PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan397807d7-ccf5-48c0-b211-56247fd198e5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan397807d7-ccf5-48c0-b211-56247fd198e5-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం జగన్ కేసీఆర్ పరువు తీసేయడమేంటి అనుకుంటున్నారా.. ఇందులో సీఎం జగన్ చేసిందేమీ లేదు.. కానీ.. ఓ జాతీయ స్థాయి సర్వేలో ఆయన ఏకంగా బెస్ట్‌ సీఎంల్లో మూడో ప్లేస్ సంపాదించు కున్నారు. మరి దాంతో కేసీఆర్ పరువు ఎలా పోతుందంటారా.. ఎందుకంటే.. ఆ జాబితాలో అసలు కేసీఆర్ పేరు కనిపించడం లేదు. జగన్ బెస్ట్ సీఎంల్లో మూడో స్థానం సంపాదించుకుంటే.. కేసీఆర్ కనీసం టాప్ టెన్‌లో కూడా ప్లేసు దక్కించుకోలేదు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ప్రముఖ జాతీయ వార్తా చానెల్‌ ‘ఏబీపీ న్యూస్‌’ చేసిన ‘దేశ్‌ కా మూడ్‌’ సర్వేలో బెస్ట్‌ సీఎంలలjagan;kcr;amala akkineni;benarjee;goa;kerala;delhi;jagan;andhra pradesh;chhattisgarh;gujarat - gandhinagar;maharashtra - mumbai;odisha;mamata banerjee;uddhav thackeray;cm;chief minister;survey;maharashtra;reddy;mamta mohandasకేసీఆర్ పరువు తీసేసిన జగన్..!?.. ఏ విషయంలోనో తెలుసా..?కేసీఆర్ పరువు తీసేసిన జగన్..!?.. ఏ విషయంలోనో తెలుసా..?jagan;kcr;amala akkineni;benarjee;goa;kerala;delhi;jagan;andhra pradesh;chhattisgarh;gujarat - gandhinagar;maharashtra - mumbai;odisha;mamata banerjee;uddhav thackeray;cm;chief minister;survey;maharashtra;reddy;mamta mohandasSun, 17 Jan 2021 08:00:00 GMTఏపీ సీఎం జగన్ కేసీఆర్ పరువు తీసేయడమేంటి అనుకుంటున్నారా.. ఇందులో సీఎం జగన్ చేసిందేమీ లేదు.. కానీ.. ఓ జాతీయ స్థాయి సర్వేలో ఆయన ఏకంగా బెస్ట్‌ సీఎంల్లో మూడో ప్లేస్ సంపాదించు కున్నారు. మరి దాంతో కేసీఆర్ పరువు ఎలా పోతుందంటారా.. ఎందుకంటే.. ఆ జాబితాలో అసలు కేసీఆర్ పేరు కనిపించడం లేదు. జగన్ బెస్ట్ సీఎంల్లో మూడో స్థానం సంపాదించుకుంటే.. కేసీఆర్ కనీసం టాప్ టెన్‌లో కూడా ప్లేసు దక్కించుకోలేదు.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ప్రముఖ జాతీయ వార్తా చానెల్‌ ‘ఏబీపీ న్యూస్‌’ చేసిన ‘దేశ్‌ కా మూడ్‌’ సర్వేలో బెస్ట్‌ సీఎంలలో ఏపీ సీఎం మూడో స్థానాన్ని సాధించారు.  తొలి రెండు స్థానాల్లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉన్నారు. అత్యుత్తమ పాలన సామర్థ్యంతో, అన్ని వర్గాల ప్రజలకు ఆసరాగా నిలిచే సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ ఈ ఘనత సాధించారు.

అయితే ఈ జాబితాలో కేసీఆర్ పేరు ఎక్కడా కనిపించలేదు. నవీన్‌ పట్నాయక్‌ – ఒడిశా, అరవింద్‌ కేజ్రీవాల్‌ – ఢిల్లీ, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి – ఆంధ్రప్రదేశ్‌, పినరయి విజయన్‌ – కేరళ, ఉద్ధవ్‌ ఠాక్రేమహారాష్ట్ర, భూపేశ్‌ బఘేల్‌ – ఛత్తీస్‌గఢ్‌, మమతా బెనర్జీ – పశ్చిమ బెంగాల్‌, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ – మధ్య ప్రదేశ్‌, ప్రమోద్‌ సావంత్‌ – గోవా, విజయ్‌ రూపానీ – గుజరాత్.. ఇదీ టాపర్స్ జాబితా.

మరి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పుకుంటున్న కేసీఆర్ సర్కారు మాత్రం ఈ సర్వేలో టాప్ టెన్‌లో స్థానం దక్కించుకోలేకపోయింది. అయితే ఈ సర్వే ప్రమాణికత ఎంత అంటారా.. అదెలా చెప్పగలం లెండి.. గతంలో కేసీఆర్ కూడా ఇలాంటి జాతీయ సర్వేల్లో ఏకంగా ఫస్ట్ ప్లేస్ కూడా సంపాదించుకున్నారు. ఏదేమైనా కేసీఆర్ టాప్ టెన్ లో కూడా లేకపోవడం.. జగన్ మూడో ప్లేస్ సాధించడం ఆసక్తికరమే కదా. 


మహారాష్ట్రలో వ్యాక్సినేషన్ కు బ్రేక్... ఎందుకో తెలుసా..?

ఈనెల 21న జనసేనాని సంచలన ప్రకటన..

అయ్యో పాపం ! రాపాక పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా ఉందే ?

హెరాల్డ్ స్మ‌రామీ : బాక్సింగ్‌కు మారుపేరుగా నిలిచిన మ‌హ‌మ్మ‌ద్ అలీ... నేడు జ‌యంతి

"మాస్టర్" దర్శకుడితో తారక్..ఎప్పుడో తెలుసా !!

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు జగన్ ప్లస్...ఆ మాజీ మంత్రి టీడీపీకి మైనస్...

కేటీఆర్ కు అన్నీ సవాళ్ళే ? ఇజ్ఞత్ కా సవాల్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>