PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-nimmagaddab6cc71b9-5926-41dd-9068-8d30b4eaa457-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-nimmagaddab6cc71b9-5926-41dd-9068-8d30b4eaa457-415x250-IndiaHerald.jpgప్ర‌స్తుతం ఈ వివాదం .. హైకోర్టులో న‌లుగుతోంది. ఇటీవ‌ల ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌ను స‌స్పెండ్ చేయాల‌న్న‌.. ప్ర‌భుత్వ వాద‌న‌ను సింగిల్ జ‌డ్జి ధ‌ర్మాస‌నం ఓకే చెప్పింది. అయితే.. దీనిని వెంట‌నే స‌వాలు చేసిన రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ పిటిష‌న్‌పై ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం విచార‌ణ ప్రారంభించింది. ఈ క్ర‌మంలో క‌మిష‌న్ బ‌ల‌మైన వాద‌న‌లు వినిపించింది. షెడ్యూల్ నిలిపివేస్తే.. ప్ర‌జాస్వామ్యానికి విలువ ఉండ‌ద‌ని.. పేర్కొంది. ఇక‌, ఈ స‌మ‌యంలోనే సుప్రీం కోర్టు తీర్పుల‌ను కూడా బ‌య‌ట‌కు తెచ్చింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం jagan nimmagadda;high court;letter;local language;ycpఏపీలో `మండే టెన్ష‌న్‌`.. ఒక్క‌టే ఉత్కంఠ‌..!ఏపీలో `మండే టెన్ష‌న్‌`.. ఒక్క‌టే ఉత్కంఠ‌..!jagan nimmagadda;high court;letter;local language;ycpSun, 17 Jan 2021 12:44:08 GMTరాష్ట్రంలో మండే టెన్ష‌న్ భారీ ఎత్తున క‌నిపిస్తోంది. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్షం టీడీపీల్లో ఈ ఉత్కంఠ మ‌రీ ఎక్కువ‌గా ఉంది. దీంతో నాయ‌కులు ఏ ఇద్ద‌రు మాట్లాడుకున్నా.. ఏం జ‌రుగుతుంది ? అనే విష‌యంపైనే చ‌ర్చ పెడుతున్నారు. ఇంత‌కీ ఎంటీ టెన్ష‌న్ అనే సందేహం రావొచ్చు.. విష‌యానికివ‌స్తే.. స్థానిక ఎన్నిక‌ల‌కు సంబంధించి ప్ర‌భుత్వానికి-రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి మ‌ధ్య తీవ్ర వివాదం న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ నోటిఫికేష‌న్ ఇచ్చారు.

ఈ క్ర‌మంలో నోటిఫికేష‌న్‌ను స‌వాలు చేసిన ప్ర‌భుత్వం.. దీనిపై గ‌ట్టిగానే వాద‌న‌లు వినిపించింది. ప్ర‌స్తుతం ఈ వివాదం .. హైకోర్టులో న‌లుగుతోంది. ఇటీవ‌ల ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌ను స‌స్పెండ్ చేయాల‌న్న‌.. ప్ర‌భుత్వ వాద‌న‌ను సింగిల్ జ‌డ్జి ధ‌ర్మాస‌నం ఓకే చెప్పింది. అయితే.. దీనిని వెంట‌నే స‌వాలు చేసిన రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ పిటిష‌న్‌పై ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం విచార‌ణ ప్రారంభించింది. ఈ క్ర‌మంలో క‌మిష‌న్ బ‌ల‌మైన వాద‌న‌లు వినిపించింది. షెడ్యూల్ నిలిపివేస్తే.. ప్ర‌జాస్వామ్యానికి విలువ ఉండ‌ద‌ని.. పేర్కొంది.

ఇక‌, ఈ స‌మ‌యంలోనే సుప్రీం కోర్టు తీర్పుల‌ను కూడా బ‌య‌ట‌కు తెచ్చింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం త‌ర‌ఫున కూడా బ‌ల‌మైన వాద‌న‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో విచార‌ణ సోమ‌వారానికి వాయిదా ప‌డింది. దీంతో అటు ఎన్నిక‌ల సంఘానికి, ఇటు ప్ర‌భుత్వానికి టెన్ష‌న్ ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. గ్రామ పంచాయ‌తీల్లో మాత్రం తీవ్ర‌స్థాయిలో ఉత్కంఠ కొన‌సాగుతోంది.

అస‌లు ఏం జ‌రుగుతుంది?  కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంద‌నేది కీల‌కంగా మారింది. ఈ క్ర‌మంలో పంచాయ‌తీ ఎన్నిక‌ల ఏర్పాట్ల‌కు వ్యూహాత్మ‌కంగా ముందుకు క‌ద‌లాలా? వ‌ద్దా.? అనే విష‌యంలో గ్రామాల్లో టెన్ష‌న్ నెల‌కొన‌డం గ‌మ‌నార్హం. ఇక‌, పార్టీల్లోనూ ఇదే త‌ర‌హా ఉత్కంఠ కొన‌సాగుతోంది. మ‌రోవైపు రాజ‌కీయ నేత‌లు కూడా ఎన్నిక‌ల‌కు వెళ్లే విష‌యంలో ఏం జ‌రుగుతోంది ?  ఏం చేయాలి ?  ఎలాంటి తీర్పు వ‌స్తుంద‌ని చాలా ఉత్కంఠ‌తో ఉన్నారు.  


అదిరిపోయే బిజినెస్ ప్లాన్.. 50 వేల పెట్టుబడితో ప్రతినెల 40 వేల రూ.లు..?

తెలంగాణా టుడే: పాలకుల వేషంలో నైజాం దొరలు - వారి నేటి మిత్రులే నాటి రజాకార్ల వారసులు

పాపం అఖిల్‌.. మ‌రిది కోసం వ‌దిన గారి పాట్లు మామూలుగా లేవే..!

చంద్ర‌బాబు క‌రివేపాకుల జాబితాలో మ‌రో మాజీ మంత్రి..!

పవన్ ని టార్గెట్ చేసిన బీజేపీ..

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రేంజ్‌ ఇది... రికార్డులు తిర‌గ‌రాసే స‌త్తా వీళ్ల‌దే..!

బ్రేకింగ్ : విజయ్ దేవరకొండ - పూరి మూవీ ... భారీ అప్ డేట్ ....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>