PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi47195fe7-7910-4aca-b7ac-eb9247ae7298-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi47195fe7-7910-4aca-b7ac-eb9247ae7298-415x250-IndiaHerald.jpgప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయంలో ఇప్పుడు ప్రజల్లో చాలా వరకు ఆగ్రహం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఆయన కొన్ని రాష్ట్రాల మీద దృష్టి సారించి ఆ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీలనుఇబ్బంది పెట్టడంతో ఇప్పుడు ప్రభుత్వంపై అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఇప్పుడు ప్రజలలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. రాజకీయ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యవహరిస్తున్నారనే భావనలో చాలామంది ఉన్నారు. ప్రధానంగా చదువుకున్న వారిలో మోడీ తీరుపై అసహనం వ్యక్తం అవుతుంది. దేశంలో ఎన్నడూలేని విధంగా పరిస్narendra modi;modi;narendra modi;congress;government;prime minister;minister;central government;narendraమోడీకి ఇబ్బందేనా...?మోడీకి ఇబ్బందేనా...?narendra modi;modi;narendra modi;congress;government;prime minister;minister;central government;narendraSun, 17 Jan 2021 20:03:08 GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయంలో ఇప్పుడు ప్రజల్లో చాలా వరకు ఆగ్రహం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఆయన కొన్ని రాష్ట్రాల మీద దృష్టి సారించి ఆ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీలనుఇబ్బంది పెట్టడంతో ఇప్పుడు ప్రభుత్వంపై అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఇప్పుడు ప్రజలలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. రాజకీయ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యవహరిస్తున్నారనే భావనలో చాలామంది ఉన్నారు. ప్రధానంగా చదువుకున్న వారిలో మోడీ తీరుపై అసహనం వ్యక్తం అవుతుంది.

దేశంలో ఎన్నడూలేని విధంగా పరిస్థితులు ఉన్నాయని కాంగ్రెస్ పాలనలో ఏ విధంగా కూడా జరిగని దాడులు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హయాంలో జరుగుతున్నాయని దీని కారణంగా ప్రజలలో అభద్రతా భావం పెరిగిపోయింది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలన మీద కంటే కూడా కొన్ని అంశాల మీద ఎక్కువగా దృష్టి సారించి ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి ఒక నటుడిగా మారి పోయారని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు రోజు రోజుకి దిగజారిన పరిస్థితులున్నాయి.

కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలు కూడా పెద్దగా కనబడటంలేదు. రాష్ట్రాల మీద భారీగా పన్నులు విధిస్తుంది అని ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. జిఎస్టి బకాయిలను కూడా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంతో రాష్ట్రాలు కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. కొన్ని రాష్ట్రాలకు నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అందడం లేదు. అయితే ఇప్పుడు ప్రధానమంత్రి ఆర్ధిక వ్యవస్థ మీద దృష్టి పెట్టకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉంటాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో దేశంలో మార్పు మొదలైతే మాత్రం ప్రధానమంత్రి నరేంద్రమోడీ కచ్చితంగా పదవి నుంచి దిగిపోక తప్పదు అని కొంతమంది అంచనా వేస్తున్నారు.


క్రాక్ డైరెక్టర్ కి స్టార్ హీరోల పిలుపు ?

తిరుపతి ఉప ఎన్నికలో చరిత్రాత్మక తీర్పు..?

ఎన్టీయార్ కొత్త సినిమా టైటిల్ అది కూడా కాదట...?

జగన్ సర్కార్ మీద దారుణమైన కామెంట్స్ ?

టీఆర్‌పీ కుంభకోణంపై తెలుగు డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

రాధే శ్యామ్ ఆ 15 నిమిషాల ఎపిసోడ్ పిచ్చెక్కిపోతుందట..!

సిద్ధా రాం చరణ్.. ఆచార్య అరుపులు కేకలే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>