MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/radhe-shyamf7c25463-0a6e-4b19-882f-e8b10c402044-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/radhe-shyamf7c25463-0a6e-4b19-882f-e8b10c402044-415x250-IndiaHerald.jpgయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తరువాత ఇంటర్నేషనల్ స్టార్ స్టేటస్ ను అందుకున్నాడు. అందుకే, పాన్ ఇండియా మూవీస్ పై ఫోకస్ పెడుతున్నాడు. ప్రస్తుతం పూజా హెగ్డేతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. పీరియాడిక్ ఎంటర్టైనర్ డ్రామాగా తెరకెక్కుతున్న "రాధేశ్యామ్" షూటింగ్ అనేది దాదాపు పూర్తయిపోయింది. డిఫెరెంట్ స్టోరీ లైన్ తో ఈ సినిమా తెరకెక్కడం వలన ఆడియెన్స్ లో ఈ సినిమాపై క్రేజ్ భారీగా పెరిగింది. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం, "రాధేశ్యామ్" క్లైమాక్స్ అనేది సినిమాకే హైలైట్ గా ఉండబోతోందట. radhe shyam;prabhas;kumaar;pooja hegde;kranthi;kranti;shyam;makar sakranti;india;cinema;sankranthi;bahubali;jil;hollywood;vemuri radhakrishnaరాధేశ్యామ్ క్లైమాక్స్ అదిరిపోతుందటరాధేశ్యామ్ క్లైమాక్స్ అదిరిపోతుందటradhe shyam;prabhas;kumaar;pooja hegde;kranthi;kranti;shyam;makar sakranti;india;cinema;sankranthi;bahubali;jil;hollywood;vemuri radhakrishnaMon, 18 Jan 2021 09:00:00 GMTప్రభాస్ బాహుబలి తరువాత ఇంటర్నేషనల్ స్టార్ స్టేటస్ ను అందుకున్నాడు. అందుకే, పాన్ ఇండియా మూవీస్ పై ఫోకస్ పెడుతున్నాడు. ప్రస్తుతం పూజా హెగ్డేతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.

పీరియాడిక్ ఎంటర్టైనర్ డ్రామాగా తెరకెక్కుతున్న "రాధేశ్యామ్" షూటింగ్ అనేది దాదాపు పూర్తయిపోయింది. డిఫెరెంట్ స్టోరీ లైన్ తో ఈ సినిమా తెరకెక్కడం వలన ఆడియెన్స్ లో ఈ సినిమాపై క్రేజ్ భారీగా పెరిగింది. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం, "రాధేశ్యామ్" క్లైమాక్స్ అనేది సినిమాకే హైలైట్ గా ఉండబోతోందట.

"రాధేశ్యామ్" క్లైమాక్స్ కోసం రామోజీ ఫిలిం సిటీలో దాదాపు ముప్పై కోట్ల రూపాయలతో భారీ సెట్ ను ఏర్పాటు చేయడం జరిగిందట. కథలో క్లైమాక్స్ కు చాలా ప్రాధాన్యత ఉంది.

హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ నిక్ ఈ సినిమాకు వర్క్ చేయడంతో ఈ సినిమా యాక్షన్ సీక్వన్సులు అదిరిపోతాయట. మొత్తానికి ఈ సినిమా క్లైమాక్స్ అనేది ఆడియెన్స్ కు ఓ గొప్ప అనుభూతిని అందిస్తుంది అనడంలో సందేహం లేదు.

"జిల్" మూవీ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా షూటింగ్ ను కంప్లీట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

యువీ క్రియేషన్స్, టీసిరీస్ అలాగే గోపీకృష్ణా పిక్చర్స్ కలిసి రాధేశ్యామ్ ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.  

ఇదిలా ఉంటే, సంక్రాంతి సందర్భంగా మిర్చిస్టార్ ప్రభాస్ చిత్ర యూనిట్ సభ్యులకు రిస్ట్ వాచెస్ ను బహుమతిగా అందించాడు. "రాధే శ్యామ్" మూవీ 2021 సమ్మర్ లో విడుదలకు సిద్ధంగా ఉంది.

మరోవైపు, అభిమానులలో భారీగా అంచనాలు పెంచుకున్న "సలార్" సినిమా షూటింగ్ లో ప్రభాస్ త్వరలోనే పాల్గొంటాడు.

మరోవైపు ప్రభాస్ "ఆదిపురుష్"కి సంబంధించిన డిస్కషన్స్ లో కూడా బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ విజ్యువలైజేషన్స్ చర్చల్లో ప్రభాస్ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నట్టు టాక్.


ఆ మాజీ మంత్రి టీడీపీకి షాక్ ఇస్తారా... బాబు మాట భేఖాతార్‌...!

బెంగాల్ బరిలో శివసేన! బీజేపీని ఓడించేందుకేనా?

సిరిసిల్ల‌లో కేటీఆర్‌కు వ్య‌తిరేక‌త స్టార్ట్ అయ్యిందా..!

జ‌గ‌న్ ఖాతాలో మ‌రో రికార్డు .. దేశంలోనే ఏ సీఎంకు లేదుగా..!

10లక్షలకు బేరం కుదుర్చుకున్న అఖిల ప్రియ..

వకీల్ సాబ్ మార్పుల పై పెరిగిపోతున్న సందేహాలు !

హెరాల్డ్ సెటైర్ : టీడీపీలో తాజా కరివేపాకు ఎవరో తెలుసా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>