MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-red-censorf6c86f98-2fbd-4b74-a4c5-f92dd1ad074a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-red-censorf6c86f98-2fbd-4b74-a4c5-f92dd1ad074a-415x250-IndiaHerald.jpgతొలి రోజు 6 కోట్ల 70 లక్షల రూపాయల షేర్ సాధించిన ఈ సినిమా, రెండో రోజు 4 కోట్ల 17 లక్షల రూపాయల షేర్ సాధించింది. అంటే రెండు రోజుల‌కే స‌రాస‌రీ ఈ సినిమా రు. 11 కోట్ల షేర్ కు ద‌గ్గ‌రైంది. దాదాపుగా రెడ్ రెండో రోజుకే బ్రేక్ ఈవెన్‌కు వ‌చ్చేసింది. ఇక ఫ‌స్ట్ వీకెండ్ ముగిసే స‌రికే రెడ్‌కు భారీ లాభాలు రావొచ్చ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. క్రాక్ క‌న్నా రెడ్‌కు యావ‌రేజ్ టాక్ ఉన్నా కూడా రామ్ క్రేజ్ ఈ సినిమా వ‌సూళ్ల‌కు కార‌ణ‌మైంది. ఇస్మార్ట్ శంక‌ర్ ఎఫెక్ట్ కూడా రెడ్‌పై బాగా ప‌డింద‌నే చెప్పాలి. ram;bellamkonda sai sreenivas;kranthi;kranti;ram pothineni;srinivas;makar sakranti;krishna river;cinema;telugu;sankranthi;kollywood;uttarandhra;jaggery;letter;mass;adhurs;krack;redరెండు రోజుల‌కే ' రెడ్ ' ‌కు ఇన్ని లాభాలా...రెండు రోజుల‌కే ' రెడ్ ' ‌కు ఇన్ని లాభాలా...ram;bellamkonda sai sreenivas;kranthi;kranti;ram pothineni;srinivas;makar sakranti;krishna river;cinema;telugu;sankranthi;kollywood;uttarandhra;jaggery;letter;mass;adhurs;krack;redSun, 17 Jan 2021 10:43:00 GMTరామ్ హీరోగా నటించిన రెడ్ మూవీ రెండో రోజు కూడా డీసెంట్ వసూళ్లు రాబట్టింది. ఈ సంక్రాంతి సంద‌ర్భంగా ఏకంగా నాలుగు సినిమాల మ‌ధ్య‌లో రిలీజ్ అయిన రెడ్‌కు ఓ మోస్త‌రు టాక్ మాత్ర‌మే వ‌చ్చింది. ఈ సినిమా కంటే ముందే వ‌చ్చిన ర‌వితేజ మాస్ బ్లాక్ బ‌స్ట‌ర్ క్రాక్ సూప‌ర్ టాక్‌తో దూసుకు పోతోన్న టైంలో రెడ్ వ‌చ్చింది. పైగా రెడ్ కంటే ఒక రోజు ముందుగానే కోలీవుడ్ ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన మాస్ట‌ర్ సినిమా రిలీజ్ అయ్యింది. మాస్ట‌ర్ సినిమాకు బ్యాడ్ టాక్ వ‌చ్చినా కూడా తెలుగులో రెండు రోజుల‌కే క‌మ‌ర్షియ‌ల్‌గా సేఫ్ వెంచ‌ర్ అని ఫ్రూవ్ చేసుకుంది.

ఇక రెడ్ రిలీజ్ అయిన రోజునే బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమా కూడా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఈ నాలుగు సినిమాల మ‌ధ్య‌లో కూడా రామ్ త‌న ఎన‌ర్జీ ఏంటో చూపించాడు. తొలి రోజు 6 కోట్ల 70 లక్షల రూపాయల షేర్ సాధించిన ఈ సినిమా, రెండో రోజు 4 కోట్ల 17 లక్షల రూపాయల షేర్ సాధించింది. అంటే రెండు రోజుల‌కే స‌రాస‌రీ ఈ సినిమా రు. 11 కోట్ల షేర్ కు ద‌గ్గ‌రైంది. దాదాపుగా రెడ్ రెండో రోజుకే బ్రేక్ ఈవెన్‌కు వ‌చ్చేసింది. ఇక ఫ‌స్ట్ వీకెండ్ ముగిసే స‌రికే రెడ్‌కు భారీ లాభాలు రావొచ్చ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

క్రాక్ క‌న్నా రెడ్‌కు యావ‌రేజ్ టాక్ ఉన్నా కూడా రామ్ క్రేజ్ ఈ సినిమా వ‌సూళ్ల‌కు కార‌ణ‌మైంది. ఇస్మార్ట్ శంక‌ర్ ఎఫెక్ట్ కూడా రెడ్‌పై బాగా ప‌డింద‌నే చెప్పాలి. ఏరియాల వారీగా రెడ్ రెండు రోజుల వ‌సూళ్లు ఇలా ఉన్నాయి.
 
నైజాం – 1.47 కోట్లు
సీడెడ్ – 63 లక్షలు
ఉత్తరాంధ్ర – 36 లక్షలు
ఈస్ట్ – 45 లక్షలు
వెస్ట్ – 58 లక్షలు
గుంటూరు – 21 లక్షలు
కృష్ణా – 25 లక్షలు
నెల్లూరు – 22లక్షలు




నాకు పోటీ ఎవరో తెలిసింది.. ఇక నుంచి సీరియస్‌గా తీసుకుంటా: రామ్

టాలీవుడ్ లో ఫ్యామిలీ కల్చర్ ?

మోడీ మళ్ళీ సూపర్ హిట్...?

ఏపీ బీజేపీ ఆ కులం పార్టీగా మిగిలి పోనుందా ?

జగన్‌కు షాక్ ఇచ్చిన న్యాయమూర్తి.. సీక్రెట్‌ బయటపెట్టిన ఏబీఎన్‌ ఆర్కే..!

ఆ విషయంలో జగన్ ని వెనక్కు నెట్టిన చంద్రబాబు..

రామతీర్థం టూ తిరుపతి ! సంచలనం దిశగా బీజేపీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>