MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sharukh-khan350936b4-0005-495a-901e-ab44e9d320c0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sharukh-khan350936b4-0005-495a-901e-ab44e9d320c0-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..బాలీవుడ్ హీరోలు ఎప్పట్నుంచో ఇండియా సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.నార్త్ ఇండియా మొత్తం హిందీ వాళ్ళ డామినేషన్ ఎక్కువ కాబట్టి సాధారణంగా వారికి క్రేజ్ ఉంటుంది. ఇక అప్పట్లో బాలీవుడ్ స్టార్ హీరోలు చాలా వరకు సౌత్ ఇండస్ట్రీ మార్కెట్ ని పెద్దగా లెక్క చేసేవారు కాదు. కానీ ఎప్పుడైతే ఇక్కడ సినిమాలు బాలీవుడ్ సినిమాలతో సమానంగా 100కోట్ల బిజినెస్ ను అందుకోవడం మొదలైందో అప్పటి నుంచి వారి ఆలోచనలు మారాయి. ఒక్కసారిగా తమిళ్ తెలుగు సినిమాలపై కూడాshahrukh-khan;business;aamir khan;salman khan;atlee kumar;rani;india;ameer khan;bollywood;cinema;telugu;bahubali;tamil;dabang 3;dhabhang;hindi;industry;box office;vegetable market;letter;success;dabanggఇక షారుక్ తెలుగులో తానేంటో నిరూపించుకోగలడా?ఇక షారుక్ తెలుగులో తానేంటో నిరూపించుకోగలడా?shahrukh-khan;business;aamir khan;salman khan;atlee kumar;rani;india;ameer khan;bollywood;cinema;telugu;bahubali;tamil;dabang 3;dhabhang;hindi;industry;box office;vegetable market;letter;success;dabanggSun, 17 Jan 2021 14:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..బాలీవుడ్ హీరోలు ఎప్పట్నుంచో ఇండియా సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.నార్త్ ఇండియా మొత్తం హిందీ వాళ్ళ డామినేషన్ ఎక్కువ కాబట్టి సాధారణంగా వారికి క్రేజ్ ఉంటుంది. ఇక   అప్పట్లో బాలీవుడ్ స్టార్ హీరోలు చాలా వరకు సౌత్ ఇండస్ట్రీ మార్కెట్ ని పెద్దగా లెక్క చేసేవారు కాదు. కానీ ఎప్పుడైతే ఇక్కడ సినిమాలు బాలీవుడ్ సినిమాలతో సమానంగా 100కోట్ల బిజినెస్ ను అందుకోవడం మొదలైందో  అప్పటి నుంచి వారి ఆలోచనలు మారాయి. ఒక్కసారిగా తమిళ్ తెలుగు సినిమాలపై కూడా పాజిటివ్ గా కామెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక బాహుబలి తరువాత  సౌత్ సినిమాల్లో కూడా నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు బాలీవుడ్ స్టార్స్.

మన హీరోలు కూడా తమ మార్కెట్ నార్త్ లో పెంచుకోవడానికి  పాన్ ఇండియా అంటూ ఇప్పటికే హిందీ మార్కెట్ పై ప్రత్యేకంగా శ్రద్ధ  పెట్టారు. కానీ అక్కడి హీరోలు మాత్రం తెలుగులో పెద్దగా రాణించలేకపోతున్నారు. సల్మాన్ ఖాన్ దబాంగ్ 3తో అప్పట్లో హడావుడి చేశాడు గాని బొక్క బోర్లా పడ్డాడు. ఇక అమీర్ ఖాన్ కూడా థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్ సినిమాతో హిట్ కొట్టాలని తెలుగులో భారిగానే రిలీజ్ చేశారు కానీ కుదరలేదు. ఇక ఇప్పుడు షారుక్ ఖాన్ అట్లీ దర్శకత్వంలో చేయబోయే సంఖి సినిమాని మాత్రం సౌత్ లో అన్ని భాషల్లో విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

గత సంవత్సరం నుంచి ఈ సినిమాపై అనేక రకాల కథనాలు వస్తున్నాయి. కానీ ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఇక సంఖి సినిమాతో తమిళ్ తెలుగులో కూడా సక్సెస్ కొట్టాలని షారుక్ భారీగా ప్లాన్ వేసినట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు వాస్తవమే తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


34 ఏళ్ల క్రితం క‌మ‌ల్ చేశాడు.. ఇప్పుడు విజయ్ సేతుప‌తి చేయ‌బోతున్నాడు...!

కాస్తలో రవి తేజ కి తప్పిన బారి డిజాస్టర్..లేకపోతే అన్ని సర్దుకోవాల్సిందే

తెలంగాణా టుడే: పాలకుల వేషంలో నైజాం దొరలు - వారి నేటి మిత్రులే నాటి రజాకార్ల వారసులు

పాపం అఖిల్‌.. మ‌రిది కోసం వ‌దిన గారి పాట్లు మామూలుగా లేవే..!

చంద్ర‌బాబు క‌రివేపాకుల జాబితాలో మ‌రో మాజీ మంత్రి..!

పవన్ ని టార్గెట్ చేసిన బీజేపీ..

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రేంజ్‌ ఇది... రికార్డులు తిర‌గ‌రాసే స‌త్తా వీళ్ల‌దే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>