Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/money-money-deficit-of-3-lakshs-crores-becomes-news259e8a3b-252c-4639-af9e-436e42cfca3b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/money-money-deficit-of-3-lakshs-crores-becomes-news259e8a3b-252c-4639-af9e-436e42cfca3b-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ దెబ్బకి ఎంతో మంది ఉద్యోగాలు ఊడిపోయాయి అన్న విషయం తెలిసిందే. దీంతో ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. ఇక మరోసారి ఉద్యోగం చేయాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి నేపథ్యంలో ఎంతోమంది ఇక ఉద్యోగం కాదు వ్యాపారం చేసుకోవడం మంచిది అని భావిస్తున్నారు. ఒకవేళ మీరు కూడా అలా వ్యాపారం చేయాలి అనే ఆలోచనతో ఉంటే మీ కోసం ఒక మంచి ఐడియా అందుబాటులో ఉంది. అదిరిపోయే బిజినెస్ ప్లాన్ తో ప్రతి నెల మంచి రాబడి పొందవచ్చు. తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ ఆదాయం పొందవచ్చు. ఆ బిజినెస్ ఏదో కాదు టీ షర్ట్ ప్రింటmoney;business;ideaఅదిరిపోయే బిజినెస్ ప్లాన్.. 50 వేల పెట్టుబడితో ప్రతినెల 40 వేల రూ.లు..?అదిరిపోయే బిజినెస్ ప్లాన్.. 50 వేల పెట్టుబడితో ప్రతినెల 40 వేల రూ.లు..?money;business;ideaSun, 17 Jan 2021 13:30:00 GMTఐడియా అందుబాటులో ఉంది. అదిరిపోయే బిజినెస్ ప్లాన్ తో  ప్రతి నెల మంచి రాబడి పొందవచ్చు.  తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ ఆదాయం పొందవచ్చు. ఆ బిజినెస్ ఏదో కాదు టీ షర్ట్ ప్రింటింగ్ బిజినెస్.


 చిన్న స్థాయిలో వ్యాపారం ప్రారంభించి ఆ తర్వాత మంచి డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది.  ప్రస్తుతం మార్కెట్లో ప్రింటింగ్ టీ షర్ట్ కి ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవేళ మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే 50 వేల రూపాయల పెట్టుబడి పెడితే బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. స్టార్ట్  చేసిన తర్వాత ప్రతి నెలా దాదాపు 40 వేల రూపాయల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు బిజినెస్ మరింత విస్తరించాలి అని అనుకుంటే.. మరింత పెట్టుబడి తో ముందుకు సాగేందుకు అవకాశం కూడా ఉంటుంది. సాధారణంగా ప్రింటింగ్ మిషన్ 50 వేల రూపాయలకు వస్తుంది.




 ఇక ఒక వైట్ టీ షర్ట్ ప్రింటింగ్ వేయడానికి 120 రూపాయలు తీసుకుంటారు.. ప్రింటింగ్ కాస్ట్ ఒక రూపాయి నుంచి పది రూపాయల వరకు ఉంటుంది. ఇక మీరు ప్రింటింగ్ చేసిన టీ షర్ట్ ను 250 నుండి 300  రూపాయల వరకు విక్రయించవచ్చు. తద్వారా లాభం పొందేందుకు అవకాశం ఉంటుంది.  సోషల్ మీడియాలో ఈ వ్యాపారాన్ని ప్రచారం చేయడం వల్ల మరింత లాభం పొందేందుకు అవకాశం ఉంటుంది.  ఇలా వివిధ రూపాల్లో ప్రచారం చేసి  మీ ఆదాయాన్ని అంతకంతకు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చిన్న పెట్టుబడితో వ్యాపారం చేయాలి అనుకునేవారు ఇలా ప్రింటింగ్ టీషర్ట్ బిజినెస్ చేయడం మేలు అని సూచిస్తున్నారు నిపుణులు.


తెలంగాణా టుడే: పాలకుల వేషంలో నైజాం దొరలు - వారి నేటి మిత్రులే నాటి రజాకార్ల వారసులు

పాపం అఖిల్‌.. మ‌రిది కోసం వ‌దిన గారి పాట్లు మామూలుగా లేవే..!

చంద్ర‌బాబు క‌రివేపాకుల జాబితాలో మ‌రో మాజీ మంత్రి..!

పవన్ ని టార్గెట్ చేసిన బీజేపీ..

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రేంజ్‌ ఇది... రికార్డులు తిర‌గ‌రాసే స‌త్తా వీళ్ల‌దే..!

బ్రేకింగ్ : విజయ్ దేవరకొండ - పూరి మూవీ ... భారీ అప్ డేట్ ....!!

ఒకే ఒక్క ఫోటోతో సోషల్ మీడియా మొత్తం షేక్ చేస్తున్నారుగా ......??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>