Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pusha-moviea498c6c9-a3b4-4a59-8b76-8119bfe06231-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pusha-moviea498c6c9-a3b4-4a59-8b76-8119bfe06231-415x250-IndiaHerald.jpgఅల వైకుంఠపురములో సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా సుకుమార్ డైరక్షన్ లో చేస్తున్నాడు. పుష్ప అంటూ ఈసారి పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో పుష్ప రాజ్ గా ఊర మాస్ రోల్ లో కనిపించనున్నాడు అల్లు అర్జున్. రంగస్థలం హిట్ తర్వాత సుకుమార్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ గా పుష్ప మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.simbhu-pushpa;kumaar;allu arjun;raj;rashmika mandanna;sukumar;india;cinema;telugu;ala venkatapuram lo;kollywood;tamil;hero;letter;heroine;traffic police;arjun 1;ala vaikunthapurramloo;ala vaikuntapuramlo;mass;raccha;silambarasanపుష్పలో కోలీవుడ్ స్టార్ హీరో.. ఫిక్సయితే మాత్రం రచ్చ రచ్చే..!పుష్పలో కోలీవుడ్ స్టార్ హీరో.. ఫిక్సయితే మాత్రం రచ్చ రచ్చే..!simbhu-pushpa;kumaar;allu arjun;raj;rashmika mandanna;sukumar;india;cinema;telugu;ala venkatapuram lo;kollywood;tamil;hero;letter;heroine;traffic police;arjun 1;ala vaikunthapurramloo;ala vaikuntapuramlo;mass;raccha;silambarasanMon, 18 Jan 2021 15:21:42 GMTఅల వైకుంఠపురములో సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా సుకుమార్ డైరక్షన్ లో చేస్తున్నాడు. పుష్ప అంటూ ఈసారి పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో పుష్ప రాజ్ గా ఊర మాస్ రోల్ లో కనిపించనున్నాడు అల్లు అర్జున్. రంగస్థలం హిట్ తర్వాత సుకుమార్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ గా పుష్ప మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.

సినిమాపై మరింత అంచనాలు పెంచేందుకు పుష్పలో మరో స్టార్ హీరోని సెలెక్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కోలీవుడ్ హీరో శింబు కనిపిస్తాడని తెలుస్తుంది. తమిళ హీరో అయిన శింబుకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. మన్మధ సినిమా టైం లో అతను ఇక్కడ కూడా సూపర్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఆ తర్వాత అతని సినిమాలు అక్కడ ఇక్కడ వరుస ఫ్లాపులు అయ్యాయి. అందుకే శింబు కెరియర్ లో వెనకపడ్డాడు.

పుష్ప సినిమాలో శింబు నటించడం కన్ ఫార్మ్ అయితే మాత్రం అతని కెరియర్ కు మంచి బూస్టింగ్ వస్తుందని చెప్పొచ్చు. అయితే కొన్నాళ్లుగా వెనకపడ్డ శింబు ఇప్పుడు తమిళంలో వరుస సినిమాలు చేస్తున్నాడు. నటుడిగా ఎప్పుడో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న శింబు పుష్ప సినిమాలో చేస్తాడో లేదో చూడాలి.




వెల్లుల్లి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

నివాళి: అన్న‌గారి ఆశ‌యాలు నేటికీ అజ‌రామ‌రం..!

తన తండ్రి గారి వర్ధంతి నాడు ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

చిరంజీవి, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో మల్టీ స్టారర్?

జూనియర్ ఎన్టీఆర్ కి పేరు పెట్టింది ఎవరో తెలుసా...దాని వెనుక ఇంత కథ ఉంది...!

హీరో వెంకటేష్ కి ఛాలెంజ్ చేసిన మీనా...?

ఐశ్వర్య రాజేష్ నిజ జీవితంలో కష్టాలు తెలిస్తే కన్నీళ్లే




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>