Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_gossips/ram-anil-ravipudi838606c7-676d-4073-a500-44fb2292f12f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_gossips/ram-anil-ravipudi838606c7-676d-4073-a500-44fb2292f12f-415x250-IndiaHerald.jpgపటాస్ నుండి సరిలేరు నీకెవ్వరు వరకు తను ఏ సినిమా చేసినా సూపర్ హిట్ అనిపించుకున్న డైరక్టర్ అనీల్ రావిపుడి ప్రస్తుతం ఎఫ్3 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. సూపర్ హిట్ మూవీ ఎఫ్2కి సీక్వల్ గా వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను నవ్వించడం పక్కా అనేస్తున్నాడు అనీల్ రావిపుడి. ఇక ఈ సినిమా తర్వాత అనీల్ లిస్ట్ లో చాలామంది హీరోలే ఉన్నారు. అనీల్ తో సినిమా అంటే సినిమా పక్కా హిట్ అని ఫిక్స్ అయ్యారు.ram-anil-ravipudi;anil ravipudi;raja;ram pothineni;cinema;letter;pataas;pataas 1;research and analysis wing;raja the great;f3;pattas;redఅనీల్ రావిపుడితో రామ్ పోతినేని.. డబుల్ ఎనర్జీ కలిస్తే..!అనీల్ రావిపుడితో రామ్ పోతినేని.. డబుల్ ఎనర్జీ కలిస్తే..!ram-anil-ravipudi;anil ravipudi;raja;ram pothineni;cinema;letter;pataas;pataas 1;research and analysis wing;raja the great;f3;pattas;redMon, 18 Jan 2021 20:27:00 GMTపటాస్ నుండి సరిలేరు నీకెవ్వరు వరకు తను ఏ సినిమా చేసినా సూపర్ హిట్ అనిపించుకున్న డైరక్టర్ అనీల్ రావిపుడి ప్రస్తుతం F3 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. సూపర్ హిట్ మూవీ F2కి సీక్వల్ గా వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను నవ్వించడం పక్కా అనేస్తున్నాడు అనీల్ రావిపుడి. ఇక ఈ సినిమా తర్వాత అనీల్ లిస్ట్ లో చాలామంది హీరోలే ఉన్నారు. అనీల్ తో సినిమా అంటే సినిమా పక్కా హిట్ అని ఫిక్స్ అయ్యారు. అందుకే అనీల్ రావిపుడి సినిమా ఆఫర్ వస్తే మాత్రం నో అనే ఛాన్స్ లేదు.

F3 తర్వాత ఇస్మార్ట్ హీరోతో అనీల్ రావిపుడి సినిమా ఉంటుందని అంటున్నారు. ఆల్రెడీ రామ్ తో అనీల్ రావిపుడి రాజా ది గ్రేట్ సినిమా చేయాల్సి ఉంది కాని అది ఎందుకో వర్క్ అవుట్ కాలేదు. సెట్స్ మీదకు వెళ్లడానికి ముందే ఆ సినిమా నుండి రాం తప్పుకున్నాడు. రామ్ చేయాల్సిన రాజా ది గ్రేట్ సినిమా రవితేజతో చేసి హిట్ కొట్టాడు అనీల్ రావిపుడి. ఇక లేటెస్ట్ గా ఎఫ్3 తర్వాత అనీల్ రావిపుడి రామ్ తోనే సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ఈ కాంబినేషన్ దాదాపు సెట్ అయినట్టే అంటున్నారు.

రెడ్ తో తన ఖాతాలో మరో హిట్ వేసుకున్న రామ్ తన నెక్స్ట్ సినిమాల విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాడు. ట్రాక్ ఎక్కిన తన కెరియర్ ను సెట్ రైట్ చేసుకునేందుకు ఇదే మంచి టైం అని ఫిక్స్ అయ్యాడు. అందుకే త్రివిక్రం తో కూడా సినిమా లైన్ లో పెడుతున్నట్టు తెలుస్తుంది. మాటల మాంత్రికుడితో రామ్ సినిమా అంటే తప్పకుండా ఆ సినిమా లెక్క వేరేలా ఉంటుందని చెప్పొచ్చు.                




బిజేపీ మంత్రం ఆంధ్రాలో ఫలిస్తుందా..?

"లైగర్" ఫస్ట్ లుక్ తో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్న విజయ్ దేవరకొండ....!!!

మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ కలిసి 40 సంవత్సరాలకు ముందే ఒకే సినిమా తీశారు తెలుసా.. !!

హిట్టు కొట్టి 6 ఏళ్ళు... ఈ ఛాన్స్ నిజం అయితే హిట్ పక్కా.. బిగ్గెస్ట్ టర్నింగ్

ఆర్ ఆర్ ఆర్ vs ఆచార్య..ఇక రచ్చ రచ్చే !

7-8 కోట్ల నుండి ఇప్పుడు వరుణ్ తేజ్ రెమ్యూనరేషన్ ఎంత పెంచాడో తెలిస్తే షాక్

కేసీఆర్ ఇంట్లో కోల్డ్‌వార్‌... కేటీఆర్ వ‌ర్సెస్ క‌విత‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>