PoliticsShirishaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ayyanna-patrudu3a01887c-0a56-41ee-8234-ade87dd69fce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ayyanna-patrudu3a01887c-0a56-41ee-8234-ade87dd69fce-415x250-IndiaHerald.jpgఏపీలో ఆలయాలపై దాడుల అంశం రాజకీయ దుమారం రేగుతోంది. ఇలాంటి తరుణంలో మతాల మధ్య చిచ్చుపెట్టేలా గతంలో వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దేవుళ్ల విగ్రహాలు ఫేక్ అంటూ ప్రచారం చేసిన కాకినాడకు చెందిన పాస్టర్ ప్రవీణ్‌ చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దేవుళ్ల విగ్రహాలను తాను ధ్వంసం చేశానని.. ధ్వంసం చేయించానని బెంగళూరు గాసిప్ యూట్యూబ్ ఛానల్‌లో ప్రవీణ్ చేసిన పోస్టు వైరల్ అయ్యింది.గుంటూరువాసి లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ పోలీసులు పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిని అరెస్ట్ ayyanna patrudu;kumaar;chakravarthy;deva;praveen;sunil;tara;jagan;guntur;police;kanna lakshminarayana;media;youtube;twitter;you tube;minister;arrest;aqua;tdp;hindus;yevaruనామాలు పెట్టుకొని పూజలు చేస్తే ప్రజలు నమ్మరు... అయ్యన్న పాత్రుడు...?నామాలు పెట్టుకొని పూజలు చేస్తే ప్రజలు నమ్మరు... అయ్యన్న పాత్రుడు...?ayyanna patrudu;kumaar;chakravarthy;deva;praveen;sunil;tara;jagan;guntur;police;kanna lakshminarayana;media;youtube;twitter;you tube;minister;arrest;aqua;tdp;hindus;yevaruSun, 17 Jan 2021 15:02:35 GMTఅరెస్ట్ చేశారు. దేవుళ్ల విగ్రహాలు ఫేక్ అంటూ ప్రచారం చేసిన కాకినాడకు చెందిన పాస్టర్ ప్రవీణ్‌ చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దేవుళ్ల విగ్రహాలను తాను ధ్వంసం చేశానని.. ధ్వంసం చేయించానని బెంగళూరు గాసిప్ యూట్యూబ్ ఛానల్‌లో ప్రవీణ్ చేసిన పోస్టు వైరల్ అయ్యింది.గుంటూరువాసి లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ పోలీసులు పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిని అరెస్ట్ చేశారు. మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఆయన చేసిన పోస్టులు ఉన్నాయన్న పోలీసులు.. ఆరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు.

ప్రవీణ్ చక్రవర్తి అనే అతడు కాకినాడకు చెందిన క్రైస్తవ మతబోధకుడు. ఇంతకు ముందు ఆయన రిలీజ్ చేసిన యూట్యూబ్ వీడియాల్లో ఇతర మతాల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలతో మతాల మధ్య ఘర్షణలు తలెత్తే అవకాశం ఉంది. ఆయన వ్యాఖ్యలు శాంతి భద్రతాలకు విఘాతం కలిగించేలా ఉండటంతో అరెస్ట్ చేశాం. ఇతర మతాలను కించపరిస్తే ఉపేక్షించబోం’ అని డీజీ సునీల్ కుమార్ తెలిపారు.కాకినాడకు చెందిన ప్రవీణ్ చక్రవర్తి అనే పాస్టర్ ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు స్పందించారు. అతని వెనుక ఎవరున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.హిందూ దేవుళ్ళ విగ్రహాలను నేను పగలుగొట్టాను, కాలితో తన్నాను, మత మార్పిడులు చేసాను అని చెప్పిన ..పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిని అరెస్ట్ చేసి నాలుగు రోజులు అయ్యింది. ఇతన్ని ఎందుకు ఇప్పటి వరకు మీడియా  ముందు ప్రవేశపెట్టలేదు? ఇతని వెనుక ఎవరు ఉన్నారు?'' అంటూ ట్విట్టర్ వేదికన ప్రశ్నించారు.

అతని వెనుక ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీఎం దగ్గరి బంధువుల వివరాలు ఎప్పుడు మీడియాకు చెబుతున్నారు అంటూ ప్రశ్నించారు. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి అరాచకాల గురించి వైసీపీలో ఒక్కరు కూడా ఎందుకు స్పందించడంలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.నామాలు పెట్టుకుని, గోపూజలు చేస్తే కాదు, ఇలాంటి వాడిని శిక్షిస్తే ప్రజలు, మీరు క్రీస్టియన్ అయినా హిందువులు పట్ల మీకు గౌరవం ఉందని ప్రజలు నమ్ముతారు. అంటూ సీఎం జగన్ కు హితవు పలికారు. ముందు ఈ పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి మాఫియాను బయటపెట్టాలని అయ్యన్న డిమాండ్ చేశారు.


జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి మృతి కేసుపై ఢిల్లీకి కూతురు

ప్ర‌కాశం వైసీపీ ఎమ్మెల్యే బూతులు.. విన‌లేం బాబోయ్‌..!

కాస్తలో రవి తేజ కి తప్పిన బారి డిజాస్టర్..లేకపోతే అన్ని సర్దుకోవాల్సిందే

తెలంగాణా టుడే: పాలకుల వేషంలో నైజాం దొరలు - వారి నేటి మిత్రులే నాటి రజాకార్ల వారసులు

పాపం అఖిల్‌.. మ‌రిది కోసం వ‌దిన గారి పాట్లు మామూలుగా లేవే..!

చంద్ర‌బాబు క‌రివేపాకుల జాబితాలో మ‌రో మాజీ మంత్రి..!

పవన్ ని టార్గెట్ చేసిన బీజేపీ..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shirisha]]>