MoviesShirishaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/salman khan loves srilanka beauty415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/salman khan loves srilanka beauty415x250-IndiaHerald.jpg1998లో వచ్చిన ‘హమ్‌ సాథ్‌ సాథ్‌ హై’ చిత్రీకరణ సమయంలో కంకణి వద్ద సల్మాన్‌ కృష్ణజింకను వేటాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై 1998 అక్టోబర్ 2న అటవీ శాఖ కేసు నమోదుచేసింది. సల్మాన్ ఖాన్‌పై వన్యప్రాణి చట్టం సెక్షన్ 51 కింద కేసు నమోదు చేయగా.. మిగిలిన వారిపై ఐపీసీ సెక్షన్ 149 కింద అభియోగాలు మోపారు. మొత్తం ఏడుగురిని నిందితులుగా చేర్చారు. వేటాడిన సమయంలో సల్మాన్‌తో పాటు ఉన్న సైఫ్‌ అలీ ఖాన్‌, సోనాలి బింద్రే, టబు, నీలమ్‌ సహా దుష్యంత్ సింగ్, దినేష్ గౌరే పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. అంతేకాకుండా నలుగురు వ్యక్తులsalmankhan;aly khan;saif ali khan;salman khan;ali;krishna;sonali bendre;dushyant singh;bollywood;court;lawyer;february;october;applicationమళ్ళీ వాయిదా పడ్డ సల్మానఖాన్ కేసు...?మళ్ళీ వాయిదా పడ్డ సల్మానఖాన్ కేసు...?salmankhan;aly khan;saif ali khan;salman khan;ali;krishna;sonali bendre;dushyant singh;bollywood;court;lawyer;february;october;applicationSun, 17 Jan 2021 18:24:15 GMTఅక్టోబర్ 2న అటవీ శాఖ కేసు నమోదుచేసింది. సల్మాన్ ఖాన్‌పై వన్యప్రాణి చట్టం సెక్షన్ 51 కింద కేసు నమోదు చేయగా.. మిగిలిన వారిపై ఐపీసీ సెక్షన్ 149 కింద అభియోగాలు మోపారు. మొత్తం ఏడుగురిని నిందితులుగా చేర్చారు. వేటాడిన సమయంలో సల్మాన్‌తో పాటు ఉన్న సైఫ్‌ అలీ ఖాన్‌, సోనాలి బింద్రే, టబు, నీలమ్‌ సహా దుష్యంత్ సింగ్, దినేష్ గౌరే పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. అంతేకాకుండా నలుగురు వ్యక్తులను ప్రత్యక్ష సాక్ష్యులుగా పేర్కొన్నారు.కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్‌ ఖాన్‌ తదితరులపై రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ న్యాయస్థానం దోషేనని కోర్టు తేల్చింది. మిగిలిన నిందితులను నిర్దోషులుగా తేల్చింది. దీంతో సైఫ్ అలీ ఖాన్, సోనాలి బింద్రే, టబు, నీలమ్‌కు ఊరట లభించింది.


కృష్ణజింకల వధకు సంబంధించిన ఈ కేసులో సల్మాన్ ఖాన్ కు ట్రయల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించగా, దాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సెషన్స్ కోర్టు నిన్న విచారణ చేపట్టింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6కి వాయిదా వేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు జోధ్‌పూర్ హైకోర్టు నుంచి పిలుపు వచ్చింది. అయితే సల్మాన్ తన న్యాయవాది హస్తిమల్ సరస్వత్ ద్వారా వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ కోర్టుకు దరఖాస్తు చేశారు. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా సల్మాన్ కోర్టుకు హాజరుకావడం ప్రమాదకరమని దరఖాస్తులో పేర్కొన్నారు. అనుమతి ఇస్తూ, ఫిబ్రవరి 6 న తదుపరి విచారణ తేదీన కోర్టుకు హాజరుకావాలని సెషన్స్ జడ్జి దేవేంద్ర కచ్చవాహ సల్మాన్ ఖాన్‌ను ఆదేశించారు.

అయితే, శనివారం నాటి విచారణకు సల్మాన్ ఖాన్ వ్యక్తిగతంగా హాజరు కాకపోవడాన్ని కోర్టు సమ్మతించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ సల్మాన్ తరఫున ఆయన న్యాయవాది నిశాంత్ బోరా కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ అభ్యర్థను సెషన్స్ జడ్జి దేవేంద్ర కచ్వాహా ఆమోదించారు.జింకలను చంపడం ఏమాత్రం మానవత్వం కాదని జడ్జి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. జింకలను సల్మాన్ కాల్చినట్టు ప్రాసిక్యూషన్ నిరూపించిందని తెలిపారు.


తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్.. వ్యాక్సిన్ సెంటర్లపై తాజా నిర్ణయం

రాధే శ్యామ్ ఆ 15 నిమిషాల ఎపిసోడ్ పిచ్చెక్కిపోతుందట..!

సిద్ధా రాం చరణ్.. ఆచార్య అరుపులు కేకలే..!

కేసీఆర్.. బాకీ తీర్చు.. కిషన్ రెడ్డి అల్టిమేట్టం..

సౌత్ సినీ ఇండస్ట్రీని ఏలుతున్న మన తెలుగు టాప్ హీరోస్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

నాడు టీడీపీలో నేష‌న‌ల్ క్రేజీ లీడ‌ర్‌... నేడు ప‌త్తా లేకుండా పోయాడు...!

ల‌క్కీ.. అఖిల‌ ప్రియ‌కు అలా క‌లిసి వ‌చ్చిందా ? టీడీపీలో చ‌ర్చ‌!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shirisha]]>