PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/somu-veerraju-fired-on-ap-political-parties488cbe47-28c3-40ca-830d-479b7eb6db98-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/somu-veerraju-fired-on-ap-political-parties488cbe47-28c3-40ca-830d-479b7eb6db98-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల మీద దాడుల అంశాన్ని టీడీపీ, బిజెపి నేతలు చాలా సీరియస్ గా తీసుకున్నారు. డీజీపీ చేసిన వ్యాఖ్యలపై బిజెపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిజెపి బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గతంలో కంటే ఇప్పుడు మరింత స్పీడ్ గా ముందుకు వెళ్తున్నారు. దాడుల అంశాన్ని ఆయన మరింత సీరియస్ గా తీసుకున్నారు. తాజాగా ఒక పాస్టర్ వీడియో బయటకు వచ్చింది. దీనిపై ఆయన మండిపడ్డారు. ప్రదీప్ చక్రవర్తి వీడియో ఇప్పుడే బయట పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. ఇది కేవలం దారి మళ్లించsimu veeraju, bjp, ap;chakravarthy;pradeep;tiru;christmas;bharatiya janata party;andhra pradesh;tirupati;chief minister;christian;tdp;central government;house;mantraడీజీపీని గట్టిగా టార్గెట్ చేసిన సోము...!డీజీపీని గట్టిగా టార్గెట్ చేసిన సోము...!simu veeraju, bjp, ap;chakravarthy;pradeep;tiru;christmas;bharatiya janata party;andhra pradesh;tirupati;chief minister;christian;tdp;central government;house;mantraSun, 17 Jan 2021 12:53:29 GMTఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల మీద దాడుల అంశాన్ని టీడీపీ, బిజెపి నేతలు చాలా సీరియస్ గా తీసుకున్నారు. డీజీపీ చేసిన వ్యాఖ్యలపై బిజెపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిజెపి  రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గతంలో కంటే ఇప్పుడు మరింత స్పీడ్ గా ముందుకు వెళ్తున్నారు. దాడుల అంశాన్ని ఆయన మరింత సీరియస్ గా తీసుకున్నారు. తాజాగా ఒక పాస్టర్ వీడియో  బయటకు వచ్చింది. దీనిపై ఆయన మండిపడ్డారు. ప్రదీప్ చక్రవర్తి వీడియో ఇప్పుడే బయట పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి అని ఆయన ప్రశ్నించారు.

ఇది కేవలం దారి మళ్లించే చర్యగా  భావిస్తున్నాము అని ఆయన అన్నారు. ప్రదీప్ చక్రవర్తి దోరణిని డిజిపి గానీ ముఖ్యమంత్రి గానీ ఖంఢించలేదు అని ఆయన అన్నారు. కేవలం కేసులు మాత్రమే పెట్టారు అని ఆయన మండిపడ్డారు. ప్రజాధనంతో పాస్టర్లకు జీతాలివ్వడం రాజ్యాంగ విరుద్దం అని అన్నారు. జీతాలిస్తూ పాస్టర్లకు  ఎం చెప్తున్నారు అని నిలదీశారు. మతం మార్పిస్తున్నారనా  జీతాలిస్తున్నారు అని ప్రశ్నించారు. గౌతం సవాంగ్ చేసిన వ్యాఖ్యలు డిజిపి ర్యాంక్ కి హాస్యాస్పదం అని అన్నారు.

హిందూవులకు వ్యతిరేకంగా డిజిపి వెళుతున్నారా... ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేసారు. డిజిపి ని ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాము అని అన్నారు. చర్చిల ఆస్ధులపై ప్రభుత్వం ఎంక్వైరీ కమిటీ వేయాలి అని ఆయన కోరారు. చర్చిల ఆస్ధులపై కేంద్ర హోమ్ మంత్రికి నివేదిక పంపిస్తున్నాము అన్నారు. దళిత క్రిస్టియన్ అనేది రాజ్యాంగ విరుద్దం అని ఆయన వెల్లడించారు. హిందూ ఆలయాల ఆస్ధులు ఎంత వున్నాయనేది ఆరా తీస్తున్నారు అన్నారు. ఇతర మతాల ఆస్ధుల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు? అని ప్రశ్నించారు. వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల కొండపై నుంచి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు కొందరు మంత్రులు అని అన్నారు. అదే రోజు చర్చిల్లోకి వెళ్లిన వాళ్లు  వైకుంఠం ఏకాదశి శుభాకాంక్షలు ఎందుకు చెప్పలేదు? అని నిలదీశారు.


అదిరిపోయే బిజినెస్ ప్లాన్.. 50 వేల పెట్టుబడితో ప్రతినెల 40 వేల రూ.లు..?

తెలంగాణా టుడే: పాలకుల వేషంలో నైజాం దొరలు - వారి నేటి మిత్రులే నాటి రజాకార్ల వారసులు

పాపం అఖిల్‌.. మ‌రిది కోసం వ‌దిన గారి పాట్లు మామూలుగా లేవే..!

చంద్ర‌బాబు క‌రివేపాకుల జాబితాలో మ‌రో మాజీ మంత్రి..!

పవన్ ని టార్గెట్ చేసిన బీజేపీ..

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రేంజ్‌ ఇది... రికార్డులు తిర‌గ‌రాసే స‌త్తా వీళ్ల‌దే..!

బ్రేకింగ్ : విజయ్ దేవరకొండ - పూరి మూవీ ... భారీ అప్ డేట్ ....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>