MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamoule-movie64febb92-800f-41e8-95d0-e64d556123a7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamoule-movie64febb92-800f-41e8-95d0-e64d556123a7-415x250-IndiaHerald.jpgదీంతో రాజ‌మౌళి ప్ర‌స్తుతం నిద్ర‌లేని రాత్రులు గ‌డ‌ప‌డంతో పాటు ఆర్ ఆర్ ఆర్ విష‌యంలో కెరీర్‌లోనే ఎప్పుడూ లేనంత ఆందోళ‌న‌తో ఉన్నాడ‌ని ఆర్ ఆర్ ఆర్ వ‌ర్గాలు చెపుతున్నాయి. ఇక క‌రోనాకు ముందు కూడా చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ గాయ‌ప‌డ‌డంతో షూటింగ్‌కు ప‌లు మార్లు బ్రేకులు ప‌డ్డాయి. దీంతో రాజ‌మౌళిలో సినిమా ప్రారంభించిన‌ప్పుడు ఉన్నంత జోష్ ఇప్పుడు లేద‌ని కూడా అంటున్నారు. ఓ వైపు నిద్రాహారాలు మాని సినిమా కోసం ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నా జ‌క్క‌న్న మ‌న‌స్సులో మాత్రం ఎక్క‌డో తేడా కొడుతున్న‌ట్టు ఉందా ?rajamouli;ntr;ram pothineni;tollywood;rrr movie;cinema;letter;june;nandamuri taraka rama rao;joshకెరీర్‌లోనే ఎప్పుడూ లేనంత టెన్ష‌న్‌లో రాజ‌మౌళి... ఆర్ ఆర్ ఆర్ ఏదో తేడా కొడుతోంది..!కెరీర్‌లోనే ఎప్పుడూ లేనంత టెన్ష‌న్‌లో రాజ‌మౌళి... ఆర్ ఆర్ ఆర్ ఏదో తేడా కొడుతోంది..!rajamouli;ntr;ram pothineni;tollywood;rrr movie;cinema;letter;june;nandamuri taraka rama rao;joshMon, 18 Jan 2021 10:43:00 GMTసినిమా వ‌స్తుందంటే ఎలాంటి అంచ‌నాలు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. నాడు స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్ సినిమాతో ప్రారంభ‌మైన రాజ‌మౌళి ప్ర‌స్థానం బాహుబ‌లి 1, 2 సీరిస్‌ల వ‌ర‌కు కొన‌సాగుతూనే ఉంది. ప్ర‌స్తుతం రాజ‌మౌళి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్‌, టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ల కాంబినేష‌న్లో ఆర్.ఆర్.ఆర్ అనే క్రేజీ మ‌ల్టీస్టార‌ర్‌ను తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అస‌లు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభ‌మైంది. గ‌తేడాది జూన్ రిలీజ్ అని డేట్ కూడా ఎనౌన్స్ చేసేశారు. ఆ త‌ర్వాత ఈ సంక్రాంతికి వ‌స్తుంద‌ని వాయిదా వేశారు.

ఇప్పుడు క‌రోనా కార‌ణంగా షూటింగ్ చాలా రోజులుగా ఆగిపోవ‌డంతో అస‌లు ఆర్.ఆర్.ఆర్ ఈ యేడాదిలో అయినా రిలీజ్ అవుతుందా ? అంటే సందేహ‌మే అంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ అయ్యి... ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి అయ్యే స‌రికే ఈ యేడాది పూర్త‌యిపోవ‌డం ఖాయం. అయితే ఇదంతా అనుకున్న ప్లానింగ్‌తో జ‌రిగితేనే ఆర్.ఆర్.ఆర్ క‌నీసం వ‌చ్చే సంక్రాంతికి అయినా వ‌స్తుంది లేక‌పోతే వ‌చ్చే స‌మ్మ‌ర్‌కు వెళ్లినా.. ఆ త‌ర్వాత కూడా రిలీజ్ కాక‌పోయినా ఆశ్చ‌ర్య ప‌డాల్సిన ప‌నిలేదు.

దీంతో రాజ‌మౌళి ప్ర‌స్తుతం నిద్ర‌లేని రాత్రులు గ‌డ‌ప‌డంతో పాటు ఆర్.ఆర్.ఆర్ విష‌యంలో కెరీర్‌లోనే ఎప్పుడూ లేనంత ఆందోళ‌న‌తో ఉన్నాడ‌ని ఆర్.ఆర్.ఆర్ వ‌ర్గాలు చెపుతున్నాయి. ఇక క‌రోనాకు ముందు కూడా చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ గాయ‌ప‌డ‌డంతో షూటింగ్‌కు ప‌లు మార్లు బ్రేకులు ప‌డ్డాయి. దీంతో రాజ‌మౌళిలో సినిమా ప్రారంభించిన‌ప్పుడు ఉన్నంత జోష్ ఇప్పుడు లేద‌ని కూడా అంటున్నారు. ఓ వైపు నిద్రాహారాలు మాని సినిమా కోసం ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నా జ‌క్క‌న్న మ‌న‌స్సులో మాత్రం ఎక్క‌డో తేడా కొడుతున్న‌ట్టు ఉందా ? అన్న సందేహాలు కూడా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో స్టార్ట్ అయ్యాయి.




పవన్ కి భారీ షాక్ ఇచ్చిన బీజేపీ...?

మాఫియాకు అడ్డాగా ప్రగతి భవన్... బండి సంజయ్..?

ఎన్టీయార్ ఆ పని చేసి ఉంటే వెన్నుపోటు జరిగేది కాదు...?

కిడ్నాప్‌ కేసు: పోలీసులకు చుక్కలు చూపిస్తున్న అఖిల ప్రియ భర్త..?

ప‌వ‌న్ రీ ఎంట్రీ ఖ‌రీదు అన్ని కోట్లా... వామ్మో..!

టీకాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లేనా!

ఆ మాజీ మంత్రి టీడీపీకి షాక్ ఇస్తారా... బాబు మాట భేఖాతార్‌...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>