Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/biggboss-4-harikad01a381a-daa5-4c02-ac8e-e10835d7cd4c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/biggboss-4-harikad01a381a-daa5-4c02-ac8e-e10835d7cd4c-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4లో బాగా క్లిక్ అయిన మోనాల్ బయటకు వచ్చాక వరుస ఆఫర్లు తెచ్చుకుంటుంది. రాగానే స్టార్ మా డ్యాన్స్ ప్లస్ లో ఛాన్స్ ఇవ్వగా.. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేసిన అల్లుడు అదుర్స్ సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫ్యాన్స్ చిట్ చాట్ లో బిగ్ బాస్ లో షార్ట్ డ్రెస్ ల గురించి ప్రస్థావించింది మోనాల్. తనని అలాంటి డ్రెస్ లు వేసుకోమంటే తను రిజెక్ట్ చేశాననిmonal-harika;bellamkonda sai sreenivas;srinivas;cinema;bigboss;media;jaggery;letter;heroine;star maa;adhursమోనాల్ కామెంట్స్ కు హారిక స్పందన ఇది..!మోనాల్ కామెంట్స్ కు హారిక స్పందన ఇది..!monal-harika;bellamkonda sai sreenivas;srinivas;cinema;bigboss;media;jaggery;letter;heroine;star maa;adhursSun, 17 Jan 2021 23:18:56 GMTబిగ్ బాస్ సీజన్ 4లో బాగా క్లిక్ అయిన మోనాల్ బయటకు వచ్చాక వరుస ఆఫర్లు తెచ్చుకుంటుంది. రాగానే స్టార్ మా డ్యాన్స్ ప్లస్ లో ఛాన్స్ ఇవ్వగా.. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేసిన అల్లుడు అదుర్స్ సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫ్యాన్స్ చిట్ చాట్ లో బిగ్ బాస్ లో షార్ట్ డ్రెస్ ల గురించి ప్రస్థావించింది మోనాల్. తనని అలాంటి డ్రెస్ లు వేసుకోమంటే తను రిజెక్ట్ చేశానని హారిక దానికి ఓకే చెప్పిందని అన్నాది. అలా చెప్పడంతో హారిక ఎక్స్ ట్రా ఎమౌంట్ తీసుకుని అలాంటి డ్రెస్సులు వేసుకుందని ఆమెని ఎటాక్ చేశారు.

అయితే మోనాల్ అన్న కామెంట్స్ ను మీడియా వక్రీకరించిందని అంటుంది హారిక. బిగ్ బాస్ 4లో తన ఎంట్రీ సాంగ్ లో ఓ షార్ట్ డ్రెస్ ఇచ్చారని.. బహుశా దాని గురించి మోనాల్ అలా మాట్లాడి ఉండొచ్చని అన్నది హారిక. ఇక తన కాస్టూంస్ విషయంలో వస్తున్న కామెంట్స్ ను తను చాలా లైట్ తీసుకుంటున్నట్టు చెప్పింది హారిక. సీజన్ 4 లో టాప్ 5లో స్థానం సంపాదించిన హారిక ఓ యూట్యూబర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.

బిగ్ బాస్ కు ముందు.. బిగ్ బాస్ తర్వాత హారికకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. హీరోయిన్ గా చేయాలని ఉందన్న హారికకు శర్వానంద్ శ్రీకారం సినిమాలో ఒక మంచి పాత్ర దొరికినట్టు టాక్. మొత్తానికి హారిక కూడా అదరగొట్టబోతుందని తెలుస్తుంది.




పది మంది దర్శకులకి లైఫ్ ఇచ్చిన మాస్ మహా రాజా ఆ దర్శకులు ఎవరంటే ?

విజయ్ కంటే విజయ్ సేతుపతి కి మంచి క్రేజ్ తెచ్చి పెట్టిన మాస్టర్...

రాజమౌళిని నిలదీస్తున్న అభిమానులు..!

రాధేశ్యామ్ సెట్ నుంచి వెళ్లిపోతున్నా.. హీరోయిన్ పోస్ట్ వైరల్..

తిరుపతి ఉప ఎన్నికలో చరిత్రాత్మక తీర్పు..?

ఎన్టీయార్ కొత్త సినిమా టైటిల్ అది కూడా కాదట...?

జగన్ సర్కార్ మీద దారుణమైన కామెంట్స్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>