PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/rajinikanthe27218aa-9917-4550-9010-b5a06f1912fc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/rajinikanthe27218aa-9917-4550-9010-b5a06f1912fc-415x250-IndiaHerald.jpgరాజకీయాలకు నో చెప్పినట్లుగానే రజినీ సినిమాలకు గుడ్ బాయ్ చెప్పనున్నారా.. ఈ ప్రశ్న ఇప్పుడు మొత్తం కోలీవుడ్ ని షాక్ కి గురి చేస్తుంది. ఇటీవలే అయన రాజకీయాలకు వచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఈరోజు, ఆరోజు అంటూ ఊరించి ఊరించి చివరికి రజినీ రాజకీయాలకు రానని చెప్పారు. ఫ్యాన్స్ కొంత హర్ట్ అయిన అదే అయనకు మంచిదని తెలుసుకున్నారు. అయితే కొంతమంది అయన రాజకీయాల్లోకి రావాలని కోరుకున్న వారు మాత్రం చాలా హార్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో అయన సినిమాలకూ గుడ్ చెప్పబోతున్నారనే వర్థం చెన్నై కి షాక్ ఇస్తుంది.. rajinikanth;tiru;cinema;rajani kanth;kollywood;director;heart;chennai;joshహర్ట్ అయినా రజినీ.. సినిమాలకూ గుడ్ బాయ్..?హర్ట్ అయినా రజినీ.. సినిమాలకూ గుడ్ బాయ్..?rajinikanth;tiru;cinema;rajani kanth;kollywood;director;heart;chennai;joshMon, 18 Jan 2021 22:00:00 GMTరజినీ సినిమాలకు గుడ్ బాయ్ చెప్పనున్నారా.. ఈ ప్రశ్న ఇప్పుడు మొత్తం కోలీవుడ్ ని షాక్ కి గురి చేస్తుంది. ఇటీవలే అయన రాజకీయాలకు వచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఈరోజు, ఆరోజు అంటూ ఊరించి ఊరించి చివరికి రజినీ రాజకీయాలకు రానని చెప్పారు. ఫ్యాన్స్ కొంత హర్ట్ అయిన అదే అయనకు మంచిదని తెలుసుకున్నారు. అయితే కొంతమంది అయన రాజకీయాల్లోకి రావాలని కోరుకున్న వారు మాత్రం చాలా హార్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో అయన సినిమాలకూ గుడ్ చెప్పబోతున్నారనే వర్థం చెన్నై కి షాక్ ఇస్తుంది..

తమిళనాట సూపర్ స్టార్ గా రజినీకాంత్ కొన్నేళ్లు గా సినిమా లు చేస్తూ వచ్చారు.. ఆయనకున్న క్రేజ్ దేశంలో ఏ స్టార్ కి లేదని చెప్పాలి.. వయసు పెరుగుతున్నా అయన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఇంకా అలరిస్తూనే వచ్చారు.. నిజానికి గతంలోకంటే ఎక్కువ సినిమాలు ఇప్పుడే చేస్తున్నారు. యంగ్ డైరెక్టర్ లతో సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ తో హిట్ లు కొడుతున్నారు.. ఇలాంటి సమయంలో అయన సినిమాలు మానేయడం అంటే పెద్ద షాక్ లాంటిది అని చెప్పొచ్చు. ప్రస్తుతం అయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అవి పూర్తయ్యాక అయన సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అయన సన్నిహితులు చెప్తున్నా మాట.. అయితే రజినీ ఇంత సడెన్ గా సినిమాలకు గుడ్ బాయ్ చెప్పడానికి కారణం కొంతమంది అయన హర్ట్ అయ్యేలా మాటలు అనడమే అని తెలుస్తుంది.

ప్ర‌జా సేవ‌కు ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోతే, మేక‌ప్పులు వేసుకుని న‌టించ‌డానికి… ఓకేనా అంటూ త‌మిళ‌నాట ర‌జ‌నీ వ్య‌తిరేకులు సెటైర్లు వేస్తున్నారు. ఇవ‌న్నీ ర‌జ‌నీ దృష్టికి వెళ్లాయి. అందుకే అయన సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. అలా కాకపోయినా ర‌జ‌నీ ఆరోగ్యం ఇప్పుడు అంతంత మాత్రంగానే ఉంది. త‌ర‌చూ ఆయ‌న ఆసుప‌త్రుల చుట్టూ తిరుగుతున్నారు. పైగా క‌రోనా భ‌యాలు చాలా వెంటాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగులు చేసి, రిస్క్ తీసుకోవ‌డం ర‌జ‌నీ కుటుంబ స‌భ్యుల‌కు సైతం ఇష్టం లేదు. అందుకే సినిమాల్నీ త‌గ్గించుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నార‌ని స‌మాచారం.


ఖమ్మం కారు పార్టీలో కలకలం

"లైగర్" ఫస్ట్ లుక్ తో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్న విజయ్ దేవరకొండ....!!!

మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ కలిసి 40 సంవత్సరాలకు ముందే ఒకే సినిమా తీశారు తెలుసా.. !!

హిట్టు కొట్టి 6 ఏళ్ళు... ఈ ఛాన్స్ నిజం అయితే హిట్ పక్కా.. బిగ్గెస్ట్ టర్నింగ్

ఆర్ ఆర్ ఆర్ vs ఆచార్య..ఇక రచ్చ రచ్చే !

7-8 కోట్ల నుండి ఇప్పుడు వరుణ్ తేజ్ రెమ్యూనరేషన్ ఎంత పెంచాడో తెలిస్తే షాక్

కేసీఆర్ ఇంట్లో కోల్డ్‌వార్‌... కేటీఆర్ వ‌ర్సెస్ క‌విత‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>