Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/dark-circles-tho-badhapaduthunnaraa089cf93b-1c13-4249-a3d3-f05e3509b312-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/dark-circles-tho-badhapaduthunnaraa089cf93b-1c13-4249-a3d3-f05e3509b312-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో అధునాతన జీవనశైలితో ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయమే లేకుండా పోయింది ఎవరికి. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కంప్యూటర్లు, సెల్ ఫోన్ లకు అతుక్కుపోతున్న నేపథ్యంలో గంటల తరబడి సెల్ ఫోన్ కంప్యూటర్ల ముందు కాలం గడుపుతున్నారు. నేటి రోజుల్లో ఒక మనిషి వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితం మొత్తం కంప్యూటర్ సెల్ ఫోన్ తప్ప మిగతా ఏమీ కనిపించవు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇలా గంటలతరబడి కంప్యూటర్ సెల్ ఫోన్ ముందు కూర్చోవడం కారణంగా పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అనే విషయం తెలిసిందే. అంతే కాకుంdark;soundarya;jeevitha rajaseskhar;smart phoneడార్క్ సర్కిల్స్ తో బాధపడుతున్నారు.. ఇలా చేయండి..?డార్క్ సర్కిల్స్ తో బాధపడుతున్నారు.. ఇలా చేయండి..?dark;soundarya;jeevitha rajaseskhar;smart phoneSun, 17 Jan 2021 10:00:00 GMTఫోన్ లకు అతుక్కుపోతున్న  నేపథ్యంలో గంటల తరబడి సెల్ ఫోన్  కంప్యూటర్ల ముందు కాలం గడుపుతున్నారు. నేటి రోజుల్లో ఒక మనిషి వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితం మొత్తం కంప్యూటర్ సెల్ ఫోన్ తప్ప మిగతా ఏమీ కనిపించవు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇలా గంటలతరబడి కంప్యూటర్ సెల్ ఫోన్ ముందు కూర్చోవడం కారణంగా పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అనే విషయం తెలిసిందే.



 అంతే కాకుండా పౌష్టికాహారం కాకుండా మసాలాలు దట్టించిన ఆహారం తీసుకోవడం.. ఎక్కువగా నేటి రోజుల్లో యువత పిజ్జాలు, బర్గర్లు లాంటి వాటికి ఎక్కువగా అలవాటు పడడం కూడా ఆరోగ్యాన్ని మరింత క్షీణించేలా చేస్తుంది. అంతేకాదు నేటి రోజుల్లో ఎంతో మంది యువత నిద్రలేమి అనే సమస్యతో కూడా బాధ పడుతున్నారు అనే విషయం తెలిసిందే. అయితే ఇలా వివిధ కారణాల ద్వారా ఎంతోమంది డార్క్ సర్కిల్స్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కళ్ళ కింద నల్లటి వలయాలు వస్తూ ఉండటంతో ఇక ముఖంలో ఉన్న అందాన్ని కనిపించకుండా చేస్తున్నాయి.



 అయితే డార్క్ సర్కిల్స్ రాకముందు జాగ్రత్తలు తీసుకోని యువత ఒకసారి డార్క్ సర్కిల్స్ వచ్చి ముఖ సౌందర్యం కోల్పోయిన తర్వాత ఇక వాటిని తగ్గించుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు.  కళ్ళ కింద వచ్చే నల్లటి వలయాలను తగ్గించేందుకు ఎన్నో రకాల క్రీములు,  ఐస్ ముక్కలు లాంటివి ఉపయోగిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే డార్క్ సర్కిల్స్ పోగొట్టుకోవడానికి ఎక్కువగా కష్టపడాల్సిన పనిలేదు రోజు వారి ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. టమాటా,  కీర దోష, పుచ్చకాయ, నల్ల ద్రాక్ష, నట్స్, ఆకుకూరలు, బీట్ రూట్, బొప్పాయి లాంటివి తినడం వల్ల డార్క్ సర్కిల్స్ తగ్గుతాయట..


వికారాబాద్ వింత రోగానికి కారణమిదే!

జగన్‌కు షాక్ ఇచ్చిన న్యాయమూర్తి.. సీక్రెట్‌ బయటపెట్టిన ఏబీఎన్‌ ఆర్కే..!

ఆ విషయంలో జగన్ ని వెనక్కు నెట్టిన చంద్రబాబు..

రామతీర్థం టూ తిరుపతి ! సంచలనం దిశగా బీజేపీ ?

కేసీఆర్ పరువు తీసేసిన జగన్..!?.. ఏ విషయంలోనో తెలుసా..?

ఈనెల 21న జనసేనాని సంచలన ప్రకటన..

అయ్యో పాపం ! రాపాక పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా ఉందే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>