PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/galla-jayadev-wanted-to-change-party-here-the-details8b71a181-d437-48a5-b5ab-28a8d51293bf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/galla-jayadev-wanted-to-change-party-here-the-details8b71a181-d437-48a5-b5ab-28a8d51293bf-415x250-IndiaHerald.jpgగత కొంతకాలంగా కేంద్ర మంత్రివర్గ విస్తరణ విషయంలో అనేక ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతున్నది ఏంటనే దానిపై మాత్రం స్పష్టత రావడం లేదు. బీజేపీ పెద్దలు కూడా ఈ విషయంలో ఇప్పుడు వెనకడుగు వేస్తున్నట్టు గా ప్రచారం జరుగుతుంది. ఎందుకు ఏంటనే దానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు. అయితే కేంద్ర మంత్రివర్గంలోకి తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు వెళ్తారు అలాగే దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎవరు వెళ్తారు అనే దానిపై స్పష్టత రావడం లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కుgalla jaydev;allu aravind;bharatiya janata party;kamma;galla jayadev;telangana;mp;minister;tdp;local language;central government;jayadev galla;partyగల్లా జయదేవ్ కి కేంద్ర మంత్రి ఆఫర్...?గల్లా జయదేవ్ కి కేంద్ర మంత్రి ఆఫర్...?galla jaydev;allu aravind;bharatiya janata party;kamma;galla jayadev;telangana;mp;minister;tdp;local language;central government;jayadev galla;partySun, 17 Jan 2021 19:00:00 GMTకేంద్ర మంత్రివర్గ విస్తరణ విషయంలో అనేక ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతున్నది ఏంటనే దానిపై మాత్రం స్పష్టత రావడం లేదు. బీజేపీ పెద్దలు కూడా ఈ విషయంలో ఇప్పుడు వెనకడుగు వేస్తున్నట్టు గా ప్రచారం జరుగుతుంది. ఎందుకు ఏంటనే దానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు. అయితే కేంద్ర మంత్రివర్గంలోకి తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు వెళ్తారు అలాగే దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎవరు వెళ్తారు అనే దానిపై స్పష్టత రావడం లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కువ సీట్లు సాధించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది.

అయితే ఇప్పుడున్న పరిణామాల నేపధ్యంలో రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అవకాశాలు తక్కువగానే ఉన్నా సరే బీజేపీ కీలక నేతలు మాత్రం వరుస పర్యటనలు చేయడమే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న స్థానిక నాయకత్వానికి అనేక సూచనలు చేస్తూ ఉద్యమాలు చేయించే పరిస్థితి ఉంది అని చెప్పాలి. ఉత్తరాది రాష్ట్రాల్లో బిజెపి బలం తగ్గడంతో దక్షిణాది రాష్ట్రాల నుంచి కీలక స్థానాలు సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కువగా బిజెపి నేతలు వచ్చే ఉండొచ్చని భావిస్తున్నారు.

టీడీపీ నుంచి కొంత మంది నేతల మీద భారతీయ జనతా పార్టీ దృష్టి సారించిందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కి కేంద్ర మంత్రివర్గ విస్తరణలో స్థానం దక్కే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఆయన విషయంలో బిజెపి అనుకూలంగా ఉందని అంటున్నారు. కమ్మ సామాజిక వర్గం లో ఆయనకు మంచి పట్టు ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ఆయన కోసం కాస్త గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. ఆయనతోపాటు తెలంగాణ నుంచి ధర్మపురి అరవింద్ విషయంలో కూడా కాస్త జాగ్రత్తగానే బిజెపి వ్యవహరిస్తున్నట్లు ఈ మధ్యకాలంలో ప్రచారం జరుగుతుంది.


చంద్ర బాబు పై పాస్టర్ల మండిపాటు..వైసీపీ హస్తం ఉందా !!

రాధే శ్యామ్ ఆ 15 నిమిషాల ఎపిసోడ్ పిచ్చెక్కిపోతుందట..!

సిద్ధా రాం చరణ్.. ఆచార్య అరుపులు కేకలే..!

కేసీఆర్.. బాకీ తీర్చు.. కిషన్ రెడ్డి అల్టిమేట్టం..

సౌత్ సినీ ఇండస్ట్రీని ఏలుతున్న మన తెలుగు టాప్ హీరోస్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

నాడు టీడీపీలో నేష‌న‌ల్ క్రేజీ లీడ‌ర్‌... నేడు ప‌త్తా లేకుండా పోయాడు...!

ల‌క్కీ.. అఖిల‌ ప్రియ‌కు అలా క‌లిసి వ‌చ్చిందా ? టీడీపీలో చ‌ర్చ‌!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>