PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/talasani-srinivas-yadav525a74d7-d7d1-4cdd-b4dc-42f53a7d7111-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/talasani-srinivas-yadav525a74d7-d7d1-4cdd-b4dc-42f53a7d7111-415x250-IndiaHerald.jpgతన వ్యాఖ్యలకు నిరసనగా గంగపుత్రలు చేస్తున్న ఆందోళనలపై స్పందించారు తెలంగాణ పశు సంవర్ధక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గంగపుత్రులను బాధపెట్టేలా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. గంగపుత్రుల మనోభావాలు కించపరిచేలా తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదని, ఒక‌వేళ‌ వారి మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడానని అనిపిస్తే క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమ‌న్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్.talasani srinivas yadav;kcr;srinivas;telangana rashtra samithi trs;mudiraj;telangana;bhuma akhila priya;kokapeta;pond;minister;talasani srinivas yadavక్షమాపణ కోరిన మంత్రి!క్షమాపణ కోరిన మంత్రి!talasani srinivas yadav;kcr;srinivas;telangana rashtra samithi trs;mudiraj;telangana;bhuma akhila priya;kokapeta;pond;minister;talasani srinivas yadavSun, 17 Jan 2021 15:29:35 GMTతెలంగాణ పశు సంవర్ధక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గంగపుత్రులను బాధపెట్టేలా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు.  గంగపుత్రుల మనోభావాలు కించపరిచేలా తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదని, ఒక‌వేళ‌ వారి మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడానని అనిపిస్తే క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమ‌న్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. కేసీఆర్ గంగపుత్రులకు చెరువులు, కుంటలు మీద సర్వాధికారాలు ఇవ్వాలని అసెంబ్లీలో చెప్పిన విష‌యాన్నే తాను ప్రస్తావించానని తెలిపారు. ఈ మేరకు  మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్  వీడియో రిలీజ్ చేశారు.

      తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు తలసాని. తాను వారి‌ని ఉత్సాహ‌ప‌ర్చ‌డానికే కొన్ని మాట‌లు మాట్లాడాన‌ని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు గంగ‌పుత్రుల‌ను ప‌ట్టించుకునేవారే లేర‌ని చెప్పారు. టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చాక వారి సంక్షేమం కోసం కృషి చేస్తోంద‌ని తెలిపారు. తెలంగాణ ప్రస్తుతం అన్ని కులవృత్తుల వారికి న్యాయం జరుగుతుందని , అన్ని వర్గాల వారికి ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు తలసాని.

        ఇటీవ‌ల‌ కోకాపేటలో ముదిరాజ్ సంఘ భవన నిర్మాణ శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి తలసాని.. గంగపుత్రులను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. కోకాపేట సభలో తలసాని మాట్లాడిన మాట్లపై తెలంగాణ గంగపుత్రలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  త‌మ‌ పట్ల మంత్రి తలసాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, వెంటనే ఆయనను రాష్ట్ర‌ మంత్రి పదవి నుంచి తొల‌గించా‌ల‌ని అఖిల భారత గంగపుత్ర సంఘం డిమాండ్ చేస్తోంది. మంత్రి తలసాని వ్యాఖ్యలు కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్ వీడియో విడుద‌ల చేశారు.




సిద్ధా రాం చరణ్.. ఆచార్య అరుపులు కేకలే..!

కేసీఆర్.. బాకీ తీర్చు.. కిషన్ రెడ్డి అల్టిమేట్టం..

సౌత్ సినీ ఇండస్ట్రీని ఏలుతున్న మన తెలుగు టాప్ హీరోస్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

నాడు టీడీపీలో నేష‌న‌ల్ క్రేజీ లీడ‌ర్‌... నేడు ప‌త్తా లేకుండా పోయాడు...!

ల‌క్కీ.. అఖిల‌ ప్రియ‌కు అలా క‌లిసి వ‌చ్చిందా ? టీడీపీలో చ‌ర్చ‌!

రాఘవేంద్రరావు మొదటిసారి పండు వేసిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఎడిటోరియల్ : కుల రాజకీయంతో బీజేపీ కల తీరుతుందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>