TVSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/bigg-boss-4a46039bc-978c-40fc-a813-9f5fab154c04-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/bigg-boss-4a46039bc-978c-40fc-a813-9f5fab154c04-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది మోనాల్.. బిగ్ బాస్ దత్త పుత్రిక అని అందరూ అంటున్నారు. పగలైతే పనికి రాని మాటలు, రాత్రయితే వెచ్చని కౌగిలిలో సేద తీరాలనే కోరికలు ఇవన్నీ కూడా మోనాల్ కు మంచిపేరును తీసుకొచ్చాయి. దాంతో ఇప్పుడు హాట్ బ్యూటీ గా మోనాల్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. బిగ్ బాస్ తర్వాత అమ్మడు క్రేజ్ మారిపోయింది. పలు టీవీ కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరిస్తుంది . గ్లామరస్ హీరోయిన్ గా తెలుగు వారికి పరిచయమైన గుజరాతి బ్యూటీ మోనాల్ ఈ షో ద్వారా బాగా పాపులర్ అయింది. పైగా ఆమె ఇంటిలో నడిపిన లవ్ ట్bigg boss 4;beauty;akhil akkineni;hyderabad;bigboss;television;love;interview;reality show;heroine;adhursమోనాల్ ను అంత మాట అన్నారా? .. అయ్యో పాపం..!!మోనాల్ ను అంత మాట అన్నారా? .. అయ్యో పాపం..!!bigg boss 4;beauty;akhil akkineni;hyderabad;bigboss;television;love;interview;reality show;heroine;adhursSun, 17 Jan 2021 02:39:04 GMTబిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది మోనాల్.. బిగ్ బాస్ దత్త పుత్రిక అని అందరూ అంటున్నారు. పగలైతే పనికి రాని మాటలు, రాత్రయితే వెచ్చని కౌగిలిలో సేద తీరాలనే కోరికలు ఇవన్నీ కూడా మోనాల్ కు మంచిపేరును తీసుకొచ్చాయి. దాంతో ఇప్పుడు హాట్ బ్యూటీ గా మోనాల్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. బిగ్ బాస్ తర్వాత అమ్మడు క్రేజ్ మారిపోయింది. పలు టీవీ కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరిస్తుంది . గ్లామరస్ హీరోయిన్ గా తెలుగు వారికి పరిచయమైన గుజరాతి బ్యూటీ మోనాల్ ఈ షో ద్వారా బాగా పాపులర్ అయింది. పైగా ఆమె ఇంటిలో నడిపిన లవ్ ట్రాక్ లు విపరీతమైన క్రేజ్ తెచ్చి పెట్టాయి.



ఇది ఇలా ఉండగా..తాజాగా ఆమెకు ఒక ఊహించని అనుభవం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…. ఏ మాత్రం అంచనాలు లేకుండా ఇంట్లోకి అడుగుపెట్టిన మోనాల్ ఎవరూ ఊహించని విధంగా 14 వారాల పాటు ఇంటిలో కొనసాగింది. ఫినాలే ముందు వారం ఇంటి నుండి బయటకు వెళ్లి పోయిన ఈ గుజరాతి ముద్దుగుమ్మ ఇప్పుడు ఫుల్ బిజీ అయిపోయింది.. అల్లుడు అదుర్స్ సినిమాలో ఐటెం సాంగ్ కూడా చేసింది. ఇక కోసం హైదరాబాద్ వచ్చిన ఈ బ్యూటీ చాలా గ్యాప్ తర్వాత అహ్మదాబాద్లో తన ఇంటికి వెళ్ళింది.



కొద్ది రోజులు ఎంజాయ్ చేసి మళ్ళీ జంటనగరాలకు తిరిగి చేరుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె హైదరాబాద్ ఎయిర్ పోర్టులో నన్ను చూసి అందరూ అఖిల్ ఎలా ఉన్నాడు అని అడుగుతున్నారు చెప్పుకొచ్చింది.అలా కామెంట్ చేయడం పై స్పందించిన మోనాల్ గతంలో నన్ను అసలు ఎవరు గుర్తు పెట్టేవారు కాదు. సినిమాలు చేసిన పెద్ద గా కలిసిరాలేదు. ఇప్పుడు మాత్రం అందరూ గుర్తు పట్టడంతో పాటుగా అఖిల్ ఎలా ఉన్నాడు అని అడుగుతున్నారు అంటూ మోనాల్ చెప్పు కొచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాప్ రియాలిటీ షో లో పాల్గొంటుంది. సినిమాలు కూడా చేస్తుంది...




అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు..పోటీలో ముగ్గురు తెలుగు ఎన్నారైలు..!!

పెళ్లి గురించి ప్రశ్నిస్తే.. భలే సమాధానం చెప్తున్న యంగ్ హీరో

మహేష్ సినిమాను మెచ్చుకుంటూ.. తప్పు చేసిన నమ్రత.. విషయం తెలియడంతో..

హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లలో ఎవరికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారో తెలుసా..??

ఒక్క సినిమాతో పత్తా లేకుండా పోయిన ప్రభాస్ హీరోయిన్.. గుర్తుందా?

టాలీవుడ్ కి షాక్ ఇచ్చిన సంక్రాంతి...?

తెలంగాణ ఉద్యోగుల్లో టెన్షన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>