MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-ram-charan-mahesh-babu26016e5a-1daa-42f2-b84c-e4dd5eda263f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-ram-charan-mahesh-babu26016e5a-1daa-42f2-b84c-e4dd5eda263f-415x250-IndiaHerald.jpgఒక సినిమాకి కథ ఎంత ముఖ్యమో.. దానికి సరైన టైటిల్ పెట్టడం కూడా అంతే ముఖ్యం... సినిమా తీయటమే కాదు... సినిమాకి పేరు పెట్టడం కూడా ఓ కళే... కొన్ని సార్లు సినిమా ఆడకపోవటమే కాదు... దానికి పెట్టిన పేరు కూడా అదో రకం తలనొప్పి తెచ్చిపెడుతుంది. మరీ ముఖ్యంగా, సినిమా పేరు అప్పుడప్పుడూ హీరోకి ప్రాబ్లంగా మారుతుంది. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్తే.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ..తమ సినిమా టైటిల్‌లో హీరో పేరు వచ్చేటట్టు తెరకెక్కిన సినిమాలేవి నడిచిన దాఖలాలు లేవు..నమ్మట్లేదు కదూ..! కానీ ఇది నిజం.. ఇంతకీ ఆ హీరోల పేర్లు.. ఆ ntr, ram charan,mahesh babu;mahesh;ntr;nani;ram charan teja;boyapati srinu;harish shankar;jr ntr;ram pothineni;shankar;tollywood;cinema;rajani kanth;hero;nandamuri taraka rama rao;vinaya vidheya ramaఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు.. ఈ ముగ్గురు స్టార్ హీరోలు ఒకే రూట్ లో వెళ్లి బలైపోయారు..అదేంటంటే..??ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు.. ఈ ముగ్గురు స్టార్ హీరోలు ఒకే రూట్ లో వెళ్లి బలైపోయారు..అదేంటంటే..??ntr, ram charan,mahesh babu;mahesh;ntr;nani;ram charan teja;boyapati srinu;harish shankar;jr ntr;ram pothineni;shankar;tollywood;cinema;rajani kanth;hero;nandamuri taraka rama rao;vinaya vidheya ramaSun, 17 Jan 2021 20:00:00 GMTసినిమా తీయటమే కాదు... సినిమాకి పేరు పెట్టడం కూడా ఓ కళే... కొన్ని సార్లు సినిమా ఆడకపోవటమే కాదు... దానికి పెట్టిన పేరు కూడా అదో రకం తలనొప్పి తెచ్చిపెడుతుంది. మరీ ముఖ్యంగా, సినిమా పేరు అప్పుడప్పుడూ హీరోకి ప్రాబ్లంగా మారుతుంది. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్తే.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ..తమ సినిమా టైటిల్‌లో హీరో పేరు వచ్చేటట్టు తెరకెక్కిన సినిమాలేవి నడిచిన దాఖలాలు లేవు..నమ్మట్లేదు కదూ..! కానీ ఇది నిజం.. ఇంతకీ ఆ హీరోల పేర్లు.. ఆ సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 గతేడాది బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'వినయ విధేయ రామ' పేరు కూడా రామ్ చరణ్‌కు ఇలాంటి చిక్కులే తెచ్చిపెట్టింది..ఈ సినిమా ఫస్ట్ షోతోనే ఫ్లాప్‌ను మూట గట్టుకుంది. ఈ సినిమా టైటిల్‌ 'వినయ విధేయ రామ'లోనే రామ ఉండటంతో సెంటిమెంట్ వర్కౌట్ కాలేదంటున్నారు కొంత మంది విశ్లేషకులు. అంతేకాదు ఈ సినిమా టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు టాలీవుడ్‌లో అత్యంత చెత్తగా తెరకెక్కిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.ఇంకోవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయన పేరు కలిసొచ్చేలా చేసిన 'రామయ్య వస్తావయ్యా' కూడా ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేయలేక చేతులేత్తేసింది..హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా పరాజయం పాలైంది.. ఇక ఈ సినిమా కంటే ముందు కూడా తన పేరు కలిసొచ్చేలా చేసిన 'అల్లరిరాముడు' సినిమాతో జూనియర్ అల్లరైపోయాడు..

సినిమా కూడా అప్పట్లో మన ప్రేక్షకులను అంతగా అలరించలేకపోపోయింది.. ఇక  హీరోల అసలు పేర్లు పెడితే ప్లాప్ అయ్యాయి సరే...కానీ ఇంట్లో పిలిచే నిక్ నేమ్స్ పెట్టి తీసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచాయి.. అందులో మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'నాని' సినిమా ఒకటి. మహేష్‌బాబును ఇంట్లో ముద్డుగా అందరు నాని అనే ముద్దు పేరుతో పిలుస్తారు. అదే పేరు సినిమాకు పెడితే మాత్రం అట్టర్ ఫ్లాపైంది..ఇలా వీరితో పాటు మరికొందరు హీరోలు కూడా తమ పేరు వచ్చేలా సినిమా టైటిల్స్ పెట్టుకుని.. భారీ ప్లాపులను అందుకున్నారు...!!


క్రాక్ డైరెక్టర్ కి స్టార్ హీరోల పిలుపు ?

తిరుపతి ఉప ఎన్నికలో చరిత్రాత్మక తీర్పు..?

ఎన్టీయార్ కొత్త సినిమా టైటిల్ అది కూడా కాదట...?

జగన్ సర్కార్ మీద దారుణమైన కామెంట్స్ ?

టీఆర్‌పీ కుంభకోణంపై తెలుగు డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

రాధే శ్యామ్ ఆ 15 నిమిషాల ఎపిసోడ్ పిచ్చెక్కిపోతుందట..!

సిద్ధా రాం చరణ్.. ఆచార్య అరుపులు కేకలే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>