Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/salaar-fame-rebel-star-prabhas-assetsf73e5a43-418c-4edd-82dc-4e8c389fddef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/salaar-fame-rebel-star-prabhas-assetsf73e5a43-418c-4edd-82dc-4e8c389fddef-415x250-IndiaHerald.jpgబాహుబలి సినిమా ద్వారా డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అంతకు ముందు అయితే కొన్ని సినిమాల ద్వారా హిందీ ప్రేక్షకులకు అంతో ఇంతో తెలిసినా.. బాహుబలి వంటి పాన్ ఇండియా సినిమా ద్వారా హోల్ ఇండియా సినీ ప్రేక్షకులను దగ్గరైపోయాడు ఈ ఆరడుగుల అందగాడు ప్రభాస్. ఒక రకంగా చెప్పాలంటే బాహుబలి తర్వాత ఈ డార్లింగ్ రేంజ్ లోకల్ నుంచి గ్లోబల్ కు చేరింది. ఈ సినిమా తర్వాత ఈ హీరోకు చిన్న చిన్న సినిమాలే రావడం లేదు. అన్ని భారీ బడ్జెత్ తో తెరకెక్కే పాన్ ఇండియా లెవెల్లోనే సినిమా ఆఫర్లను అందుకుంటున్నారు హీరో ప్రభాస్prabhas;prabhas;akshay kumar;kumaar;salman khan;akshay;nag ashwin;india;bollywood;tollywood;cinema;telugu;bahubali;naga aswin;saaho;hindi;hero;house;darlingఅయ్ బాబోయ్.. బాహుబలి ప్రభాస్ కు ఇంత ఆస్తి ఉందా?అయ్ బాబోయ్.. బాహుబలి ప్రభాస్ కు ఇంత ఆస్తి ఉందా?prabhas;prabhas;akshay kumar;kumaar;salman khan;akshay;nag ashwin;india;bollywood;tollywood;cinema;telugu;bahubali;naga aswin;saaho;hindi;hero;house;darlingSun, 17 Jan 2021 16:42:00 GMTబాహుబలి సినిమా ద్వారా డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అంతకు ముందు అయితే కొన్ని సినిమాల ద్వారా హిందీ ప్రేక్షకులకు అంతో ఇంతో తెలిసినా.. బాహుబలి వంటి పాన్ ఇండియా సినిమా ద్వారా హోల్ ఇండియా సినీ ప్రేక్షకులను దగ్గరైపోయాడు ఈ ఆరడుగుల అందగాడు ప్రభాస్. ఒక రకంగా చెప్పాలంటే బాహుబలి తర్వాత ఈ డార్లింగ్ రేంజ్ అలా అలా పెరిగిపోయింది. ఈ సినిమా తర్వాత ఈ హీరోకు చిన్న చిన్న సినిమాలే రావడం లేదు. అన్ని భారీ బడ్జెత్ తో తెరకెక్కే పాన్ ఇండియా లెవెల్లోనే సినిమా ఆఫర్లను అందుకుంటున్నారు హీరో ప్రభాస్. అయితే బాహుబలి సినిమా ద్వారా అంత పెద్ద హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో  తర్వాత ‘సాహో’ సినిమాలో నటించారు.
ఎన్నో అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. కానీ బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లను వసూలు చేసి ప్రభాస్ రేంజ్ ను చూపించింది ఈ మూవీ. తెలుగులో తుస్సు మన్నా.. నార్త్ లో మాత్రం ఈ సినిమా తన సత్తాను చాటుకున్నది. కాగా ఈ సినిమాకు ప్రభాస్ మొత్తంగా రూ.75 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. ప్రస్తుతం ఈ ఆరడుగుల అందగాడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకు కూడా భారీగానే వసూలు చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. సుమారుగా రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనితో పాటుగా ‘సలార్’ సినిమాకు కూడా రూ.100 కోట్ల పారితోషికాన్ని ప్రభాస్ తీసుకుంటున్నట్టు సమాచారం.

నేషనల్ వైడ్ గా ఒక్కో సినిమాకు వంద కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కథానాయకుల్లో ఈ డార్లింగ్ ప్రభాసే ముందున్నారు. ఈ హీరో తర్వాత బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ ఉన్నారు. ఇంత భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ప్రభాస్ ఆస్తులు చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ హీరోకు  ఒక గ్రానైట్ ఫ్యాక్టరీ, పొలాలు, వివిధ నగరాల్లో ఫామ్ హౌస్ లు, కొబ్బరి తోటలు, మల్టీప్లెక్స్ థియేటర్లు కూడా ప్రభాస్ కు ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ప్రభాస్ కు స్థిర, చర ఆస్తులను కలిపితే రూ.7 వేల కోట్లకు పైగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇన్ని కోట్ల ఆస్తి టాలీవుడ్ ఇండస్ట్రీలో మరే హీరోకు లేకపోవచ్చు.




సిద్ధా రాం చరణ్.. ఆచార్య అరుపులు కేకలే..!

కేసీఆర్.. బాకీ తీర్చు.. కిషన్ రెడ్డి అల్టిమేట్టం..

సౌత్ సినీ ఇండస్ట్రీని ఏలుతున్న మన తెలుగు టాప్ హీరోస్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

నాడు టీడీపీలో నేష‌న‌ల్ క్రేజీ లీడ‌ర్‌... నేడు ప‌త్తా లేకుండా పోయాడు...!

ల‌క్కీ.. అఖిల‌ ప్రియ‌కు అలా క‌లిసి వ‌చ్చిందా ? టీడీపీలో చ‌ర్చ‌!

రాఘవేంద్రరావు మొదటిసారి పండు వేసిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఎడిటోరియల్ : కుల రాజకీయంతో బీజేపీ కల తీరుతుందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>