PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vikarabad-kalthi-kallu-death-facts-4fcf7f01-28fe-450d-8cd8-b03f5e8d00d4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vikarabad-kalthi-kallu-death-facts-4fcf7f01-28fe-450d-8cd8-b03f5e8d00d4-415x250-IndiaHerald.jpgకొందరు నిషేధిత డైజోఫాం, అల్ఫజోలం వంటి మత్తు పదార్థాలు కలుపుతూ ప్రజలకు కిక్కు పెంచి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కరోజు తాగకపోయినా వారు పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తుంటారు. ఇటీవల జరిగిన సంఘటన కూడా అదేనని తెలుస్తోంది. రోజు తాగే కల్లులో ఉండే మత్తు పదార్థాల శాతం తగ్గడంతోనే ఆస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.vikarabad;nithya new;hyderabad;district;central government;eluru;v;partyవికారాబాద్ వింత రోగానికి కారణమిదే!వికారాబాద్ వింత రోగానికి కారణమిదే!vikarabad;nithya new;hyderabad;district;central government;eluru;v;partySun, 17 Jan 2021 10:04:39 GMTజిల్లా ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అయితే వికారాబాద్ లో వింత రోగానికి కారణం కల్తీ కల్లు అని తేల్చారు అధికారులు. బాధితుల నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ పంపగా... అక్కడ ఇదే నిర్దారణ అయింది. డై క్లోరోఫాం శాతం తగ్గటమే ప్రజల అనారోగ్యానికి  కారణమని వైద్యాధికారులు తేల్చారు. కృత్రిమ కల్లులో నిషానిచ్చే డై క్లోరోఫామే వికారాబాద్ జిల్లాలో ఇద్దరి మృతి, 304 మంది అస్వస్థతకు కారణమైందిని స్పష్టం చేశారు.

            కల్లులో  ఆ పౌడర్ ఎక్కువ అయినందుకు కాదు.. తక్కువ మోతాదు కలపడంతోనే వారంతా ఆగమయ్యారు. బాధితులను వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ఆరోగ్య పరీక్షలు చేయడంతో అసలు విషయం తెలిసింది. వ్యాపారులు ఒక రోజు డై క్లోరోఫామ్ ఎక్కువ..మరోసారి తక్కువగా వాడడం వల్లే తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని తెలుస్తోంది.
కొందరు నిషేధిత డైజోఫాం, అల్ఫజోలం వంటి మత్తు పదార్థాలు కలుపుతూ ప్రజలకు కిక్కు పెంచి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కరోజు తాగకపోయినా వారు పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తుంటారు. ఇటీవల జరిగిన సంఘటన కూడా అదేనని తెలుస్తోంది. రోజు తాగే కల్లులో ఉండే మత్తు పదార్థాల శాతం తగ్గడంతోనే ఆస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

     సహజంగా తాటి, ఈత చెట్లతోనే స్వచ్ఛమైన కల్లు లభిస్తుంది. తాటి, ఈత చెట్లు తగినన్నీ లేకపోవడంతో కృత్రిమ కల్లుకు ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది.కంపౌండు కల్లుకు అలవాటు పడిన వ్యక్తులకు నిత్యం అదే శాతం కిక్కుతో మత్తు ఉండాల్సిందే. లేకపోతే పిచ్చి పిచ్చిగా చేయడం, ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. బాధితుల ఆరో గ్య పరీక్షల రిపోర్టును బహిర్గతం చేయకుండా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ఎక్సైజ్ శాఖాధికారులు దాచిపెడుతున్నట్లు సమాచారం. ఇంత మంది ప్రాణాలతో చెలగాటమాడిన కల్తీ కల్లు వ్యాపారులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం, ఎక్సైజ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.


జగన్‌కు షాక్ ఇచ్చిన న్యాయమూర్తి.. సీక్రెట్‌ బయటపెట్టిన ఏబీఎన్‌ ఆర్కే..!

ఆ విషయంలో జగన్ ని వెనక్కు నెట్టిన చంద్రబాబు..

రామతీర్థం టూ తిరుపతి ! సంచలనం దిశగా బీజేపీ ?

కేసీఆర్ పరువు తీసేసిన జగన్..!?.. ఏ విషయంలోనో తెలుసా..?

ఈనెల 21న జనసేనాని సంచలన ప్రకటన..

అయ్యో పాపం ! రాపాక పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా ఉందే ?

హెరాల్డ్ స్మ‌రామీ : బాక్సింగ్‌కు మారుపేరుగా నిలిచిన మ‌హ‌మ్మ‌ద్ అలీ... నేడు జ‌యంతి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>