MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/fans-are-happy-with-prabhas-on-this-sankranthie393b984-4489-4758-a185-c01bf409a757-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/fans-are-happy-with-prabhas-on-this-sankranthie393b984-4489-4758-a185-c01bf409a757-415x250-IndiaHerald.jpgమాట నిలబెట్టుకోవడానికి ప్రభాస్ రిస్క్ చేస్తున్నాడా ? ఏమిటా మాట ? ఏమిటా రిస్క్ ? అనుకుంటున్నారా. అయితే ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ కథనం మొత్తం చదవాల్సిందే. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇప్పటి దాకా సినిమాలు చేయడం చాలా లేట్ అవుతూ వస్తోందని ఇక మీదట ఏడాదికి రెండు సినిమాల అయినా రిలీజ్ చేసే లాగా సాయశక్తులా కృషి చేస్తానని అభిమానులకు మాటిచ్చాడు. అయితే మాట వరకే అది పరిమితమైపోయింది. ఈ లోపు కరోనా లాక్ డౌన్ రావడం, అందరూ ఇళ్లకే పరిమితమై పోవడంతో ప్రభాస్ మాట ఎవరికీ గుర్తు ఉండి కprabhas;prabhas;prasanth;prashanth neel;shyam;dussehra;india;cinema;saaho;event;february;vijayadashami;prasanth neel;prashant kishorమాట నిలబెట్టుకోవడం కోసం రిస్క్ చేస్తోన్న ప్రభాస్మాట నిలబెట్టుకోవడం కోసం రిస్క్ చేస్తోన్న ప్రభాస్prabhas;prabhas;prasanth;prashanth neel;shyam;dussehra;india;cinema;saaho;event;february;vijayadashami;prasanth neel;prashant kishorSun, 17 Jan 2021 07:00:00 GMTమాట నిలబెట్టుకోవడానికి ప్రభాస్ రిస్క్ చేస్తున్నాడా ? ఏమిటా మాట ? ఏమిటా రిస్క్ ? అనుకుంటున్నారా. అయితే ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ కథనం మొత్తం చదవాల్సిందే. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇప్పటి దాకా సినిమాలు చేయడం చాలా లేట్ అవుతూ వస్తోందని ఇక మీదట ఏడాదికి రెండు సినిమాల అయినా రిలీజ్ చేసే లాగా సాయశక్తులా కృషి చేస్తానని అభిమానులకు మాటిచ్చాడు. అయితే మాట వరకే అది పరిమితమైపోయింది. ఈ లోపు కరోనా లాక్ డౌన్ రావడం, అందరూ ఇళ్లకే పరిమితమై పోవడంతో ప్రభాస్ మాట ఎవరికీ గుర్తు ఉండి కూడా ఉండదు. 

కానీ ఆ మాటను నిలబెట్టుకోవడానికి ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలు అనౌన్స్ చేశాడు. ప్రస్తుతానికి ప్రభాస్ హీరోగా నటిస్తున్నరాధే శ్యామ్ సినిమా షూటింగ్ చివరి అంకంలో ఉంది. ఈ సినిమా షూటింగ్ ఏ రోజయినా ముగించవచ్చు. అలాగే ఆయన హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమా కూడా ఫిబ్రవరి మొదటి వారం నుంచి షూటింగ్ మొదలు కానున్నట్లు చెబుతున్నారు. అంతేకాక ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ షూటింగ్ కేవలం రెండు నెలల వ్యవధిలోనే పూర్తి చేయాలనే టార్గెట్ కూడా పెట్టుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 

అంతేకాక ఈ సినిమాని నిర్మాతలు దసరా సీజన్ రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది వేసవి కాలంలో రాధేశ్యామ్ సినిమా, అలానే దసరా సీజన్ లో సోలార్ సినిమా తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఆ విధంగా ప్రభాస్ తన ఫ్యాన్స్ కోరిక తీర్చేందుకు వరుస షూటింగ్ చేస్తూ రిస్క్ తీసుకుంటున్నాడు. అయితే ఇది ఎంత వరకు సఫలం అవుతుంది అనేది మాత్రం చూడాలి.




టీకా వేయించుకున్నారు.. 23 మంది చనిపోయారు..?

కేసీఆర్ పరువు తీసేసిన జగన్..!?.. ఏ విషయంలోనో తెలుసా..?

ఈనెల 21న జనసేనాని సంచలన ప్రకటన..

అయ్యో పాపం ! రాపాక పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా ఉందే ?

హెరాల్డ్ స్మ‌రామీ : బాక్సింగ్‌కు మారుపేరుగా నిలిచిన మ‌హ‌మ్మ‌ద్ అలీ... నేడు జ‌యంతి

"మాస్టర్" దర్శకుడితో తారక్..ఎప్పుడో తెలుసా !!

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు జగన్ ప్లస్...ఆ మాజీ మంత్రి టీడీపీకి మైనస్...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>