MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acharyaa700f189-2e59-469d-bade-b796dc039367-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acharyaa700f189-2e59-469d-bade-b796dc039367-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. వరుస విజయాలతో దూసుకుపోతున్న కొరటాల ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. అలానే ఇటీవల మెగాస్టార్ విడుదల చేసిన ఆలయం సెట్ సినిమాపై మరిన్ని అంచనాలని పెంచేసింది. ఈ సినిమాలో మెగాస్టార్ తో కలిసి రామ్ చరణ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకి సంబంధించిన ప్రీలుక్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ​‘మా సిద్ధ సర్వం సిద్ధం’ అంటూ రామ్allu-shirish;chiranjeevi;ram charan teja;shiva;koratala siva;ram pothineni;india;cinema;lord siva;letter;posters;raccha;fidaa"ఆచార్య"సినిమాలో సిద్ధాగా ఆకట్టుకోబోతున్న రామ్ చరణ్....సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ మాములుగా లేదు...!!!"ఆచార్య"సినిమాలో సిద్ధాగా ఆకట్టుకోబోతున్న రామ్ చరణ్....సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ మాములుగా లేదు...!!!allu-shirish;chiranjeevi;ram charan teja;shiva;koratala siva;ram pothineni;india;cinema;lord siva;letter;posters;raccha;fidaaSun, 17 Jan 2021 20:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. వరుస విజయాలతో దూసుకుపోతున్న కొరటాల ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. అలానే ఇటీవల మెగాస్టార్ విడుదల చేసిన ఆలయం సెట్ సినిమాపై మరిన్ని అంచనాలని  పెంచేసింది. ఈ సినిమాలో మెగాస్టార్ తో కలిసి రామ్ చరణ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకి సంబంధించిన ప్రీలుక్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్.

‘మా సిద్ధ సర్వం సిద్ధం’ అంటూ రామ్ చరణ్ లుక్ ని రివీల్ చేశాడు దర్శకుడు కొరటాల శివ. ఈరోజు నుండి రామ్ చరణ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట  కొరటాల. ఈ సందర్భంగా రామ్ చరణ్ కి స్వాగతం పలుకుతూ సర్ప్రైజ్ లుక్ ని విడుదల చేశారు దర్శకుడు కొరటాల. మెడలో రుద్రాక్షలతో చెవి పోగు పెట్టుకొని ఆలయంలోకి అడుగుపెడుతున్నట్లుగా ఉన్న ఈ లుక్ లో రామ్ చరణ్ సైడ్ లుక్ ని రిలీజ్ చేశారు.ఈ లుక్ కి ఫ్యాన్స్ తెగ ఫిదా అవుతున్నారు.

సినిమాలో చరణ్ పాత్ర ఎలా వుండబోతుందనే దానిపై క్లూ ఇస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో మెగాస్టార్ పవర్ ఫుల్ దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఇక రామ్ చరణ్ మాజీ నక్సలైట్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం అందుతుంది. కానీ తాజా లుక్ చూస్తుంటే.. నక్సలైట్ పాత్రకి ఈ కాస్ట్యూమ్ కి సంబంధం లేనట్లే ఉంది. మరి సినిమాలో చరణ్ ని కొరటాల ఎలా ప్రజెంట్ చేస్తారో వేచి చూడాల్సిందే. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


క్రాక్ డైరెక్టర్ కి స్టార్ హీరోల పిలుపు ?

తిరుపతి ఉప ఎన్నికలో చరిత్రాత్మక తీర్పు..?

ఎన్టీయార్ కొత్త సినిమా టైటిల్ అది కూడా కాదట...?

జగన్ సర్కార్ మీద దారుణమైన కామెంట్స్ ?

టీఆర్‌పీ కుంభకోణంపై తెలుగు డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

రాధే శ్యామ్ ఆ 15 నిమిషాల ఎపిసోడ్ పిచ్చెక్కిపోతుందట..!

సిద్ధా రాం చరణ్.. ఆచార్య అరుపులు కేకలే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>