుతూ ఉంటాయి. ఒకవేళ సాంప్రదాయబద్ధంగా కనిపిస్తే వారికి అలాంటి అవకాశాలు రావడానికి ఛాన్స్ ఉంటుంది. మొదటి సినిమానే బోల్డ్ మూవీ చేస్తే వారి కెరీర్ త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుందనే వాదన కూడా ఉంటుంది. మొదటి సినిమాలో సంప్రదాయబద్ధంగా కనిపిస్తే నెమ్మది నెమ్మsuresh productions;beauty;bhama;hari;hari music;tollywood;cinema;telugu;instagram;heroine;sai pallaviస్కిన్ షోకి సిద్దమయిన శర్మగారమ్మాయిస్కిన్ షోకి సిద్దమయిన శర్మగారమ్మాయిsuresh productions;beauty;bhama;hari;hari music;tollywood;cinema;telugu;instagram;heroine;sai pallaviMon, 18 Jan 2021 08:00:00 GMTమన టాలీవుడ్ హీరోయిన్స్ కి ముందు నుంచి ఏదైతే ముద్ర ఉంటుందో వారికి దాదాపుగా అదే ముద్ర పడిపోతుందని చెప్పొచ్చు. అంటే ఒక రకంగా ఏ హీరోయిన్ అయినా బోల్డ్ సినిమాతో ఎంట్రీ ఇస్తే ఆమెకు బోల్డ్ బ్యూటీ అని పేరు స్థిర పడి పోతుంది. ఆమెకు ఎక్కువగా అలాంటి పాత్రలే వచ్చే పడుతూ ఉంటాయి. ఒకవేళ సాంప్రదాయబద్ధంగా కనిపిస్తే వారికి అలాంటి అవకాశాలు రావడానికి ఛాన్స్ ఉంటుంది. మొదటి సినిమానే బోల్డ్ మూవీ చేస్తే వారి కెరీర్ త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుందనే వాదన కూడా ఉంటుంది. 

మొదటి సినిమాలో సంప్రదాయబద్ధంగా కనిపిస్తే నెమ్మది నెమ్మదిగా గ్లామర్ డోస్ పెంచుకుంటూ వెళ్ళచ్చు. తెలుగులో లో సాయి పల్లవి లాంటి హీరోయిన్లు ముందు ట్రెడిషనల్ ముద్ర పడినా, ఆ తరువాత కూడా అదే కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ చి ల సౌ అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రుహానీ శర్మకి ఈ ట్రెడిషనల్ లుక్ వర్క్ ఔట్ కావడం లేదు. పెద్దగా అవకాశాలు వచ్చి పడక పోవడంతో ఆమె నెమ్మదిగా గ్లామర్ డోస్ పెంచుతోంది. 

ఆమె చివరగా నటించిన డర్టీ హరి సినిమా బోల్డ్ మూవీ అనిపించుకున్నా సరే ఈమె మాత్రం ట్రెడిషనల్ పాత్రలోనే నటించింది. అయితే కాస్త లిప్ లాక్ లు, రోమాన్స్ పాళ్ళు ఎక్కువగానే ఉన్నాయి. దీంతో ఒక రకంగా ఈమె జనానికి గుర్తుండే అవకాశం ఉంటుంది. అందుకే దానిని కంటిన్యూ చేయడానికి ఇక ఈ భామ ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచేస్తోంది. తాజాగా ఆమె ఫోటో షూట్ చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. తను అందాల ఆరబోతకు ఏమాత్రం వ్యతిరేకం కాదని, అన్నిటికీ రెడీగానే ఉన్నానని దర్శక నిర్మాతలకు హింట్స్ ఇస్తోంది ఈ భామ. చూడాలి మరి ఈమె సంకేతాలు దర్శకనిర్మాతలకు ఏమాత్రం చేరుతాయో ? ఈమెకు మంచి మంచి ఆఫర్లు ఏ మేరకు వస్తాయో అనేది.

">

">

 

">



డోన్ వైసీపీ నేతల ఫైటింగ్!

బెంగాల్ బరిలో శివసేన! బీజేపీని ఓడించేందుకేనా?

సిరిసిల్ల‌లో కేటీఆర్‌కు వ్య‌తిరేక‌త స్టార్ట్ అయ్యిందా..!

జ‌గ‌న్ ఖాతాలో మ‌రో రికార్డు .. దేశంలోనే ఏ సీఎంకు లేదుగా..!

10లక్షలకు బేరం కుదుర్చుకున్న అఖిల ప్రియ..

వకీల్ సాబ్ మార్పుల పై పెరిగిపోతున్న సందేహాలు !

హెరాల్డ్ సెటైర్ : టీడీపీలో తాజా కరివేపాకు ఎవరో తెలుసా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>