MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijays-mastere40111ad-bff3-4f78-879b-189ea064f414-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijays-mastere40111ad-bff3-4f78-879b-189ea064f414-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...సౌత్ ఇండియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న హీరోలలో విజయ్ ఒకడు. తాజాగా విజయ్ హీరోగా ‘ఖైదీ' ఫేమ్ లోకేష్ కనగరాజన్ డైరెక్షన్లో వచ్చిన తాజా చిత్రం ‘మాస్టర్’. మరో క్రేజీ స్టార్ విజయ్ సేతుపతి ఈ చిత్రంలో విలన్ గా నటించాడు. అందువల్ల మొదటి నుండీ ఈ చిత్రం పై భారీ అంచనాలే వున్నాయి. కేవలం తమిళంలో మాత్రమే కాదు తెలుగులో కూడా ఈ చిత్రం పై భారీ అంచనాలు వున్నాయి. ఇక జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ ను సంపాదించుకుంది. ఆశmaster;business;lokesh;kranthi;kranti;sethu;vijay;vijay sethupathi;makar sakranti;india;cinema;telugu;sankranthi;january;tamil;husband;khaidi.;letter;joseph vijay;lokesh kanagaraj;khaidi new;mass;master;chitramమాస్టర్ 5 రోజుల్లోనే మాస్ కలెక్షన్స్ రాబట్టింది....మాస్టర్ 5 రోజుల్లోనే మాస్ కలెక్షన్స్ రాబట్టింది....master;business;lokesh;kranthi;kranti;sethu;vijay;vijay sethupathi;makar sakranti;india;cinema;telugu;sankranthi;january;tamil;husband;khaidi.;letter;joseph vijay;lokesh kanagaraj;khaidi new;mass;master;chitramMon, 18 Jan 2021 20:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...సౌత్ ఇండియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న హీరోలలో విజయ్ ఒకడు. తాజాగా  విజయ్ హీరోగా ‘ఖైదీ' ఫేమ్ లోకేష్ కనగరాజన్ డైరెక్షన్లో వచ్చిన తాజా చిత్రం ‘మాస్టర్’. మరో క్రేజీ స్టార్ విజయ్ సేతుపతి ఈ చిత్రంలో విలన్ గా నటించాడు. అందువల్ల  మొదటి నుండీ ఈ చిత్రం పై భారీ అంచనాలే వున్నాయి. కేవలం తమిళంలో మాత్రమే కాదు తెలుగులో కూడా ఈ చిత్రం పై భారీ అంచనాలు వున్నాయి.

ఇక  జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ ను సంపాదించుకుంది. ఆశించిన స్థాయిలో ‘మాస్టర్’ ఎంటర్టైన్ చెయ్యలేకపోయాడు అని ప్రేక్షకులు పెదవి విరిచారు. అయితే కలెక్షన్ల పరంగా మాత్రం ఈ చిత్రం మాస్ వసూళ్ళు రాబాట్టింది. తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన 3రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ ను సాధించింది.

తెలుగు రాష్ట్రాల్లో ‘మాస్టర్’ చిత్రానికి 9కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 11.76 కోట్ల షేర్ ను నమోదుచేసింది. దాంతో ఈ చిత్రం 2.76కోట్ల వరకూ లాభాలను సాధించి మంచి విజయాన్ని అందుకుంది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


బిజేపీ మంత్రం ఆంధ్రాలో ఫలిస్తుందా..?

"లైగర్" ఫస్ట్ లుక్ తో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్న విజయ్ దేవరకొండ....!!!

మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ కలిసి 40 సంవత్సరాలకు ముందే ఒకే సినిమా తీశారు తెలుసా.. !!

హిట్టు కొట్టి 6 ఏళ్ళు... ఈ ఛాన్స్ నిజం అయితే హిట్ పక్కా.. బిగ్గెస్ట్ టర్నింగ్

ఆర్ ఆర్ ఆర్ vs ఆచార్య..ఇక రచ్చ రచ్చే !

7-8 కోట్ల నుండి ఇప్పుడు వరుణ్ తేజ్ రెమ్యూనరేషన్ ఎంత పెంచాడో తెలిస్తే షాక్

కేసీఆర్ ఇంట్లో కోల్డ్‌వార్‌... కేటీఆర్ వ‌ర్సెస్ క‌విత‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>