MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alludu-adursb27757b6-e366-46dd-9a6a-514c9e06212d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alludu-adursb27757b6-e366-46dd-9a6a-514c9e06212d-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన సినిమా "అల్లుడు అదుర్స్" నభా నటేష్, అనూ ఇమ్మాన్యుయల్ లు హీరోయిన్లుగా సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో తెరకెక్కింది ఈ చిత్రం.రియల్ హీరో సోనూ సూద్, ప్రకాష్ రాజ్ లు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ చిత్రం ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. ‘సినిమా మొత్తం ‘కందిరీగ’ కు సీక్వెల్ గా ఉంది’ అనే కామెంట్లు కూడా వినపడ్డాయి. ​ఇక bellamkonda-srinivas;business;prakash raj;bellamkonda sai sreenivas;geetha;kranthi;kranti;nabha natesh;prasad;raj;santhosh;santosh srinivas;srinivas;makar sakranti;india;tollywood;cinema;sangeetha;sankranthi;january;festival;producer;jaggery;producer1;hero;letter;kandireega;santhossh jagarlapudi;adhursఅల్లుడు అదుర్స్ 4 రోజుల వసూళ్లు ఎంతంటే.....అల్లుడు అదుర్స్ 4 రోజుల వసూళ్లు ఎంతంటే.....bellamkonda-srinivas;business;prakash raj;bellamkonda sai sreenivas;geetha;kranthi;kranti;nabha natesh;prasad;raj;santhosh;santosh srinivas;srinivas;makar sakranti;india;tollywood;cinema;sangeetha;sankranthi;january;festival;producer;jaggery;producer1;hero;letter;kandireega;santhossh jagarlapudi;adhursMon, 18 Jan 2021 19:30:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....టాలీవుడ్ యంగ్ హీరో  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన సినిమా "అల్లుడు అదుర్స్" నభా నటేష్, అనూ ఇమ్మాన్యుయల్ లు హీరోయిన్లుగా సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో తెరకెక్కింది ఈ చిత్రం.రియల్ హీరో  సోనూ సూద్, ప్రకాష్ రాజ్ లు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ చిత్రం ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. ‘సినిమా మొత్తం ‘కందిరీగ’ కు సీక్వెల్ గా ఉంది’ అనే కామెంట్లు కూడా వినపడ్డాయి.

ఇక వసూళ్ల విషయానికి వస్తే...‘అల్లుడు అదుర్స్’ సినిమా కి  13కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇందులో చాలా వరకూ నిర్మాత ఓన్ రిలీజ్ చేసుకున్నాడు కాబట్టి.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 10కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది.విడుదలైన 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 6.10కోట్ల షేర్ ను రాబట్టింది.

సంక్రాంతి పండుగ కావడంతో.. అల్లుడు బాగానే క్యాష్ చేసుకున్నాడు. అయితే ఈరోజు నుండీ ఈ చిత్రానికి అసలు పరీక్ష మొదలుకాబోతుంది. ‘మరి బ్యాలన్స్ 3.90 కోట్ల షేర్ ను రాబడతాడో లేదో చూడాలి. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


స్థానిక ఎన్నికలపై హైకోర్టు విచారణ రేపటికి వాయిదా

"లైగర్" ఫస్ట్ లుక్ తో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్న విజయ్ దేవరకొండ....!!!

మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ కలిసి 40 సంవత్సరాలకు ముందే ఒకే సినిమా తీశారు తెలుసా.. !!

హిట్టు కొట్టి 6 ఏళ్ళు... ఈ ఛాన్స్ నిజం అయితే హిట్ పక్కా.. బిగ్గెస్ట్ టర్నింగ్

ఆర్ ఆర్ ఆర్ vs ఆచార్య..ఇక రచ్చ రచ్చే !

7-8 కోట్ల నుండి ఇప్పుడు వరుణ్ తేజ్ రెమ్యూనరేషన్ ఎంత పెంచాడో తెలిస్తే షాక్

కేసీఆర్ ఇంట్లో కోల్డ్‌వార్‌... కేటీఆర్ వ‌ర్సెస్ క‌విత‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>