GoldSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rates8f23f969-0ac9-4610-acae-bcd2cab8e2e3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rates8f23f969-0ac9-4610-acae-bcd2cab8e2e3-415x250-IndiaHerald.jpgపసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. బంగారం ధరలు భారీగా తగ్గాయి.. వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి అదిరిపోయే తీపికబురు. బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. బంగారం ధర వెలవెలబోతే.. వెండి రేటు భారీగా పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ ‌లో బంగారం ధర తగ్గుదల నేపథ్యం లో దేశీ మార్కెట్‌లోనూ ఇదే ట్రెండ్ కొనసాగిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రోజు రేట్లు అందరికి సంతోషాన్ని ఇస్తుంది. అంతేకాదు.. ఈ రోజు ఆభరణాలు కొనుగోళ్లు కూడా పెరిగాయి. gold rates;hyderabad;rbi;industries;gold;good news;vegetable market;silver;central government;international;good newwzపసిడి ప్రియులకు చక్కటి శుభవార్త.. తగ్గిన ధరలు..!!పసిడి ప్రియులకు చక్కటి శుభవార్త.. తగ్గిన ధరలు..!!gold rates;hyderabad;rbi;industries;gold;good news;vegetable market;silver;central government;international;good newwzMon, 18 Jan 2021 15:15:11 GMTపసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. బంగారం ధరలు భారీగా తగ్గాయి.. వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి అదిరిపోయే తీపికబురు. బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. బంగారం ధర వెలవెలబోతే.. వెండి రేటు భారీగా పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ ‌లో బంగారం ధర తగ్గుదల నేపథ్యం లో దేశీ మార్కెట్‌లోనూ ఇదే ట్రెండ్ కొనసాగిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రోజు రేట్లు అందరికి సంతోషాన్ని ఇస్తుంది. అంతేకాదు.. ఈ రోజు ఆభరణాలు కొనుగోళ్లు కూడా పెరిగాయి. 



అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు పెరిగాయి.. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.510 క్షీణించింది. రూ.45,490కు తగ్గింది. అదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.550 పతనమైంది. దీంతో రేటు రూ.49,630కు క్షీణించింది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు రేట్లు ఊరటను కలిగిస్తున్నాయి. 



బంగారం ధర దిగివస్తే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి రూ.5600 పతనమైంది. దీంతో వెండి ధర రూ.65,000కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరలను చూస్తే.. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 0.51 శాతం తగ్గుదలతో 1820 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.75 శాతం క్షీణతతో 24.67 డాలర్లకు తగ్గింది. బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు మొదలగునవి.. మరి రేట్లు రేపు ఎలా ఉంటాయో చూడాలి..






మరో సెలబ్రేటిని టార్గెట్ చేసిన హ్యాకర్లు..!!

వర్ధంతి: ఎన్టీఆర్ చనిపోయాక..ఎయిర్ పోర్ట్ నుండి ఉగ్ర పులిలా హరికృష్ణ

వైసీపీలో దిక్కులేక‌... తిరిగి టీడీపీలోకే వ‌స్తున్నాడుగా...!

లైగర్ ఏంటన్నా.. విజయ్ దేవరకొండను ఓ ఆటాడుకుంటున్న నెటిజన్లు

ఎన్టీయార్ కెరీర్ లో అదే బ్యాడ్ పీరియడ్...?

జబర్దస్త్‌లో అత్యధిక రెమ్యునరేషన్ ఎవరికో సీక్రెట్ చెప్పేసిన అప్పారావు

' క్రాక్ ' ఎక్కించిన మాస్‌మ‌హ‌రాజ్‌.. ' క్రాక్ ' ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>