MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/monal--bb4ec181be6-2b92-4f56-b2d3-c3a9bbba2deb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/monal--bb4ec181be6-2b92-4f56-b2d3-c3a9bbba2deb-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. బిగ్‌బాస్‌ హౌస్ లో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్ ఆఖరికి ఫేమ్‌ తర్వాత ఉండవు అంటుంటారు. ఇది ప్రతి బిగ్‌బాస్‌ సీజన్లో జరుగుతుంటుంది. దీనికి భాషతో అస్సలు సంబంధం లేదు. కానీ వీటికి బిగ్‌బాస్‌ తెలుగు నాలుగో సీజన్‌ పూర్తిగా విరుద్ధం అనిపిస్తోంది. కారణం బయటకు వచ్చీ రాగానే.. కొంతమందికి వరుస అవకాశాలు రావడం. బిగ్‌బాస్‌ ఇంట్లో కొంతమంది మధ్య కనిపించిన సఖ్యత ఇంకా బయట కొనసాగుతుండటం. ముఖ్యంగా చెప్పాలంటే సోహెల్‌, మెహబూబ్‌. దీంతో కొంతమందిmonal-gajjar;auto;akhil akkineni;india;cinema;backward classes;advertisement;google;facebook;marriage;letter;96;houseఅఖిల్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన మోనాల్...అఖిల్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన మోనాల్...monal-gajjar;auto;akhil akkineni;india;cinema;backward classes;advertisement;google;facebook;marriage;letter;96;houseMon, 18 Jan 2021 20:45:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. బిగ్‌బాస్‌ హౌస్ లో  ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్ ఆఖరికి ఫేమ్‌ తర్వాత ఉండవు అంటుంటారు. ఇది ప్రతి బిగ్‌బాస్‌ సీజన్లో  జరుగుతుంటుంది. దీనికి భాషతో అస్సలు సంబంధం లేదు. కానీ వీటికి బిగ్‌బాస్‌ తెలుగు నాలుగో సీజన్‌ పూర్తిగా విరుద్ధం అనిపిస్తోంది. కారణం బయటకు వచ్చీ రాగానే.. కొంతమందికి వరుస అవకాశాలు రావడం. బిగ్‌బాస్‌ ఇంట్లో కొంతమంది మధ్య కనిపించిన సఖ్యత ఇంకా బయట కొనసాగుతుండటం. ముఖ్యంగా చెప్పాలంటే సోహెల్‌, మెహబూబ్‌. దీంతో కొంతమంది మోనాల్‌ – అఖిల్‌ సంగతేంటి అని అడుగుతున్నారు. దీనిపై మోనాల్‌ స్పందించింది.

ఇక  మోనాల్‌ – అఖిల్‌ లేదా అఖిల్‌ – మోనాల్‌ ఎలా ఉన్నారో అందరికీ తెలిసిందే. గొడవలు, అభిమానాలు, ప్రేమలు, హగ్గులు, ముద్దులు, కోపాలు, అలకలు, ఊరడింపులు, కసర్లు.. ఇలా చాలానే చేశారు ఈ ఇద్దరు. ఒక దశలో ఇద్దరూ బయటికొచ్చాక పెళ్లి చేసుకుంటారు అనేంతగా జీవించేశారు. బయటికొచ్చాక కూడా అలానే ఉంటారా అని అనుకుంటుండగా… రెండు, మూడుసార్లు కలిసి… ఇంకా వీరు టచ్‌లోనే ఉన్నారు అని చెప్పకనే చెప్పారు. మొన్న న్యూ ఇయర్‌కి వీళ్లు కలిసిన ఫొటోలు బయటికొచ్చాయి. ఆ తర్వాత మళ్లీ లేదు.ఈ విషయమే మోనాల్‌ దగ్గర మాట్లాడితే ‘‘అఖిల్‌ ఎప్పుడూ నా దగ్గరే ఉంటాడా ఏంటి. బిగ్‌ బాస్‌ న ఉంచి వచ్చాక మూడు సార్లు కలిశాం అంతే. ఆ తర్వాత ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోయాం. నాకు ఎప్పుడూ వర్క్‌తో బిజీగా ఉండటం అంటేనే ఇష్టం. దానిని మేం ఫాలో అవుతున్నాం’’ అంటూ స్పందించి మోనాల్‌.ఇక ఇలాంటి మరిన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...




కేసీఆర్ దరిద్రం అంటూ మహిళా నేత సంచలన వ్యాఖ్యలు

"లైగర్" ఫస్ట్ లుక్ తో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్న విజయ్ దేవరకొండ....!!!

మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ కలిసి 40 సంవత్సరాలకు ముందే ఒకే సినిమా తీశారు తెలుసా.. !!

హిట్టు కొట్టి 6 ఏళ్ళు... ఈ ఛాన్స్ నిజం అయితే హిట్ పక్కా.. బిగ్గెస్ట్ టర్నింగ్

ఆర్ ఆర్ ఆర్ vs ఆచార్య..ఇక రచ్చ రచ్చే !

7-8 కోట్ల నుండి ఇప్పుడు వరుణ్ తేజ్ రెమ్యూనరేషన్ ఎంత పెంచాడో తెలిస్తే షాక్

కేసీఆర్ ఇంట్లో కోల్డ్‌వార్‌... కేటీఆర్ వ‌ర్సెస్ క‌విత‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>