MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/nayanatara469437fa-9b7e-4f2b-a61c-bd5f8b1d103c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/nayanatara469437fa-9b7e-4f2b-a61c-bd5f8b1d103c-415x250-IndiaHerald.jpgమెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో కాజల్ కథానాయికగా నటిస్తుండగా, రామ్ చరణ్ ఓ కీలక పాత్ర లో నటిస్తున్నాడు. కాగా ఇటీవలే రామ్ చరణ్ లుక్ రిలీజ్ అయ్యింది.. సిద్ధ అనే పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా ఈ పాత్ర లుక్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం.. ఈ లుక్ తో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయని చెప్పొచ్చు. మొన్నటివరకు మోషన్ పోస్టర్ నే రిలీజ్ చేసిన చిత్ర బృందం ఈ లుక్ రిలీజ్ చేయడంతో సినిమాపై హైప్ ని ఒక్కసారిగా పెంచింది.. nayanatara;chiranjeevi;ram charan teja;mohanlal;shiva;editor mohan;kajal aggarwal;koratala siva;manju warrier;nayantara;raja;ram pothineni;variar;cinema;telugu;audience;remake;lord siva;heroine;posters;dhruvaచిరంజీవి కి సిస్టర్ గా నయనతార నటించబోతుందా..?చిరంజీవి కి సిస్టర్ గా నయనతార నటించబోతుందా..?nayanatara;chiranjeevi;ram charan teja;mohanlal;shiva;editor mohan;kajal aggarwal;koratala siva;manju warrier;nayantara;raja;ram pothineni;variar;cinema;telugu;audience;remake;lord siva;heroine;posters;dhruvaSun, 17 Jan 2021 21:12:59 GMTచిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో కాజల్ కథానాయికగా నటిస్తుండగా, రామ్ చరణ్ ఓ కీలక పాత్ర లో నటిస్తున్నాడు. కాగా ఇటీవలే రామ్ చరణ్ లుక్ రిలీజ్ అయ్యింది.. సిద్ధ అనే పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా ఈ పాత్ర లుక్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం.. ఈ లుక్ తో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయని చెప్పొచ్చు. మొన్నటివరకు మోషన్ పోస్టర్ నే రిలీజ్ చేసిన చిత్ర బృందం ఈ లుక్ రిలీజ్ చేయడంతో సినిమాపై హైప్ ని ఒక్కసారిగా పెంచింది..

ఇక ఈ సినిమా తో పాటు చిరు మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. అవి రీమేక్ సినిమాలే కాగా చిరుకి తగ్గ మెరుపు లు తెలుగులో చేయబోతున్నాడట.. ఈ రెండు సినిమాల్లో మొదట మలయాళ సినిమా లూసిఫర్ ని తెరకెక్కిస్తున్నారు.. మోహన్ రాజా దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఆచార్య తర్వాత సెట్స్ మీదకు వెళ్లబోతుంది. రీమేక్ చిత్రాల స్పెషలిస్ట్ గా పేరున్న మోహన్ రాజాసినిమా ను తనదైన శైలి లో తెరకెక్కించబోతున్నాడట.. రామ్ చరణ్ నటించిన ధృవ సినిమా ని తమిళ్లో తని ఒరువన్ పేరుతో తెరకెక్కించండి మోహన్ రాజానే..

 ఇక  అసలు విషయానికి వస్తే ఇందులో నయనతార ఉండటం దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కూడా చెబుతున్నారు. మాములుగా నయన్ ఈ మధ్య తెలుగు సినిమాలు పెద్దగా ఒప్పుకోవడం లేదు. మెగా స్టార్ కోసమే ఈ  సినిమా చేస్తుందని చెప్పొచ్చు.. మలయాళంలో మంజు వారియర్ చేసిన క్యారెక్టర్ తనతో చేయించబోతున్నట్టు టాక్ ఉంది. అయితే అది హీరోకు సోదరి వరసలో ఉంటుంది. మరి ఆడియన్స్ అలా రిసీవ్ చేసుకోగలరా అనేదే పెద్ద అనుమానం. అయితే మోహన్ లాల్ కు అక్కడ లేని హీరోయిన్ పాత్రను ఇక్కడ సృష్టించారని, అదే నయనతార చేస్తుందని మరో వార్త కూడా ప్రచారంలో ఉంది.


టీడీపీకి వైసీపీ నుంచి లీకులు... జగన్ ఫైర్

తిరుపతి ఉప ఎన్నికలో చరిత్రాత్మక తీర్పు..?

ఎన్టీయార్ కొత్త సినిమా టైటిల్ అది కూడా కాదట...?

జగన్ సర్కార్ మీద దారుణమైన కామెంట్స్ ?

టీఆర్‌పీ కుంభకోణంపై తెలుగు డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

రాధే శ్యామ్ ఆ 15 నిమిషాల ఎపిసోడ్ పిచ్చెక్కిపోతుందట..!

సిద్ధా రాం చరణ్.. ఆచార్య అరుపులు కేకలే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>