Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news4e3cb762-db0a-408d-9f50-669a3a37b8a5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news4e3cb762-db0a-408d-9f50-669a3a37b8a5-415x250-IndiaHerald.jpgఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టుతో టెస్టు సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టెస్ట్ సిరీస్ లో విజయం సాధించేందుకు ఎంతగానో పోరాడుతుంది. ఇక మొదటి సారి కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకుండా ఆస్ట్రేలియా జట్టుతో భారత జట్టు తలపడుతుంది అనే విషయం తెలిసిందే. అజింక్య రహానే సారథ్యంలో భారతజట్టు కంగారు లతో తల బడుతుంది. ఈ క్రమంలోనే టెస్టు సిరీస్ ప్రస్తుతం హోరాహోరీగా జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు టెస్టు మ్యాచ్ లు ముగిసిపmayank;rohit;virat kohli;rohit sharma;india;australia;lion;steve smith;lion 1;dookudu;mayank agarwalనాలుగో టెస్టులో మయాంక్ అగర్వాల్ కళ్లు చెదిరే సిక్స్.. ఎన్ని మీటర్లో తెలుసా..?నాలుగో టెస్టులో మయాంక్ అగర్వాల్ కళ్లు చెదిరే సిక్స్.. ఎన్ని మీటర్లో తెలుసా..?mayank;rohit;virat kohli;rohit sharma;india;australia;lion;steve smith;lion 1;dookudu;mayank agarwalSun, 17 Jan 2021 11:00:00 GMTఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టుతో టెస్టు సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టెస్ట్ సిరీస్ లో  విజయం సాధించేందుకు ఎంతగానో పోరాడుతుంది.  ఇక మొదటి సారి కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకుండా ఆస్ట్రేలియా జట్టుతో భారత జట్టు తలపడుతుంది అనే విషయం తెలిసిందే. అజింక్య రహానే సారథ్యంలో భారతజట్టు కంగారు లతో తల బడుతుంది.  ఈ క్రమంలోనే టెస్టు సిరీస్ ప్రస్తుతం హోరాహోరీగా జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు  టెస్టు మ్యాచ్ లు  ముగిసిపోయాయి.



 ఇటీవలే బ్రిస్బేన్ వేదికగా నాల్గవ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ టెస్ట్ మ్యాచ్ లో  ఏ జట్టు విజయం సాధిస్తే ఆ జట్టు టెస్ట్ సిరీస్ కైవసం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఏ జట్టు విజయం సాధిస్తుంది అన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పటికే ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా.. ఆస్ట్రేలియా బ్యాటింగ్  పూర్తయి.. ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ చేస్తోంది.  ఈ క్రమంలోనే భారత జట్టు వరుసగా వికెట్లు కోల్పోవడం జట్టును  కష్టాల్లో పడేస్తోంది. ఇటీవలే క్రీజులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ దూకుడుగా ఆడుతూ ఉండడంతో ఇక టీమిండియా భారీ స్కోరు చేస్తుంది అని అనుకున్నారు.  కానీ అంతలో మయాంక్ అగర్వాల్ వికెట్లు కోల్పోవడంతో అందరూ నిరాశ చెందారు.



 ఇదిలా ఉంటే ఇన్నింగ్స్  58 ఓవర్లో..  మయాంక్ అగర్వాల్ మిడ్ ఆన్  దిశగా కొట్టిన భారీ సిక్స్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మయాంక్ అగర్వాల్ ఏకంగా 102 మీటర్ల సిక్స్ కొట్టాడు. అయితే రోహిత్ శర్మ  కీ కూడా బౌలర్ లయన్ ఇలాంటి తరహా బంతి సందించినప్పటికీ రోహిత్ ఆశించిన మేర షాట్  కనెక్ట్ చేయలేకపోయాడు. కానీ మయాంక్ అగర్వాల్ మాత్రం అద్భుతంగా షార్ట్ సిక్స్   చేయడంతో 102 మీటర్ల స్థాయికి వెళ్లింది.  ఇక మయాంక్ అగర్వాల్ దూకుడుగా ఆడుతున్న సమయంలో చివరికి స్టీవ్ స్మిత్ కీ  క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు మయాంక్ అగర్వాల్.


నాకు పోటీ ఎవరో తెలిసింది.. ఇక నుంచి సీరియస్‌గా తీసుకుంటా: రామ్

టాలీవుడ్ లో ఫ్యామిలీ కల్చర్ ?

మోడీ మళ్ళీ సూపర్ హిట్...?

ఏపీ బీజేపీ ఆ కులం పార్టీగా మిగిలి పోనుందా ?

జగన్‌కు షాక్ ఇచ్చిన న్యాయమూర్తి.. సీక్రెట్‌ బయటపెట్టిన ఏబీఎన్‌ ఆర్కే..!

ఆ విషయంలో జగన్ ని వెనక్కు నెట్టిన చంద్రబాబు..

రామతీర్థం టూ తిరుపతి ! సంచలనం దిశగా బీజేపీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>