MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/vakeel-saabc20aace4-1565-48f4-83f3-7b93b7a8af87-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/vakeel-saabc20aace4-1565-48f4-83f3-7b93b7a8af87-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా త్వరలో విడుదల అవడానికి రెడీ గా ఉంది.. లాక్ డౌన్ తర్వాత ఈ మధ్యే షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా చివరి దశలో ఉంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన టీజర్ కి మంచి స్పందన కూడా వచ్చింది. యాక్షన్ ప్రధానంగా గా వచ్చిన ఈ టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకోగా పవన్ గెటప్ మరియు ఆహార్యం అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది.టీజర్ లో పవన్ గెటప్ మరియు ఆహార్యం అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది. vakeel saab;pawan;boney kapoor;kalyan;kranthi;kranti;pawan kalyan;sriram;makar sakranti;bollywood;cinema;telugu;sankranthi;remake;hero;pink;venu sreeram;lie;sri venkateshwara creations;dil;massవకీల్ సాబ్ హిట్ అయితే మొత్తం క్రెడిట్ అతనికేనట..?వకీల్ సాబ్ హిట్ అయితే మొత్తం క్రెడిట్ అతనికేనట..?vakeel saab;pawan;boney kapoor;kalyan;kranthi;kranti;pawan kalyan;sriram;makar sakranti;bollywood;cinema;telugu;sankranthi;remake;hero;pink;venu sreeram;lie;sri venkateshwara creations;dil;massSun, 17 Jan 2021 08:38:47 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా త్వరలో విడుదల అవడానికి రెడీ గా ఉంది.. లాక్ డౌన్ తర్వాత ఈ మధ్యే షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా చివరి దశలో ఉంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన టీజర్ కి మంచి స్పందన కూడా వచ్చింది.  యాక్షన్ ప్రధానంగా గా వచ్చిన ఈ టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకోగా పవన్ గెటప్ మరియు ఆహార్యం అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది.టీజర్ లో  పవన్ గెటప్ మరియు ఆహార్యం అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది.

బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమా కి ఇది రీమేక్ కాగా  బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ - బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్ రాజు - శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. అయితే బాలీవుడ్ లో కమర్షియల్ గా తెరకేక్కని సినిమాని తెలుగులో చాల మార్పులు చేర్పులు చేసి పవన్ ఇమేజ్ కి తగ్గట్లు తెరకెక్కించారని అంటున్నారు.  టీజర్ చూసిన తర్వాత అది స్పష్టంగా తెలుస్తుంది.  పవర్ స్టార్ ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు వేణు శ్రీరామ్ మాతృకలో భారీ మార్పులు చేశారు.

నిజానికి రాజకీయాల్లోకి వెళ్ళిన పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు పింక్ సినిమా చేస్తున్నారనగానే అందరు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ సినిమా మహిళలపై జరిగే లైంగిక వేధింపుల నేపథ్యంలో సాగే కోర్ట్ డ్రామా. అందులోనూ హీరో కంటే ముగ్గురు అమ్మాయిల ప్రాధాన్యత ఉంటుంది. దీంతో ఫ్యాన్స్ ని తృప్తి పరిచే అంశాలు ఉండకపోవచ్చని అందరూ అనుకున్నారు. అయితే 'వకీల్ సాబ్' టీజర్ చూసిన తర్వాత వారందరూ హ్యాపీగా ఉన్నారని తెలుస్తోంది.కోర్ట్ డ్రామా అనుకున్న సినిమాని ఫైట్ సీక్వెన్స్ లతో యాక్షన్ మూవీ అనుకునే రేంజ్ లో చూపించారు. 'వకీల్ సాబ్'లో చేసిన ఈ మార్పుకు క్రెడిట్ మాత్రం దర్శకుడు వేణు శ్రీరామ్ కే దక్కుతుందని చెప్పవచ్చు.




టీకా వేయించుకున్నారు.. 23 మంది చనిపోయారు..?

కేసీఆర్ పరువు తీసేసిన జగన్..!?.. ఏ విషయంలోనో తెలుసా..?

ఈనెల 21న జనసేనాని సంచలన ప్రకటన..

అయ్యో పాపం ! రాపాక పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా ఉందే ?

హెరాల్డ్ స్మ‌రామీ : బాక్సింగ్‌కు మారుపేరుగా నిలిచిన మ‌హ‌మ్మ‌ద్ అలీ... నేడు జ‌యంతి

"మాస్టర్" దర్శకుడితో తారక్..ఎప్పుడో తెలుసా !!

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు జగన్ ప్లస్...ఆ మాజీ మంత్రి టీడీపీకి మైనస్...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>