PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kanna-laxminarayanab16fce95-b981-4424-bfdd-281b693019f7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kanna-laxminarayanab16fce95-b981-4424-bfdd-281b693019f7-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహారశైలిపై ఇప్పుడు బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని ప్రచారం జరుగుతున్నది. ఆయనకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే టిఆర్ఎస్ పార్టీలో పదవులు దక్కుతాయి అనే ఆరోపణలు గత కొంత కాలంగా మనం వింటూనే ఉన్నాం. రాజకీయంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ బలపడాలంటే అందరు నేతలను కూడా కలుపుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత మాజీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విషయంలో కాస్త ఇబ్బందిగా వ్యవహరిస్తున్నారు. లక్ష్మీనారాయణతో kanna laxminarayana;tara;bharatiya janata party;telugu desam party;jagan;andhra pradesh;telugu;kanna lakshminarayana;chief minister;ycp;v;partyషాకింగ్: టీడీపీలో అడుగు పెడుతున్న కన్నా...?షాకింగ్: టీడీపీలో అడుగు పెడుతున్న కన్నా...?kanna laxminarayana;tara;bharatiya janata party;telugu desam party;jagan;andhra pradesh;telugu;kanna lakshminarayana;chief minister;ycp;v;partySun, 17 Jan 2021 18:47:57 GMTఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహారశైలిపై ఇప్పుడు బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని ప్రచారం జరుగుతున్నది. ఆయనకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే టిఆర్ఎస్ పార్టీలో పదవులు దక్కుతాయి అనే ఆరోపణలు గత కొంత కాలంగా మనం వింటూనే ఉన్నాం. రాజకీయంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ బలపడాలంటే అందరు నేతలను కూడా కలుపుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత మాజీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విషయంలో కాస్త ఇబ్బందిగా వ్యవహరిస్తున్నారు.

లక్ష్మీనారాయణతో సానుకూలంగా ఉండే నేతలందర్నీ కూడా ఆయన పక్కన పెట్టారని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా రాష్ట్ర కమిటీ విషయంలో కూడా ఇదే విధంగా వ్యవహరించడంతో... కన్నా లక్ష్మీనారాయణ ఇబ్బంది  పడుతున్నారు. దీనితో కన్నా వేరే పార్టీ వైపు చూస్తున్నారని అంటున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయని ప్రచారం గత కొంతకాలంగా జరుగుతుంది. లక్ష్మీనారాయణకు తెలుగుదేశం పార్టీ నేతలకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో ఆయన మంత్రిగా ఉన్న సమయంలో చాలా మంది తెలుగుదేశం పార్టీ నేతలు ఆయన కారణంగా లబ్ధి పొందిన పరిస్థితి ఉండేది.

ఇప్పుడు ఆయనను పార్టీలోకి రావాలని తెలుగుదేశం పార్టీ నేతలే ఆహ్వానిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే వైసీపీ లోకి వెళ్ళాలని భావించిన సరే ముఖ్యమంత్రి జగన్ వద్ద తాను పని చేయలేను అని భావించిన కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం సోము వీర్రాజు అనుసరిస్తున్న వ్యవహార శైలి అనేది బిజెపి నేతలు చెబుతున్న మాట. అయితే ఆయన ఎప్పుడు మారుతారు ఏంటనే దానిపై స్పష్టత లేకపోయినా ఉగాది తర్వాత ఆయన పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. త్వరలోనే తెలుగుదేశం పార్టీ నేతలతో సమావేశం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.


సంచలన అడుగు వేస్తున్న జగన్

రాధే శ్యామ్ ఆ 15 నిమిషాల ఎపిసోడ్ పిచ్చెక్కిపోతుందట..!

సిద్ధా రాం చరణ్.. ఆచార్య అరుపులు కేకలే..!

కేసీఆర్.. బాకీ తీర్చు.. కిషన్ రెడ్డి అల్టిమేట్టం..

సౌత్ సినీ ఇండస్ట్రీని ఏలుతున్న మన తెలుగు టాప్ హీరోస్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

నాడు టీడీపీలో నేష‌న‌ల్ క్రేజీ లీడ‌ర్‌... నేడు ప‌త్తా లేకుండా పోయాడు...!

ల‌క్కీ.. అఖిల‌ ప్రియ‌కు అలా క‌లిసి వ‌చ్చిందా ? టీడీపీలో చ‌ర్చ‌!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>