Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha51e9d703-757a-4184-97c9-0c9169ace266-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha51e9d703-757a-4184-97c9-0c9169ace266-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అందులో నిలదొక్కుకున్న వారి లైఫ్ బిందాస్ గా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వన్స్ తమ నటన ద్వారా క్లిక్ అనుపించుకుంటే చాలు.. ఇక వారి జీవితం పూల పాన్పులా మారిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే కదా.. చిన్న చిన్న సినిమాలు తీసి తమ నటనా ప్రతిభతో అగ్ర కథానాయికగా, లేదా కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటారు. వారు ఒక్క వెండితెరమీదే కనిపిస్తారనడం పొరపాటే. ఎందుకంటారా.. అంత క్రేజ్ ను తెచ్చుకున్న హీరో, హీరోయిన్లకు అనేక అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి మరి.. సినిమాల్లో భాsamantha;beauty;mahesh;jeevitha rajaseskhar;nageshwara rao akkineni;nithya new;prince;sam;samantha;tollywood;cinema;rajani kanth;hero;fashion;sam mendesడెనిమ్ మిడ్డీతో.. మంట పుట్టిస్తున్నసామ్డెనిమ్ మిడ్డీతో.. మంట పుట్టిస్తున్నసామ్samantha;beauty;mahesh;jeevitha rajaseskhar;nageshwara rao akkineni;nithya new;prince;sam;samantha;tollywood;cinema;rajani kanth;hero;fashion;sam mendesSun, 17 Jan 2021 15:30:00 GMTహీరో, హీరోయిన్లకు అనేక అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి మరి.. సినిమాల్లో భారీగా పారితోషికాలు తీసుకుంటూ బిందాస్ గా జీవించేస్తుంటారు. అలాగే ఈ క్రేజీ హీరోలకు, హీరోయిన్లకు కొన్ని పాపులర్ సంస్థలను బ్రాండ్ అంబాసీడర్ గా ఉండటానికి అవకాశాలు కూడా వస్తుంటాయి.
ఈ యాడ్స్ ద్వారా అధిక పారితోషికం సంపాదించే వారిలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ముందుండేది ఎవరంటే ప్రిన్స్ మహేశ్ బాబు అనే చెప్పుకోవచ్చు. మనం నిత్యం బుల్లితెరమీద  చూస్తూనే ఉంటాం.. రకరకాల యాడ్స్ లలో సూపర్ స్టార్ కనిపిస్తుంటారు. మరి వాటికి ఆ హీరో ఎంత మొత్తం వసూలు చేస్తాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. ఇక అదే బాటలో కొనసాగుతోంది అక్కినేని కోడలు సమంత. ఈ కుందనపు బొమ్మకూడా ప్రముఖ సంస్థలకు బ్రాండ్ అంబాసీడర్ గా కొనసాగుతూ భారీగానే వసూలు చేస్తోంది. ఈ చిన్నది ఈ మధ్యన ఫ్యాషన్ ప్రపంచాన్ని షేక్ చేసే విధంగా హాట్ హాట్ కిల్లింగ్ లుక్ తో కుర్రకారు మతులు పోగొడుతోంది.

అయితే తాజాగా అక్కినేని సమంత డెనిమ్ లుక్ తో అదరహో అనిపిస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగా మారిపోయింది. లేటెస్ట్ డెనిమ్ మిడ్డీ దుస్తుల్లో హాట్ ఎక్స్ ప్రెషన్స్ తో కుర్రకారుకు మంట పుట్టిస్తోంది సామ్ ఈ ఫోటోలో.  ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ప్రమోషన్ కోసమే సమంత ఇలా తలుక్కుమన్నారు. కానీ సమంత తనదైన శైలిలో దుస్తులను దరిస్తూ చూపరులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇలాంటి దుస్తుల మీద ప్రయోగాలు చేయడంలో సామ్ ముందుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందేకే కదా అనేక సంస్థలు సామ్ ను బ్రాండ్ అంబాసీడర్ గా చేసుకున్నాయి. ఈ బ్యూటీ ప్రస్తుతం ది ఫ్యామిలీ మ్యాన్ 2 తో పాటుగా ‘కాతు వాకులా రేండు కదల్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది.




సిద్ధా రాం చరణ్.. ఆచార్య అరుపులు కేకలే..!

కేసీఆర్.. బాకీ తీర్చు.. కిషన్ రెడ్డి అల్టిమేట్టం..

సౌత్ సినీ ఇండస్ట్రీని ఏలుతున్న మన తెలుగు టాప్ హీరోస్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

నాడు టీడీపీలో నేష‌న‌ల్ క్రేజీ లీడ‌ర్‌... నేడు ప‌త్తా లేకుండా పోయాడు...!

ల‌క్కీ.. అఖిల‌ ప్రియ‌కు అలా క‌లిసి వ‌చ్చిందా ? టీడీపీలో చ‌ర్చ‌!

రాఘవేంద్రరావు మొదటిసారి పండు వేసిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఎడిటోరియల్ : కుల రాజకీయంతో బీజేపీ కల తీరుతుందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>